Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

మాట— మర్మం

మాట…… మర్మం

మాట :-సీఎం కేసీఆర్ దేవుడు ఇచ్చిన ప్రసాదం —కేకే
మర్మం :- కేకే గారు మీకూతురు మేయర్ పదవికోసం మరీ అంతగా పొగడకండి

మాట :-పోలీసుల బులెట్లకే రైతు బలైయ్యాడు -రైతు సంఘాలు
-అదేంకాదు అడ్డదిడ్డగంగా ట్రాక్టర్ నడుపుతూ బారికేడ్లను గుద్ది అది పల్టీ కొట్టడం వల్లనే రైతు చనిపోయాడు -ఢిల్లీ పోలీసులు
మర్మం:- ఎవరిదీ నమ్మల్నో అర్థం కావటం లేదు

మాట:- బడ్జెట్ పై భారీ అంచనాలు -రైతులకు తీపి కబురు
మర్మం :- ప్రతి బడ్జెట్ లో చెప్పే మాటలే ఇవి ….ఇంతవరకు తనకష్టం లేకుండా బాగుపడ్డ రైతు ఉన్నాడా?

మాట:- పది రోజుల్లో తెలంగాణ ఉద్యోగులకు పీఆర్సీ
మర్మం:- ఎన్ని పదిరోజులు పోలేదు స్వామి

మాట :-ఎర్ర కోటపై రైతుల జెండా -రైతులు
మర్మం :-పోరాటంలో ఏమైనా జరగవచ్చు ఏదైనా పోలీసుల తప్పే

మాట:-రైతుల ఆందోళన హింసాత్మకం
మర్మం :–కేంద్రం కోరుకున్నది అదేకదా ? ఆపేరుతో ఢిల్లీలో రైతు ఉద్యమం లేకుండా చేయవచ్చు అనే కుట్ర కోణం దాగిఉండవచ్చు?

మాట:-రైతుల మేలుకోసమే వ్యవసాయ చట్టాలు …..కేంద్రం
మర్మం :–ఆబ్బె అదేం లేదు అంబానీ , అదానీల కోసమే

 

 

Related posts

ఓటుకు నోటు కేసు.. సుప్రీంకోర్టులో రేవంత్, సండ్రలకు ఊరట!

Drukpadam

జడ్జి పురుషుడు అయినా, మహిళ అయినా సర్ అనాలి: గుజరాత్ హైకోర్టు సీజే 

Drukpadam

కవితపై ఈడీ విచారణ… సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పందన!

Drukpadam

Leave a Comment