Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

రాహుల్‌గాంధీతో ‘ఛోటా రాహుల్‌’!

రాహుల్‌గాంధీతో ‘ఛోటా రాహుల్‌’!
-యూపీకి చెందిన ఫైసల్‌ చౌధరి
-అచ్చం రాహుల్ ను పోలిఉండటంతో చోట రాహుల్ అని పిలుస్తున్న ప్రజలు
-ఢిల్లీ జోడో యాత్రలో రాహుల్ ను కలిసిన ఫైసల్
-వ్యవసాయం చేస్తున్న ఫైసల్ ..రాహుల్ తో కలిసి ఫోటో తీసుకున్న వైనం

మనిషిని పోలిన మనుషులు 7 గురు ఉంటారని అంటుంటారు . అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ రాహుల్ గాంధీని పోలిన వ్యక్తి యూపీలో ఉన్నారు . అందువల్ల అతన్ని చోట రాహుల్ అని అక్కడి ఎవరు పిలుస్తుంటారు . తన తండ్రి కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు . రాహుల్ ను కలవాలన్న ఫైసల్ కోరిక ఢిల్లీ జోడో యాత్రలో తీరింది . తనను పోలిన వ్యక్తి కాపాడటంతో ఆశ్చర్యం వ్యక్తం చేసిన రాహుల్ అతన్ని దగ్గరకు తీసుకోని ఐదు నిముషాలు ముచ్చటించడం విశేషం ..

భారత్‌ జోడో యాత్రలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీతో చేయి కలిపి చిరునవ్వులు చిందిస్తున్న ఈ యువకుడి పేరు మహమ్మద్‌ ఫైసల్‌ చౌధరి (24). ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌ జిల్లా మవానా తహసీల్‌కు చెందిన యువరైతు. దూరం నుంచి చూస్తే రాహుల్‌ పోలికలతో కనిపించే ఫైసల్‌ను స్థానికంగా అందరూ ‘ఛోటా రాహుల్‌గాంధీ’ అని పిలుస్తారు! కాంగ్రెస్‌ అభిమాని అయిన తండ్రి మరణానంతరం బీఏ చదువును సగంలో ఆపి వ్యవసాయం చేపట్టిన ఫైసల్‌.. భారత్‌ జోడో యాత్ర దిల్లీలో ఉండగా రాహుల్‌ బృందంతో జత కలిశారు. అగ్రనేతతో ఒక్క ఫొటో దిగాలన్న ఈ యువకుడి కోరిక జనవరి 12న తీరింది. యాత్రికులతో కలిసి నడుస్తుండగా రాహుల్‌ దృష్టిలో పడటంతో ఫైసల్‌ను దగ్గరకు పిలిచి అయిదు నిమిషాలు మాట్లాడారు.

Related posts

తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. 14 రకాల వంటకాలతో భోజనం!

Drukpadam

సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు వినోద్ దువాపై దేశ ద్రోహం కేసు కొట్టివేత…

Drukpadam

అమెరికాలో మనోడు భలే మోసం ….

Drukpadam

Leave a Comment