67 వ అభ్యర్థి రాములు నాయక్ ఎలిమినేట్ అనంతరం వచ్చిన రెండో ప్రాధన్యత ఓట్లు..అభ్యర్థుల వారిగా
పల్లా-5252
తీన్మార్-7352
కోదండరాం-10299
అభ్యర్థుల వారిగా ఇప్పటివరకు వచ్చిన ఓట్లు….
పల్లా రాజేశ్వర్ రెడ్డి- 122638.
తీన్మార్ మల్లన్న-99210
కోదండరాం-89409
పల్లా ఆధిక్యం-23428
ప్రారంభం అయిన బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి ఎలిమినేషన్ ప్రక్రియ.