Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద కన్నీరు పెట్టిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి !

భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద కన్నీరు పెట్టిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి !
-మునుగోడు ఎన్నికల్లో బీఆర్ యస్ కాంగ్రెస్ కు 25 కోట్లు ఇచ్చిందని ఈటల ఆరోపణలు
-తడిబట్టలతో ప్రమాణానికి సిద్దమైన రేవంత్ ..
-భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా ప్రమాణం
-కేసీఆర్ నా ఎంట్రుక కూడా కొనలేడు …ఈటల ఆరోపణలపై అగ్రం

మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ యస్ దగ్గర 25 కోట్ల తీసుకున్నారని మాజీ మంత్రి బీజేపీ నేత ఈటల రాజేందర్ చేసిన ఆరోపణలపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు . తాను చేసిన ఆరోపణలపై హైద్రాబాద్ భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర తడిబట్టలతో ప్రమాణం చేయడానికి తాను సిద్ధమని , దమ్ముంటే ఈటల కూడా అక్కడకు రావాలని సవాల్ విసిరారు . అనుకున్నట్లుగానే రేవంత్ రెడ్డి తన అనుచరులతో కలిసి అమ్మవారి ఆలయానికి వచ్చారు . ఈటల మాత్రం రాలేదు . అమ్మవారిని దర్శించుకున్న రేవంత్ రెడ్డి , అక్కడే మీడియా మాట్లాడుతూ ఈటల ఇలాంటి చౌకబారు విమర్శలు చేస్తారని అనుకోలేదని , తెలంగాణ కోసం కొట్లాడిన ఈటలపై తనకు ఉన్న గౌరవాన్ని ఆయన పోగొట్టుకున్నారని రేవంత్ రెడ్డి భావోద్యగానికి గురైయ్యారు . ఒక సందర్భంలో నన్ను కొనేవాడు పొట్టలేదు . కేసీఆర్ అనే వాడు నా తలలో వెంట్రుక కూడా కొనలేడని ఘాటుగా స్పందించారు . ఈటల మాటలు కేసీఆర్ కు ప్రయోజనం చేకూర్చేలా ఉన్నాయని ఆరోపించారు . కేసీఆర్ తో లాలూచి నా రక్తం లో లేదని ఈటల గుర్తించుకోవాలని రేవంత్ అగ్గిమీద గుగ్గిలం అయ్యారు .

దీనిపై ఈటల స్పందిస్తూ తనకు ఏ వ్యక్తిని కించపరిచే ఆలోచన లేదని ఒక సందర్భంలో మీడియా సమావేశంలోమునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ యస్ 25 కోట్లు పంపించారని చెప్పానని అన్నారు . ఎవరికీ ఇచ్చారు ..? ఎలా ఇచ్చారు అనేది తప్పకుండ ఆధారాలతో త్వరలో తెలియజేస్తానని అన్నారు. తాను దీని గురించి తర్వాత మాట్లాడతానని దాటవేసే ప్రయత్నం చేశారు . నేను వ్యక్తి గతంగా మాట్లాడలేదు .. ఎవరిని కించపరిచే వ్యక్తిని కాదని అన్నారు .

 

English varsion ….

Rajendra.. Have you sold me: Revanth Reddy, who cried, gave a warning to the spears.
The Congress chief said that he will fight against KCR with all his property
Spears do not know the value of tears.. Revanth Reddy’s emotion
Comment that he will fight with KCR if the cut drawer remains
Revanth criticized me saying that he can’t even buy my hair
A warning to those who don’t talk to me like they talk to everyone
The Congress leader criticized Neela for not surrendering to the notices
After fighting for nine years…it is clear that it will be till the last drop of blood

After fighting for nine years…it is clear that it will be till the last drop of blood
Tears in Revanth Reddy’s eyes while talking to Etala
Congress Party Telangana State President Revanth Reddy shed tears on Saturday saying that Etala Rajendra… sell me to KCR… I will give all my property and fight against the ruling party. Revanth took an oath at the Bhagyalakshmi temple saying that they did not take Rs.25 crores from KCR.. He then spoke. Etala Rajender was severely burnt. He got emotional while talking.. At one point he shed tears. On several occasions, profanity was used above the spears.

He said that even if all my property is lost, he will fight with KCR even over the cut drawer. He said that his whole family is ready for the fight. We will fight against them till our four generations. He said that he did not shed tears out of helplessness, he shed tears out of anguish. He said that fear is not in my blood and he must fight with KCR till his last drop of blood. Rajendra.. warned him not to get into a situation where he would speak like he is and bow down in front of the Telangana community. He said that he will know who will depose in the future. Rajendra.. Don’t talk to me like you talk to everyone else.

Etala accused KCR of buying her, but they could not even buy her hair. He said that he will fight with everything if necessary. Rajendra said, “There is nothing to settle for if I am sold out.” It is not good to talk like this again. He said that they are attacking the questioning voices with spears, and he wants to think whether his attitude is a loss for Telangana society or not. He said in a hoarse voice that his life’s goal was to dethrone KCR.

Even if he went to jail, he did not stop fighting against KCR. Duyya said that if notices were received, Neela did not go to anyone and did not surrender. Raji said that compromise is not in my blood.. Fear is not in my body. In the party you have joined, for your identity and for the chair, you will spread false propaganda against me who is fighting against KCR. It doesn’t matter if our struggle is not praised. He said that he was a witness… a victim… a participant in KCR’s misdeeds for twenty years… but he still had sympathy for you.

He said that his life was not a waste of money and he spent nine years of sleepless nights to fight against KCR. He said that KCR Dandupalayam gangs are trying to damage my morale but I am still fighting. They said that KCR is doing spear politics in a mask. He said that KCR’s comments hurt my feelings and spears do not know the value of tears.

 

Related posts

నిమిషాల వ్యవధిలో ట్విస్ట్.. కాంగ్రెస్ లో చేరిన ధర్మపురి శ్రీనివాస్!

Drukpadam

హుజూరాబాద్ ఎన్నికల్లో రూ.500 కోట్లు వెదజల్లినా టీఆర్ఎస్ ఓడిపోయింది: చత్తీస్ గఢ్ మాజీ సీఎం రమణ్ సింగ్!

Drukpadam

రోజా ఇంట్లో రాగిసంగటి, నాటుకోడి పులుసు తిన్న కేసీఆర్ ఏంమాట్లాడారు?: రేవంత్ రెడ్డి…

Drukpadam

Leave a Comment