Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

పట్ట భద్రల ఎమ్మెల్సీ కౌంటీంగ్ మిగిలిన 16 మంది వీరే

నల్గొండ , వరంగల్, ఖమ్మం MLC స్థానం లో రెండో ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపు లో 55 మంది అభ్యర్థులు ఎలిమినేట్ అయిన తరువాత మిగిలిన అభ్యర్ధులకు వచ్చిన ఓట్లు

1) డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి- 111190.

2) తీన్మార్ మల్లన్న- 83629.
3) ప్రొఫెసర్ కోదండరాం- 70472.
4) ప్రేమెందర్ రెడ్డి- 39328.
5) రాములు నాయక్- 27713,
6) జయసారధి రెడ్డి -9657,
7) చెరుకు సుధాకర్- 8732 ,
8) గోగుల రాణి రుద్రమ రెడ్డి 7903 ,
9) బరిగెల దుర్గా మహారాజ్ -3534 ,.
10) షేక్ షబ్బీర్ అలీ- 1366,
11) సుడగాని హరి శంకర్ గౌడ్- 681,.

12) కర్ణే రవి- 371
13) ప్రొఫెసర్ జి. వెంకట నారాయణ- 352 ,
,
14) సృజన కుమార్- 224,
15) వేలాద్రి- 208 ,
16) భారతి కురకుల- 200.

వీరిలో కూడ ఎలిమినేట్ అయి చివరికి ముగ్గురు మిగిలే అవకాశం ఉంది.

Related posts

ఎంపీ నవనీత్ కౌర్ ఎస్సీ కాదు… బాంబే హైకోర్టు సంచలన తీర్పు…

Drukpadam

Drukpadam

 మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై ఎల్ అండ్ టీ కీలక ప్రకటన

Ram Narayana

Leave a Comment