Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ రాజకీయ వార్తలు

తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి పాదయాత్రకు ఆపూర్వ ఆదరణ ..పొంగులేటి

తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి పాదయాత్రకు ఆపూర్వ ఆదరణ ..పొంగులేటి
బీజేపీ జాతీయ కమిటీ తరుపున అన్నామలై కృషి ,పట్టుదలకు అభినందనలు
ఇదే స్పూర్తితో రాష్ట్రంలో బీజేపీ అభివృద్ధికి ప్రతిఒక్కరు పాటుపడాలి
రానున్నది బీజేపీనే …తమిళనాడులో బీజేపీకి మంచి రోజులు
స్టాలిన్ ప్రభుత్వం నిర్బంధాలను సైతం లెక్క చేయకుండా యాత్ర చేసిన అన్నామలై కృషి వృధాగా పోదు …

తమిళనాడు లో రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై చేపట్టిన పాదయాత్రకు ప్రజల నుంచి ఆపూర్వ ఆదరణ లభించడం అభినందనీయమని బీజేపీ జాతీయ నాయకులు పార్టీ రాష్ట్ర సహా ఇంచార్జి డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు . గురువారం అన్నామలై చేపట్టిన మొదటి యాత్ర ముగుంపు సందర్భంగా చెన్నై లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సభలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు . మొదటి దశ ఎన్ మక్కల్ యాత్ర విజయవంతం చేసిన ప్రతి నాయకుడిగి కార్యకర్తకు రాష్ట్ర, జిల్లా నాయకులను సుధాకర్ రెడ్డి పేరు పేరున అభినందించారు . 25 రోజుల పాటు సాగిన ఈ యాత్రకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభించిందని తెలిపారు. 42 అసెంబ్లీ ,7 పార్లమెంట్ నియోజకవర్గాల గుండా సాగిన ఈ యాత్రలో ప్రజల నుంచి వచ్చిన విజ్నప్తులను పరిశీలించాలని సూచించారు .. ప్రజలు ఈ యాత్రను అశ్విరదించి అక్కున చేర్చుకోవడం విశేషమన్నారు . స్టాలిన్ ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు కల్పించిన ప్రజల మద్దతుతో కొనిసాగిన తీరు బీజేపీ పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణను తెలియజేస్తుందని పేర్కొన్నారు .

ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలో దేశంలో ప్రపంచంలోనే మూడవ ఆర్థిక వ్యవస్థగా దూసుకొని పోతుందని కొనియాడారు …బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా , కేంద్రం హోమ్ మంత్రి అమిత్ షా నేతృత్వంలో బీజేపీ తిరుగులేని శక్తిగా అవతరించిందని అన్నారు .మొదటి దశ ఎన్ మక్కల్ యాత్ర విజయవంతం ఆయన సందర్భంగా జాతీయ నాయకత్వం తరుపున పాదయాత్రికుడు అన్నామలైకి మెమొంటో సుధాకర్ రెడ్డి బహుకరించారు .. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని రాష్ట్ర నాయకత్వానికి ఉద్బోధించారు . తెలంగాణాలో బీజేపీ జరిపిన పాదయాత్రను పొంగులేటి గుర్తు చేశారు …

టిఎన్ ప్రజలు కోరుకునే అవసరమైన మార్పును తీసుకురాగల సమర్థుడని అన్నామలై నిరూపించారు కొనియాడారు . పార్టీ అభివృద్ధి కోసం రాష్ట్ర అధ్యక్షుడు చూపిన మార్గదర్శకాలను అందరూ ఖచ్చితంగా పాటించాలని అభ్యర్థించారు. తమిళ డిఎంకె ప్రభుత్వ దుష్పరిపాలన, దుశ్చర్యలను దుయ్యబట్టారు .సుధాకర్ రెడ్డి ‘మేరి మట్టి’ని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ,మేరా దేశ్ బిజెపి జాతీయ కార్యక్రమం సెప్టెంబర్ 1 నుండి అక్టోబర్ 2 వరకు జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు .మొదటి దశ ఎన్ మక్కల్ యాత్ర విజయవంతం, చంద్రయాన్ 3 విజయవంతంగా ల్యాండింగ్ అయినందుకు అభినందనలు తెలుపుతూ సమావేశం 3 తీర్మానాలను ఆమోదించింది. దక్షిణ ధ్రువం, శివశక్తి పాయింట్ వద్దకు చేరడం చారిత్రాత్మక మైలురాయి అని అన్నారు . గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి , కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. యాత్ర సారధి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై మాట్లాడుతూ సిలిండర్‌కు రూ 200, తగ్గించడంతోపాటు , 75 లక్షల అదనపు ఉజ్వల గ్యాస్ కనెక్షన్‌లను ప్రకటించడాన్ని స్వాగతించారు . తమినాడు రాష్ట్రంలో 6 నెలల రోడ్ మ్యాప్‌ను ప్రకటించారు.

కార్యక్రమంలో జాతీయ కార్యవర్గ సభ్యులు హెచ్. రాజా, ప్రత్యేక ఆహ్వానితులు, సి.కె. సరస్వతి, ఎమ్మెల్యే దురైసామి, ప్రొఫెసర్ కనగసబాపతి, కారు నాగరాజన్, రామలింగం, . చక్రవర్తి, డాల్ఫిన్ శ్రీధర్,. సంపత్, , ఇతర రాష్ట్ర ఆఫీస్ బేరర్లు, జిల్లా అధ్యక్షులు, జిల్లా జోనల్ ఇంచార్జిలు పాల్గొన్నారు.

Tamil Nadu State BJP President’s Padayatra Welcome .. Ponguleti
On behalf of the BJP National Committee, congratulations to Annamalai for her hard work and perseverance
With this spirit, everyone should support the development of BJP in the state
It is BJP that is coming…good days for BJP in Tamil Nadu
The efforts of Annamalai Yatra will not go in vain without counting the restrictions imposed by Stalin’s government.

BJP National Leaders Party State In-charge Dr. Ponguleti Sudhakar Reddy said that it is commendable that the Padayatra undertaken by the State President Annamalai in Tamil Nadu has received unprecedented support from the people. On the occasion of the conclusion of the first trip to Annamalai on Thursday, he participated and addressed the meeting held at the BJP state office in Chennai as the chief guest. Sudhakar Reddy congratulated the state and district leaders on behalf of every leader and activist who made the first phase of the N Makkal Yatra a success. He said that this trip which lasted for 25 days was well received by the people. It is suggested to look into the vijnaptulas received from the people in this yatra which passed through 42 assembly and 7 parliamentary constituencies. He stated that the manner in which Stalin’s government carried on with the support of the people despite all the obstacles it created shows the people’s support for the BJP.

Under the leadership of Prime Minister Narendra Modi, the country will become the third economy in the world…BJP President JP Nadda said that the BJP has emerged as an unstoppable force under the leadership of Union Home Minister Amit Shah. On the occasion of the success of the first phase of the N Makkal Yatra, Sudhakar Reddy presented a memento to the hiker Annamalai on behalf of the national leadership. He urged the leadership of the state to continue the same spirit. Ponguleti recalled BJP’s padayatra in Telangana…

Annamalai has proved that TN is capable of bringing the necessary change that people want. All are requested to strictly follow the guidelines given by the state president for the development of the party. He blamed the mismanagement and misdeeds of the Tamil DMK government. Sudhakar Reddy appealed to implement ‘Meri Matti’. , Mera Desh BJP national program to be held from September 1 to October 2. The meeting passed 3 resolutions congratulating on the success of first phase N Makkal Yatra and successful landing of Chandrayaan 3. Reaching the South Pole, Shivashakti Point is a historic milestone. He thanked Prime Minister Narendra Modi and the central government for reducing the price of gas cylinders. Yatra Saradhi State BJP President Annamalai welcomed the announcement of Rs 200 per cylinder reduction and 75 lakh additional bright gas connections. 6 months road map announced in Taminadu state.

Members of the National Working Committee H. Raja, Special Invitees, C.K. Saraswathi, MLA Duraisamy, Professor Kanagasabapathy, Karu Nagarajan, Ramalingam, . Chakraborty, Dolphin Sridhar,. Sampath, , other state office bearers, district presidents, district zonal incharges participated.

तमिलनाडु प्रदेश भाजपा अध्यक्ष की पदयात्रा का स्वागत.. पोंगुलेटी
भाजपा राष्ट्रीय समिति की ओर से अन्नामलाई को उनकी कड़ी मेहनत और दृढ़ता के लिए बधाई
इसी भावना के साथ सभी को प्रदेश में भाजपा के विकास में सहयोग करना चाहिए
यह बीजेपी ही है जो आने वाली है…तमिलनाडु में बीजेपी के अच्छे दिन।’
स्टालिन सरकार द्वारा लगाए गए प्रतिबंधों को गिनाए बिना अन्नामलाई यात्रा के प्रयास व्यर्थ नहीं जाएंगे।

भाजपा राष्ट्रीय नेता पार्टी के राज्य प्रभारी डॉ. पोंगुलेटी सुधाकर रेड्डी ने कहा कि यह सराहनीय है कि तमिलनाडु में प्रदेश अध्यक्ष अन्नामलाई द्वारा की गई पदयात्रा को लोगों से अभूतपूर्व समर्थन मिला है। गुरुवार को अन्नामलाई की पहली यात्रा के समापन के मौके पर उन्होंने चेन्नई में बीजेपी प्रदेश कार्यालय में आयोजित बैठक में मुख्य अतिथि के तौर पर हिस्सा लिया और संबोधित किया. सुधाकर रेड्डी ने एन मक्कल यात्रा के पहले चरण को सफल बनाने वाले प्रत्येक नेता और कार्यकर्ता की ओर से राज्य और जिला नेताओं को बधाई दी। उन्होंने कहा कि 25 दिनों तक चली इस यात्रा को लोगों ने खूब सराहा. 42 विधानसभा और 7 संसदीय क्षेत्रों से गुजरने वाली इस यात्रा में लोगों से मिली शिकायतों पर गौर करने का सुझाव दिया गया है. उन्होंने कहा कि जिस तरह से स्टालिन की सरकार तमाम बाधाओं के बावजूद लोगों के समर्थन से आगे बढ़ी, उससे पता चलता है कि लोगों का बीजेपी के प्रति समर्थन है।

प्रधानमंत्री नरेंद्र मोदी के नेतृत्व में देश दुनिया की तीसरी अर्थव्यवस्था बनेगा… इस मौके पर बीजेपी अध्यक्ष जेपी नड्डा ने कहा कि केंद्रीय गृह मंत्री अमित शाह के नेतृत्व में बीजेपी एक अजेय ताकत बनकर उभरी है. एन मक्कल यात्रा के पहले चरण की सफलता पर सुधाकर रेड्डी ने राष्ट्रीय नेतृत्व की ओर से पदयात्री अन्नामलाई को स्मृति चिन्ह भेंट किया। उन्होंने राज्य नेतृत्व से इसी भावना को जारी रखने का आग्रह किया। पोंगुलेटी ने तेलंगाना में बीजेपी की पदयात्रा को याद किया…

अन्नामलाई ने साबित कर दिया है कि टीएन वह आवश्यक बदलाव लाने में सक्षम है जो लोग चाहते हैं। सभी से अनुरोध है कि पार्टी के विकास के लिए प्रदेश अध्यक्ष द्वारा दिए गए दिशा-निर्देशों का कड़ाई से पालन करें। उन्होंने तमिल द्रमुक सरकार के कुप्रबंधन और कुकर्मों को जिम्मेदार ठहराया। सुधाकर रेड्डी ने ‘मेरी मैटी’ लागू करने की अपील की। , मेरा देश भाजपा का राष्ट्रीय कार्यक्रम 1 सितंबर से 2 अक्टूबर तक आयोजित किया जाएगा। बैठक में पहले चरण की एन मक्कल यात्रा की सफलता और चंद्रयान 3 की सफल लैंडिंग पर बधाई देते हुए 3 प्रस्ताव पारित किए गए। दक्षिणी ध्रुव तक पहुंचना शिवशक्ति प्वाइंट एक ऐतिहासिक मील का पत्थर है। उन्होंने गैस सिलेंडर के दाम कम करने के लिए प्रधानमंत्री नरेंद्र मोदी और केंद्र सरकार को धन्यवाद दिया. यात्रा सारधी प्रदेश भाजपा अध्यक्ष अन्नामलाई ने प्रति सिलेंडर 200 रुपये की कटौती और 75 लाख अतिरिक्त ब्राइट गैस कनेक्शन की घोषणा का स्वागत किया। तमिनाडु राज्य में 6 महीने के रोड मैप की घोषणा की गई।

राष्ट्रीय कार्यसमिति के सदस्य एच. राजा, विशेष आमंत्रित सदस्य, सी.के. सरस्वती, विधायक दुरईसामी, प्रोफेसर कनागसाबापति, कारू नागराजन, रामलिंगम,। चक्रवर्ती, डॉल्फिन श्रीधर,. संपत, अन्य प्रदेश पदाधिकारी, जिला अध्यक्ष, जिला जोनल प्रभारी शामिल हुए।

Related posts

సీట్లు తగ్గినా తగ్గని మోడీ గాంబీర్యం …

Ram Narayana

భారత రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు …డీకే శివకుమార్ కీలక వ్యాఖ్య

Ram Narayana

మోదీ వ్యాఖ్యలపై దుమారం.. అసలు అప్పట్లో మన్మోహన్ ఏమన్నారంటే?..

Ram Narayana

Leave a Comment