షహభాష్ తెలంగాణ …ఏపీ సీఎం చంద్రబాబు
తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ అని ప్రసంశలు
తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలోనే మొదటిస్థానంలో ఉందని ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రశంసించారు. పెద్ద రాష్ట్రాలు అయిన గుజరాత్, మధ్యప్రదేశ్‌ను వెనకకు నెట్టి తలసరి ఆదాయంలో తెలంగాణ అగ్రస్థానానికి చేరుకుందని అభినంధించారు. తెలంగాణ తలసరి ఆదాయం రూ.3,08,732 కాగా ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం రూ. 2,19,518 అని పేర్కొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: