Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఖమ్మం కార్పొరేషన్ పై గులాబీ జెండా …

ఖమ్మం కార్పొరేషన్ పై గులాబీ జెండా …
-టీఆర్ యస్ ,సిపిఐ కూటమి 46 డివిజన్లు లో ఘనవిజయం
-టీఆర్ యస్ 43 సిపిఐ 2 డివిజన్లు మొత్తం 45
-కాంగ్రెస్‌కు 10 ,సిపిఎం కూటమి 12 డివిజన్లు
-స్వతంత్రులు 2 ,బీజేపీ 1
-ఫలించిన మంత్రి అజయ్ వ్యూహం
-ఫక్క ప్రణాళికతో ఎన్నికల నిర్వహణ
-కొంత కష్టమన్న డివిజన్లపై వ్యూహాత్మకంగా ఎత్తుగడలు
-పోరాడిన కాంగ్రెస్ సిపిఎం కూటమి
-ఖమ్మం పురపాలన చరిత్రలో మొదటి సారి బీజేపీ బోణి

ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగిరింది. కార్పొరేషన్ తిరిగి కైవశం చేసుకునేందుకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మందస్తు ప్రణాళికతో వ్యూహాత్మకంగా వ్యవహరించారు.దీంతో ఆయన వ్యూహం ఫలించింది. కొత్త కష్టం అనుకున్న డివిజన్లలో ఫోకస్ పెట్టారు. చివరలో నాయకులూ ప్రచారం నిర్వహించిన అంతా తానై వ్యవహరించాడు . ముఖ్యమంత్రి సైతం అజయ్ కి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో అభ్యర్థుల ఎంపికతో పాటు ప్రచారం లో ను ఎవరిని వేలు పెట్ట నివ్వలేదు. అయినప్పటికీ కాంగ్రెస్ ,సిపిఎం కూటమి నించి కొన్ని డివిజన్లలో గట్టిపోటీనే ఎదురైంది.బీజేపీ కూడా ఈసారి కార్పొరేషన్ పై మంచి ఎఫ్ర్ట్ పెట్టింది.అందువల్లనే ఒక డివిజలో గెలిచింది. టీఆర్ యస్ కు ఖమ్మం ప్రజలు తిరుగులేని తీర్పునిచ్చారు. అభివృద్ధి భాద్యతను తిరిగి మంత్రి అజయ్ మీద పెట్టారు.

ఖమ్మం కార్పొరేషన్ లో 2 /3 వంతు గెలిపించి మామీద మరింత భాద్యతలు పెట్టిన ఖమ్మ ప్రజలకు మంత్రి కృతజ్నతలు తెలిపారు .మరింత పట్టుదలతో ఖమ్మం అభివృద్ధికి కట్టుబడి ఉంటామని అన్నారు. కేసీఆర్ ,కేటీఆర్ నాయకత్వంలో వారి ప్రోత్సవం తో ముందుకు పోతానని అన్నారు.

ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలలో టీఆర్ యస్ అభ్యర్థులు ఘాన విజయం సాధించారు . ఇప్పటి వరకు లెక్కించిన డివిజన్లలో టీఆర్ పార్టీ హవా కొనసాగిస్తున్నది . మొత్తం 60 డివిజన్లు ఉన్న కార్పొరేషన్ లో టీఆర్ యస్ కు 43 ,సిపిఐ కి 2 డివిజన్లు వచ్చాయి. కాంగ్రెస్ కు 10 సిపిఎం కు 2 బీజేపీ 1 స్వతంత్రులు 2 డివిజన్లు గెలుచుకున్నారు.

 

1 డివిజన్ నుంచి టీఆర్ యస్ కు చెందిన తెజావత్ హుస్సేన్ విజయం

2 వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి మలిదు వెంకటేశ్వర్లు గెలుపు

3 వ డివిజన్ స్వతంత్ర అభ్యర్థి మలీదు జగన్మోహన్ ఘన విజయం.

4 వ డివిజన్ టీఆర్ యస్ అభ్యర్థి దందా జ్యోతిరెడ్డి

5 డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి పల్లెబోయిన భారతి చంద్రయ్య యాదవ్

6 వ డివిజన్ లో టిఆర్ఎస్ అభ్యర్థి నాగండ్ల కోటి విజయం

7 వ డివిజన్ బీజేపీ అభ్యర్థి దొంగల సత్యనారాయణ విజయం

8 వ డివిజన్ కాంగ్రెస్ లాకావత్ సైదులు విజయం

9 వ డివిజన్ టిఆర్ఎస్ ఎస్ కే జానీ బి గెలుపు.

10 వ డివిజన్ చావా టీఆర్ యస్ చావా మాధురి ఏకగ్రీవం

11వ డివిజన్ TRS అభ్యర్థిని సరిపూడి రమాదేవి విజయం

12 వ డివిజన్ టీఆర్ యస్ అభ్యర్థి చిరుమామిళ్ల లక్ష్మి విజయం

13 డివిజన్ నుంచి కొత్తపల్లి నీరజ .25 డివిజన్ గోళ్ళ చంద్రకళ,

14 వ డివిజన్ లో టిఆర్ఎస్ అభ్యర్థి కూరాకుల వలరాజు ఘన విజయం సాధించారు

15వ డివిజన్ TRS అభ్యర్థిని రావూరి కరుణ విజయం

16 వ డివిజన్ టీఆర్ యస్ అభ్యర్థి మేదరపు వెంకటేశ్వర్లు

17 వ డివిజన్ లో కాంగ్రెస్ అభ్యర్థి ధనియాల రాధా విజయం

18 వ డివిజన్ టీఆర్ యస్ అభ్యర్థి మందడపు లక్ష్మి విజయం

19 డివిజన్ సిపిఐ కి చెందిన చామకూరి వెంకన్న విజయం

20 వ డివిజన్ బిక్కసాని ప్రశాంత లక్ష్మి విజయం

21వ డివిజన్ టిఆర్ఎస్ అభ్యర్థి ఆళ్ల నిరీషా రెడ్డి విజయం.

22వ డివిజన్ TRS అభ్యర్థిని పల్లా రోస్లీనా విజయం

23 డివిజన్ టీఆర్ యస్ షేక్ మాగ్బ్బుల్

24 వ డివిజన్ టీఆర్ యస్ అభ్యర్థి కామార్తపు మురళి విజయం

25 వ డివిజన్ టీఆర్ యస్ అభ్యర్థి గోళ్ళ చంద్రకళ

26వ డివిజన్ పునుకొల్లు నీరజ TRS విజయం

27 వ డివిజన్లో దొడ్డ నగేష్ ఇండిపెండెంట్ విజయం

28 వ డివిజన్ టీఆర్ యస్ అభ్యర్థి గజ్జెల లక్ష్మి

29 వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి కొప్పెర సరితా విజయం

30 వ డివిజన్ టీఆర్ యస్ అభ్యర్థి ముక్కల కమల విజయం

31 వ డివిజన్ సిపి ఎం కు చెందిన యర్రా గోపి ,విజయం

32 వ డివిజన్ టిఆర్ఎస్ అభ్యర్థి సరస్వతి విజయం

33 డివిజన్ తోట ఉమారాణి టిఆర్ఎస్ విజయం.

34 డివిజన్ టీఆర్ యస్ అభ్యర్థి రుద్రగాని శ్రీదేవి విజయం

35 వ డివిజన్ సిపిఎం అభ్యర్థి ఎల్లంపల్లి వెంకటరావు విజయం

36 వ డివిజన్ టీఆర్ యస్ అభ్యర్థి పసుమర్తి రామ్మోహన్ రావు విజయం

37 వ డివిజన్ నుంచి టీఆర్ యస్ కు చెందిన ఫాతిమా, విజయం

38 వ డివిజన్ టిఆర్ఎస్ అభ్యర్థి సౌకత్ అలీ విజయం

39 వ డివిజన్ టీఆర్ యస్ అభ్యర్థి మడురి ప్రసాద్ విజయం

40 వ డివిజన్ టీఆర్ యస్ అభ్యర్థి దాడే అమృతమ్మ

41 వ డివిజన్ టీఆర్ యస్ అభ్యర్థి కర్నాటి కృష్ణ విజయం

42 వ టీఆర్ యస్ అభ్యర్థి పాకలపాటి విజయనిర్మల

43 వ డివిజన్ సిపిఐ అభ్యర్థి బి జి క్లైమెంట్ ,

44 వ డివిజన్ తెరాస పాలెపు విజయ గెలుపు

45 వ డివిజన్ టీఆర్ యస్ బుడిగం శ్రీను గెలుపు.

46 వ డివిజన్ TRS అభ్యర్థిని కన్నం వైషవి విజయం

47 వ డివిజన్ టిఆర్ఎస్ అభ్యర్థి మాటేటి అరుణ విజయం

48 వ డివిజన్ టీఆర్ యస్ అభ్యర్థి తోట గోవిందమ్మ విజయం

49 వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి దుద్దుకూరి వెంకటేశ్వర్లు విజయం.

50 వ డివిజన్ టీఆర్ యస్ అభ్యర్థి రాపర్తి శరత్ విజయం

51 వ డివిజన్ టీఆర్ యస్ అభ్యర్థి శీలంశెట్టి రమ విజయం

52 వ డివిజన్ లో టిఆర్ఎస్ అభ్యర్థి బుర్రి వెంకటేశ్వర్లు విజయం

53  వ  డివిజన్ టీఆర్ యస్ పగడాల శ్రీవిద్య విజయం

54 వ డివిజన్ మిక్కిలినేని నరేంద్ర మంజుల విజయం

55  వ డివిజన్  కాంగ్రెస్ కు చెందిన మోతారపు శ్రావణి లు విజయం

56 వ డివిజన్ లో టిఆర్ఎస్ అభ్యర్థి పైడిపల్లి రోహిణి గెలుపు

57వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి రఫీ దా బేగం ఘన విజయం

58 వ డివిజన్ లో టిఆర్ఎస్ అభ్యర్థి దోరేపల్లి శ్వేతా

59 వ డివిజన్ లో టిఆర్ఎస్ అభ్యర్థి బట్ట పోతుల లలితా రాణి విజయం

60 వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి బద్దె నిరంజన్ కుమార్ విజయం

Related posts

మార్చి 2న తారకరత్న పెద్ద కర్మ.. కార్డుపై బాలకృష్ణ, విజయసాయిరెడ్డిల పేర్లు

Drukpadam

సిరివెన్నెల మృతి ప‌ట్ల సీఎం జ‌గ‌న్, చంద్రబాబు,కేసీఆర్ దిగ్భ్రాంతి!

Drukpadam

విడాకుల కేసులో ఇజ్రాయెల్ కోర్టు విచిత్రమైన తీర్పు..

Drukpadam

Leave a Comment