ఖమ్మం వార్తలు

ముస్లీం సోదరులకు అత్యంత ప్రీతిపాత్రమైన పండుగ రంజాన్ ..మంత్రి తుమ్మల

ముస్లీం సోదరులకు అత్యంత ప్రీతిపాత్రమైన పండుగ రంజాన్ ..మంత్రి తుమ్మల

……నా కుటుంబంలో ఒక దురదృష్ట ఘటన వల్ల వారం రోజులు దుబాయ్, అబుదాబి లలో ఉన్నా అక్కడ ఎంతో నిష్టగా బారతీయ ముస్లీంలు రంజాన్ మాసం పాటిస్తున్న విషయం చూసానని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు ..రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ముస్లింలు నిర్వహించే పార్థనలలో పాల్గొని వారికీ అన్ని రకాలుగా మంచి జరగాలని కోరారు .

రేవంత్ రెడ్డి ఆశీస్సులతో ప్రజా పాలనలో మంత్రిగా పని చేసే అవకాశం దక్కింది

……హిందూ ముస్లీంలు కలసి మెలిసి జీవించే గొప్ప నగరం ఖమ్మం
….. ఖమ్మం నగరంలో షాదీ ఖానా .. ఖబరస్థాన్ లు ఏర్పాటులో మత పెద్దల సూచనలు ప్రకారం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు .

Related posts

మిర్చి మార్కెట్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల…

Ram Narayana

పువ్వాడ అజయ్ విజయాన్ని కాంక్షిస్తూ ఖమ్మం నగరంలో భారీ బైక్ ర్యాలీ ..

Ram Narayana

భారత పారిశ్రామిక చరిత్రలో రతన్ ఓ శకం…మంత్రి పొంగులేటి

Ram Narayana