Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

మిర్చికి నష్టపరిహారం ప్రకటించకపోతే …కేటీఆర్ పర్యటన అడ్డుకుంటాం :పోటు రంగారావు!

మిర్చికి నష్టపరిహారం ప్రకటించకపోతే …కేటీఆర్ పర్యటన అడ్డుకుంటాం :పోటు రంగారావు
-మిర్చి పంట దెబ్బతిన్న రైతులకు ఎకరాకు లక్ష పరిహారం ప్రకటించాలి
-ధాన్యం కొనక , మిర్చి ,పత్తి పంటలకు చీడపీడలతో రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు .

-జనవరి 2 న కేటీఆర్ ఖమ్మం పర్యటన

 

రాష్ట్ర మున్సిపల్ వ్యవహారాలు , ఐ టి మంత్రి కల్వకుంట్ల తారకరామారావు జనవరి 2 న ఖమ్మం వస్తున్నారు. ఆయన ఖమ్మం, సత్తుపల్లి నియోజకవరాలలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని ప్రారంభోత్సవాలు ,శంకుస్థాపనలు చేస్తారు . అయితే ఆయన పర్యటనను అడ్డుకునేందుకు కొన్ని పార్టీలు సిద్ధపడుతున్నాయి. సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కేటీఆర్ పర్యాటనను అడ్డుకుంటామని ప్రకటించింది.

తెగుళ్ళు వల్ల నష్ఠపోయిన మిర్చి పంటను విపత్తుగా భావించి ఎకరానికి రూ 1లక్ష పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటింకపోతే జనవరి 2న కేటీఆర్ ఖమ్మం పర్యటనను అడ్డుకుంటామని సిపిఐ ఎం ఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు ప్రకటించారు . ఈ రోజు సిపిఐ ఎం ఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యాలయం రామనరసయ్య భవన్ ల ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతుల విషయంలో కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు డ్రామాలు ఆడుతున్నాయని ధ్వజమెత్తారు.

Related posts

రామసహాయం మాధవి రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Ram Narayana

రాజ్యసభలో 100 మార్క్ దిగువకు బీజేపీ.. పార్టీల బలాబలాలు ఇవీ..!

Drukpadam

పొంగులేటి అనుచరుల శవాలు కూడా మిగలవు: ఖమ్మంలో కలకలం రేపుతున్న పోస్టర్లు

Drukpadam

Leave a Comment