Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

పాటలు చెప్పకుండానే పరీక్షలా? ఎస్ ఎఫ్ ఐ …

-పాఠాలు చెప్పకుండా పరీక్షలు ఎలా నిర్వహిస్తారు ఎస్ఎఫ్ఐ…
-హాస్టల్స్ తెరవలేదు …లెక్చరర్ పోస్టులు భర్తీ చేయలేదు
-ఇదెక్కడి న్యాయం అన్న ఎస్ ఎఫ్ ఐ
-ప్రభుత్వ చర్యలకు నిరసన

ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించడం తుగ్లక్ చర్యగా ఎస్ ఎఫ్ ఐ అభివర్ణించింది. కరోనా మహమ్మారితో విద్యార్థులకు పాటలు చెప్పలేదు. ఇటీవల కాలేజీ లు తెరిచినా ఒక్క డేస్ స్కాలర్స్ మాత్రమే అవకాశం ఇచ్చారు. ఇంకా హాస్టల్స్ తెరవలేదు , రెసిడెన్సియల్ స్కూల్స్ కు మూస్ ఉన్నాయి. ఇలాంటి పరిస్థిలో పాటలు చెప్పకుండా పరీక్షలు పెట్టడంపై ఎస్ ఎఫ్ ఐ మండి పడింది. దీనిపై రాష్ట్ర వ్యాపితంగా విద్యార్థులు ఆందోళనకు గురిఅవుతున్నారని పేర్కొన్నది. ప్రభుత్వ చర్యలను ఇటు విద్యార్థులు అటు తల్లి దండ్రులు వ్యతిరేకిస్తున్నారని అందువల్ల ప్రభుత్వ చర్యలను పునరాలోచించాలని నిరసనను కార్యక్రమం చేసింది.

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించాలని ఇంటర్మీడియట్ బోర్డు టైం టేబుల్ ను ప్రకటించి కానీ ఆ పరీక్షలను నిర్వహించకుండా విద్యార్థులందరినీ సెకండ్ ఇయర్ కు ప్రమోట్ చేయాలని భారత క విద్యార్థి ఫెడరేషన్(SFI) ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులతో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులు ప్రవీణ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఇంతకాలం ఆన్లైన్లో అరకొరగా సెకండ్ ఇయర్ క్లాసులు నిర్వహించి ఇప్పుడు ఫస్ట్ ఇయర్ పరీక్షలను ఎలా నిర్వహిస్తారని ఆయన ప్రశ్నించారు అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి లెక్చరర్ పోస్టులను భర్తీ చేయకుండా సంక్షేమ హాస్టళ్లను ప్రారంభించకుండా పరీక్షలు నిర్వహించి విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయొద్దని ఆయన పేర్కొన్నారు. కాబట్టి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని విద్యార్థులను ప్రమోట్ చేయాలి అని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు విద్యార్థులు సాదిక్ ,రాజేష్, తరుణ్, మహేష్ ,మధు ,విష్ణు ,గోపి, బి రమేష్ ,అశోక్, తదితరులు పాల్గొన్నారు

Related posts

రాజస్థాన్ విద్యార్థి సంఘాల ఎన్నికల్లో సరికొత్త ప్రచారం!

Drukpadam

నెల్లూరు జిల్లా అతలాకుతలం.. డ్యామ్ లన్నీ ఫుల్.. ఉద్ధృతంగా చెరువులు, వాగులు

Drukpadam

న్యాయవాదులకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుంది:మంత్రి పువ్వాడ!

Drukpadam

Leave a Comment