Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కర్ణాటక సర్వతోముఖాభివృద్ధి బీజేపీతోనే సాధ్యం …బీజేపీ జాతీయ నేత -డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి…

కర్ణాటక సర్వతోముఖాభివృద్ధి బీజేపీతోనే సాధ్యం …బీజేపీ జాతీయ నేత
-డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి…
-మోడీ దూరదృష్టితో దేశం ముందుకు పోతుంది
-సంఘ్ పరివార్ ను నిషేధిస్తామని కాంగ్రెస్ ప్రకటించడం దుర్మార్గం
-కాంగ్రెస్ ,జేడీఎస్ లపై ధ్వజమెత్తిన సుధాకర్ రెడ్డి

 

కర్ణాటక సర్వతోముఖాభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని బీజేపీ జాతీయ నేత
డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు . శుక్రవారం చిక్బల్లాపూర్ లో బీజేపీ అభ్యర్థిగా మద్దతుగా జరిగిన రోడ్ షో లో ఆయన పాల్గొన కాంగ్రెస్ ,జేడీఎస్ విధానాలపై నిప్పులు చెరిగారు . ప్రధాని మోడీ సంవర్దవంతమైన నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతుంటే కాంగ్రెస్ ఓర్వలేకపోతుందని విమర్శించారు . సంఘ్ పరివార్ ను నిషేధిస్తామని కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో ప్రకటించడం దుర్మార్గమని ధ్వజమెత్తారు .

బీజేపీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగాకర్ణాటకలోని చిక్కబళ్లాపూర్ జిల్లా, నంది గ్రామంలో బీజేపీ చిక్కబళ్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ సుధాకర్ విజయాన్ని కాంక్షిస్తూ నిర్వించిన భారీ రోడ్‌షోలో పాల్గొన్నారు . సుధాకర్ రెడ్డి ప్రసంగిస్తూ, నరేంద్ర మోడీ వాళ్ళ భారత దేశం గురించి ప్రపంచ దేశాలు చెప్పుకునే పరిస్థితి వచ్చిందని అన్నారు. కర్ణాటక బిజెపి లో డైనమిక్ నాయకత్వంలో ఉందని రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి బిజెపి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరారు . బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేస్తున్న డాక్టర్ సుధాకర్ కు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. కాంగ్రెస్ , జెడిఎస్ ఇతరులు తమ స్వార్థ, సంకుచిత, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం సంకుచిత రాజకీయాలకు పాల్పడుతున్నాయని సుధాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి మెజారిటీతో బీజేపీని గెలిపించడం ద్వారా నరేంద్ర మోదీ , సీఎం బసవరాజ్ బొమ్మై నేతృత్వంలోని ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సుధాకర్ గెలిపించి చిక్కబళ్లాపూర్ అభివృద్ధికి మరిన్ని బాటలు వేయాలని పిలుపు నిచ్చారు. ఈ రోడ్ షో లో స్థానిక బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

BJP national leaders Dr. Ponguleti in Karnataka election campaign.

Today, Dr Ponguleti Sudhakar Reddy, former MLC, BJP National Co-incharge of Tamil Nadu State participated and listened to the 100th Mega-Episode of Mann Ki Baat broadcast live of our beloved, respected and visionary PM, Shri Modi Ji at Nadukuppam fishermen village, Triplicane Assembly Constituency in Chennai in the presence of Shri K. Annamalai, TNBJP President, Shri, Nainar Nagendran, TNBJP Assembly Floor Leader, Shri Satish Kumar, State Secretary, Smt Namita, State Executive Member, Shri K. Vijay Anand, District President Central Chennai East, Smt Shaina N.C., BJP Spokesperson, Shri Amar Prasad Reddy, State President Sports and skill development Cell, Shri S. Ramesh, Senior Reporter, Mandal President, Shri Munusamy, other leaders, karyakartas and brothers and sisters of fishermen community

Later, Dr Sudhakar Reddy released a book titled “Celebrating Tamil Nadu – Prime Minister Narendra Modi’s Mann Ki Baat” compilation of mentions of Tamil People, Culture & History in various episodes of Mann Ki Baat which was edited by Shri Amar Prasad Reddy and the first copy was received by Shri Nainar Nagendran in the presence of Shri K. Annamalai and others.
The central government beneficiaries were felicitated, and sweets were distributed. We enjoyed having lunch with everyone present. While addressing the press, Dr Reddy highlighted the various topics PM Modi Ji touched upon including the importance of cleanliness, women empowerment, pushing local manufacturers, the COVID-19 pandemic, the importance of education, and the role of youth in nation-building, including special mentions of Tamil language, Tamil Culture, history, etc. during the episodes.mr Sudhakar Reddy said, while speaking to media, that Mann ki Baat boosts India’s efforts Sustainable development and reflection profound Impact of NDA Government programmes and it’s a tool for building healthy India,created inspiring and far reaching platform that connected crores of Indians on important social issues.it’S created world’s record in democratic Governance LED by Hon’ble PM Sir Narendra Modi ji,we are proud of our beloved, visionary Prime minister Sri Modi ji,in the programme Mr Annamalai Tnbjp president, Dr Ponguleti Sudhakar Reddy, BJP National Co Incharge Tamil Nadu, Sri Nainar Nagandran, BJP floor leader TN Assembly felicitated prominent personalities and Beneficiaries of Central Government schems.

Related posts

మా జెండాలు పీకుతారా?… విశాఖలో అధికారులపై సోము వీర్రాజు ఫైర్

Drukpadam

జిల్లాలో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎక్క‌డ పోటీ చేసినా స‌రే ఓడిస్తా: వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి!

Drukpadam

సిద్ధూ తల్లిని కూడా పట్టించుకోని క్రూరుడు… తీవ్ర ఆరోపణలు చేసిన సోదరి!

Drukpadam

Leave a Comment