ఆంధ్రప్రదేశ్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ప్రయాణిస్తున్న కారుకు యాక్సిడెంట్

  • బైక్ ను తప్పించే క్రమంలో రోడ్డు పక్కకు దూసుకెళ్లిన కారు
  • రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొన్న కారు
  • ఎయిర్ బెలూన్ ఓపెన్ కావడంతో కౌశిక్ రెడ్డికి తప్పిన ప్రమాదం

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరిగింది. బైక్ ను తప్పించబోయే క్రమంలో కారు రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి. ఎయిర్ బెలూన్ ఓపెన్ కావడంతో కౌశిక్ రెడ్డి ఎలాంటి గాయాలు లేకుండా బయటపడ్డారు. శంకరపట్నం మండలం తాడికల్ శివారులో ఈ ప్రమాదం జరగింది. గాయపడ్డ డ్రైవర్ ను ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related posts

ఫిబ్రవరి 17న కొత్త సచివాలయం ప్రారంభం: కేసీఆర్ పరిశీలన!

Drukpadam

బెంగళూరు వెళ్లే ప్రయాణికులకు ప్రత్యేక ఆఫర్:ఏపీఎస్ఆర్టీసీ! 

Drukpadam

ఈ నెల 30వ తేదీ వరకు విద్యా సంస్థలకు సెలవులు పొడిగింపు ఓమిక్రాన్ ఎఫెక్ట్..!

Drukpadam