Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్సీ ఎన్నికలకు మంత్రి పువ్వాడ ఇంటింట ప్రచారం

మంత్రి పువ్వాడ ఇంటింటా ప్రచారం

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించిన మంత్రి పువ్వాడ.

ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర రెడ్డి గారిని మొదటి(1) ప్రాధాన్యత ఓటుతో గెలిపంచాలని కోరుతూ డోర్-టు-డోర్ ప్రచారం నిర్వహించిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ .

ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 24వ డివిజన్, 37వ డివిజన్, 42వ డివిజన్, 44వ డివిజన్లలో డోర్ టు డోర్ ప్రచారం చేశారు. పట్టభద్రులను స్వయంగా కలిసి ఓటు అభ్యర్దించారు.

మొదటి ప్రాధాన్యత ఓటుతో తెరాస అభ్యర్థి గెలిచే విధంగా తమ అమూల్యమైన ఓటు వేయాలని విజ్ఞప్తి చేసారు.

ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ డిప్యూటీ మేయర్ బత్తుల మురళి కార్పొరేటర్లు తోట ఉమారాణి రుద్రాగని శ్రీదేవి , నాయకులు వీరభద్రం, ఉపేందుర్, పోట్ల శ్రీకాంత్ తదితరులు ఉన్నారు..

Related posts

ఏపీలో ఇక బీసీ కుల గణన…!

Drukpadam

భయాందోళనలలో ముండ్లమూరు గ్రామస్థులు.. వణికిస్తున్న భూప్రకంపనలు…

Ram Narayana

యావత్తు దేశం మీకు రుణపడి ఉంది: సోనియా గాంధీ

Drukpadam

Leave a Comment