Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

ఒమిక్రాన్ దెబ్బకు 11,500 విమానాల రద్దు!

ఒమిక్రాన్ దెబ్బకు 11,500 విమానాల రద్దు!
-యూరప్, అమెరికాల్లో పంజా విసురుతున్న ఒమిక్రాన్
-విమానయాన రంగంపై తీవ్ర ప్రభావం
-నిన్న ఒక్క రోజే 3 వేల విమానాల రద్దు

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఆందోళనకర స్థాయిలో వ్యాప్తి చెందుతోంది. ముఖ్యంగా యూరప్ దేశాలు, అమెరికా ఒమిక్రాన్ దెబ్బకు*ఒమిక్రాన్ దెబ్బకు 11,500 విమానాల రద్దు అయ్యాయి .
యూరప్, అమెరికాల్లో పంజా విసురుతున్న ఒమిక్రాన్ పంజా విసురుతుంది. విమానయాన రంగంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. నిన్న ఒక్క రోజే 3 వేల విమానాల రద్దు చేశారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు . ప్రపంచ వ్యాపితంగా కరోనా విలయతాండవం చేస్తుంది . అగ్రరాజ్యం అమెరికా , అభివృద్ధి చెందిన దేశాలు బ్రిటన్ ,ఫ్రాన్స్ , జర్మనీ లాంటి దేశాలు కరోనాతో వణికి పోతున్నాయి. దీంతో తిరిగి ఆదేశాల్లో ఆంక్షలు విధించారు.

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఆందోళనకర స్థాయిలో వ్యాప్తి చెందుతోంది. ముఖ్యంగా యూరప్ దేశాలు, అమెరికా ఒమిక్రాన్ దెబ్బకు అల్లాడుతున్నాయి. దీని ప్రభావం విమానయాన రంగంపై పడింది. గత శుక్రవారం నుంచి ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 11,500 విమానాలు రద్దయ్యాయి. వేలాది విమానాలు ఆలస్యమయ్యాయి.

ఫ్లైట్ ట్రాకర్ సంస్థ ఫ్లైట్ అవేర్ వివరాల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా నిన్న దాదాపు 3 వేల విమానాలు రద్దు కాగా… ఈరోజు ఇప్పటి వరకు 1,200 విమానాలు రద్దయ్యాయి.

Related posts

ఒమిక్రాన్ ఉప్పెనలా వ్యాపించనుంది: డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్!

Drukpadam

ఏపీ అంబులెన్స్ లను అడ్డుకున్న తెలంగాణ పోలీసులు…

Drukpadam

కరోనా వైరస్ పై అమెరికా ,చైనా పరస్పర ఆరోపణలు మీ దగ్గర అంటే మీదగ్గరే పుట్టింది…

Drukpadam

Leave a Comment