తెలంగాణ వార్తలు

భారీగా పెరిగిన ఫ్యాన్సీ నెంబర్ల ధరలు, బైక్ రిజిస్ట్రేషన్ ఫీజులు

భారీగా పెరిగిన ఫ్యాన్సీ నెంబర్ల ధరలు, బైక్ రిజిస్ట్రేషన్ ఫీజులు

9999 ఫ్యాన్సీ నెంబర్ ధర రూ.50 వేల నుండి రూ.1.50 లక్షల వరకు పెంపు.. బైక్ రిజర్వేషన్ ఫీజులను రూ.3000 నుండి రూ.6000కు పెంపు ..ఫ్యాన్సీ నెంబర్ల ధరలను మూడు రేట్లకు పెంచుతూ, 1989లోని రూల్ 81ను సవరిస్తూ జీవో 77ను విడుదల చేసిన ప్రభుత్వం..గతంలో ఫ్యాన్సీ నెంబర్ల కేటాయింపుతో రవాణా శాఖకు ఏటా రూ.120 కోట్ల ఆదాయం రాగా.. పెంచిన ధరలతో మూడింతల ఆదాయం పెరిగే అవకాశం

1,9,6666 నెంబర్ల ధరలను రూ.30-50 వేల నుండి రూ.1 లక్షకు పెంపు ..99,999,3333,4444,5555,7777 నెంబర్ల ధరలను రూ.30 వేల నుండి రూ.50 వేలకు.. 2222,8888 నెంబర్ల ధరలను రూ.20 వేల నుండి రూ.40 వేలకు పెంపుఆన్‌లైన్‌లోనే దరఖాస్తుల స్వీకరణ.. రవాణా శాఖ ప్రభుత్వ వెబ్‌సైట్‌లో దరఖాస్తులు..ఒక నెంబర్‌పై రెండు లేదా అంతకంటే ఎక్కువ దరఖాస్తులు వస్తే అదే రోజు వేలం నిర్వహించనున్న అధికారులు.

Related posts

హరీశ్ రావుకు తెలంగాణలోనే అత్యధిక మెజారిటీ వస్తుందన్న ‘ఆరా’ సంస్థ

Ram Narayana

 తెలంగాణ ఆర్టీసీ విలీనం బిల్లుకు ఇంకా ఆమోదం తెలపని గవర్నర్!

Ram Narayana

జగద్గిరిగుట్టలో ఘోరం… దివ్యాంగురాలిని చంపేపి, ఆత్మహత్యాయత్నం చేసిన ముగ్గురు కుటుంబ సభ్యులు

Ram Narayana