తెలంగాణ వార్తలు

డీలిమిటేషన్ లో తెలంగాణలో పెరుగన్న ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు…

డీలిమిటేషన్ లో తెలంగాణలో పెరుగన్న ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు…

2028 నవంబర్ లో తెలంగాణ అసెంబ్లీ, 2029 ఏప్రిల్ లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి.
తెలంగాణ ఏర్పాటు సమయంలో ఏర్పాటు చేసిన ఏపీ పునర్విభజన చట్టం-2014 ప్రకారం…
తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాల నుండి 34 అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయి. ఇవి 153 నుండి 175 వరకు కూడా పెరిగే వీలుంది.

అదే విధంగా తెలంగాణలో ప్రస్తుతం పార్లమెంట్ స్థానాలు 17 ఉండగా మరో 6 స్థానాలు పెరగడంతో వాటి సంఖ్య 23 కు చేరుకుంటుంది. ఇవి 25 వరకు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రోడ్డు మ్యాప్ కూడా సిద్ధం అయింది.వచ్చే పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలకు 33% మహిళలకు కూడా రిజర్వేషన్ కల్పించవలసి ఉంటుంది.

2026 జనాభాల ప్రకారం దేశవ్యాప్తంగా ఎంపీ సీట్లు తప్పకుండా పెంచవలసి ఉంది. దీనికీతోడు ఏపీ పునర్విభజన చట్టం-2014 ప్రకారం తెలంగాణ అసెంబ్లీ సీట్లు తప్పకుండా పెంచవలసి ఉంది. డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) ప్రక్రియ పూర్తయితే దేశవ్యాప్తంగా ఎంపీ (లోక్‌సభ), ఎమ్మెల్యే (అసెంబ్లీ) సీట్ల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. అయితే, ఈ ప్రక్రియ 2026 తర్వాత జరిగే మొదటి జనాభా లెక్కల (Census) ఆధారంగా చేపట్టాల్సి ఉంది.

Related posts

కేటీఆర్, కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ ఫిర్యాదు

Ram Narayana

కుటుంబ కలహాలలోకి కవిత బీజేపీని లాగుతోంది : ఎంపీ రఘునందన్ రావు

Ram Narayana

తెలంగాణలో దళితబంధుకు బ్రేకులు..! ప్రభుత్వానికి ఎస్సీ సంక్షేమ శాఖ లేఖ

Ram Narayana