Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

సభ నిర్వాణం తీరుపై సీఎం ,స్పీకర్ , శాశనసభ వ్యవహారాల మంత్రి లేఖ రాస్తా …భట్టి

సభ నిర్వాణం తీరుపై సీఎం ,స్పీకర్ , శాశనసభ వ్యవహారాల మంత్రికిలేఖ రాస్తాభట్టి
సభ నిబంధలు పట్టించుకోవడం లేదుశ్రీధర్ బాబు
టీఆర్ యస్ కార్యాలయంగా అసెంబ్లీసీతక్క
స్పీకర్ ను గద్దె దించేందుకు మాకు మీడియా సహకరించాలి ..జగ్గారెడ్డి
నేనే రాజునూ మంత్రిని అంటున్న సీఎం కు ప్రజలు బుద్ది చెప్పడం ఖాయం ..పోడియం వీరయ్య

శాశనసభ నడుపున్న తీరు అత్యంత దారుణం గా ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు … పాయింట్ ఆఫ్ ఆర్డర్ ను కూడా అంగీకరించడంకా పోవడం జుగుస్సాకరం మని మండి పడ్డారు . ఇదేనా సభ నడిపే తీరు అంటూ అసహనం వ్యక్తం చేశారు . … సభాపతి పాయింట్ ఆఫ్ ఆర్డర్ కూడా ఆలకించకపోవడం ….టీఆర్ యస్ కు మద్దతు ఇచ్చే వాళ్ళను సభలో కూర్చోబెట్టు కోవడం మిగతా వాళ్ళను బయటకు పంపడం అంటే ప్రజల గొంతును నొక్కడమే అని విమర్శించారు . సభ నడపడం ఇది కాదు …. ఇష్టం వచ్చినట్లు సభ నడిపి సభ్యులను అవమానపరచడం మనుకోవాలిని హితవు పలికారు ….సభ సంప్రదాయాలు తుగ్గలోతొక్కారు …. ప్రజాస్వామ్యానికి క్షేమం కాదుని అన్నారు ….కేసీఆర్ కు , స్పీకర్ కు లేఖ వ్రాస్తానని పేరుకొన్నారు . ….నిరసన తెలిపేందుకు అంగీకరించకడం పోవడం దారుణం …స్పీకర్ ప్రవర్తంపై సిగ్గుపడుతున్నాను …. సభలో వివిధ అంశాలు ,ప్రజల సమస్యలు మాట్లాడేందుకు వచ్చాం …. సభ్యుల రిస్క్ కు రావాల్సిన సభాపతి అందుకు విరుద్ధంగా , ప్రవర్తించడం శోచనీయమని పేర్కొన్నారు .

సభ నిబంధలు పట్టించుకోవడం లేదు …శ్రీధర్ బాబు

తెలంగాణ రూల్స్ , ప్రొసిజర్స్ ఉన్నాయి వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా సభ నడపడం వారికే చెల్లిందని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు దుయ్యబట్టారు . మనం రూపొందించుకున్న నిబంధనల ప్రకారం ప్రకారం సభ నడపాలిసిన సభాపతి అందుకు విరుద్ధంగా అధికార పార్టీ వారి సైగలకోసమే చుస్తూండటం వారి ఆదేశాలప్రకారం సభ నడపడం అభ్యంతర కరమని దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు .

టీఆర్ యస్ కార్యాలయంగా అసెంబ్లీ …సీతక్క

టీఆర్ యస్ కార్యాలయం గా అసెంబ్లీ సీతక్క స్పీకర్లనుంచి దరనుమైన ప్రవర్తన … భట్టి సీఎల్పీ నేత గా ఉంటె కేసీఆర్ ఓర్వలేక పోయారు …బీజేపీ ,కాంగ్రెస్ పంచాయతీ కాదు ..ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం లేదు . చిన్న చూపు …భారత్ రాజ్యాంగాన్ని బీఆర్ అంబెడ్కర్ పేరు వినపడకుండా చేయాలనీ కేసీఆర్ చేస్తున్నారు . గవర్నర్ ప్రసంగంలేకుండా సభ జరపడం దారుణం …ప్రజల హక్కులను నొక్కే వేదికగా అసెంబ్లీ ని చేశారు .

కేసీఆర్ ను గద్దె దించేందుకు మాకు మీడియా సహకరించాలి ..జగ్గారెడ్డి

తెలంగాణ తెచ్చిన కాంగ్రెస్ పార్టీ రానున్న కాలంలో కేసీఆర్ ను గడ్దిదించడమే లక్ష్యం గా పని చేస్తున్నాం ….కేసీఆర్ ఖబర్దార్ నిన్ను గద్దె దిగడం ఖాయం అంటూ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి హెచ్చరించారు . తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యోగులు , ఉపాద్యాలు , విద్యార్థులు , యువకులు మీడియా ఎలా సహకరించిందో ఇప్పడు తెలంగాణ ను కేసీఆర్ నుంచి కాపాడేందుకు సహకరించాలని జగ్గారెడ్డి పిలుపు నిచ్చారు. స్పీకర్ పై మా పోరాటం కొనసాగుతుందని తెలిపారు

నేనే రాజునూ మంత్రిని అంటున్న సీఎం కు ప్రజలు బుద్ది చెప్పడం ఖాయం ..పోడియం వీరయ్య

నేనే రాజుని అంటున్నాడు మన సీఎం కేసీఆర్ ….సరైన టైం లో బుద్ది చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు . ఏకపక్షంగా కేసీఆర్ వ్యవహరించడం సిగ్గుచేటు …. ప్రతిపక్షాలు అడిగే విషయాలను వినిపించుకోవడమలేదు . .. ప్రతిపక్షాల హక్కులను కాపాడాల్సిన భాద్యత స్పీకర్ పై ఉంది. ఆయన దాన్ని విస్మరించారు. గిరిజనుల సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నాం ….

Related posts

కుప్పం సభలో జగన్ సర్కార్ పై చంద్రబాబు నిప్పులు…

Drukpadam

హుజురాబాద్ లో ఈటలకే జీ హుజూర్ అన్న ఓటర్లు …ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు !

Drukpadam

రాజీవ్ గాంధీ చిత్రపటంతో సోనియాకు వీడ్కోలు పలికిన మల్లికార్జున ఖర్గే!

Drukpadam

Leave a Comment