Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఖమ్మంజిల్లాలో జిల్లాలో ఈరోజు నామినేషన్‌ వివరాలు…


జిల్లాలో ఈరోజు నామినేషన్‌ వివరాలు
1) 112 ఖమ్మం జనరల్‌ నియోజకవర్గంకు 28
2) 113పాలేరు జనరల్‌ నియోజకవర్గంకు 19
3) 114మధిర యస్సీ నియోజకవర్గంకు 15
4) 115వైరా ఎస్టీ నియోజకవర్గంకు 10
5) 116సత్తుపల్లి ఎస్సీ నియోజకవర్గంకు 15
ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం
1) పువ్వాడ అజయ్‌కుమార్‌ (3) భారత రాష్ట్ర సమితి పార్టీ, 2) యలనాటి కోటయ్య (1) స్వతంత్ర అభ్యర్థి, 3) మిరియాల రామకృష్ణ (1) జనసేన పార్టీ, 4) బత్తుల నగేష్‌ (1) బహుజన రిపబ్లికన్‌ సోషలిస్టు పార్టీ, 5) సమీనా అఫ్రోజ్‌ (1) సిపిఐ (ఎం), 6) ఎర్రా శ్రీకాంత్‌ (1) సిపిఐ(ఎం), 7) పలిమాల మురళి (1) స్వతంత్ర అభ్యర్థి, 8) నకిరకంటి సురేష్‌ కుమార్‌ (1) స్వతంత్ర అభ్యర్థి, 9) వికాస్‌ మందడపు (1) యుగ తులసి పార్టీ, 10) కొమ్ము రమేష్‌ (1) స్వతంత్ర అభ్యర్థి, 11) ముత్యం అర్జున్‌రాజు (1) స్వతంత్ర అభ్యర్తి, 12) గుర్రం సత్యనారాయణ (1) స్వతంత్ర అభ్యర్థి, 13) మిట్టకోల దినేష్‌ (1) బహుజన లెఫ్ట్‌ పార్టీ, 14) గుంటి నాగరాజు (1) స్వతంత్ర అభ్యర్థి, 15) బాణోతు ప్రసాద్‌ (1) స్వతంత్ర అభ్యర్థి, 16) కుక్కల అజయ్‌ హార్దిక్‌ (1) స్వతంత్ర అభ్యర్థి, 17) జమీల్‌ షేక్‌ (1) స్వతంత్ర అభ్యర్థి, 18) అజయ్‌కుమార్‌ అన్నాబత్తుల (1) స్వతంత్ర అభ్యర్థి, 19) గంగుల పుల్లారావు (1) స్వతంత్ర అభ్యర్థి, 20) సీమ రాంబాబు (1) స్వతంత్ర అభ్యర్థి, 21) సునీల్‌ యెచ్చు (1) విద్యార్థుల రాజకీయపార్టీ, 22) షభనమ్‌ (1) రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (ఏ), 23) శ్రీనివాసరావు అయితగాని (1) బహుజన సమాజ్‌ పార్టీ, 24) గుడికందుల సత్యనారాయణ (1) స్వతంత్ర అభ్యర్థి, 25) రామాల స్వరూప (1) ఇండియన్‌ బిలివర్స్‌ పార్టీ, 26) రొడ్డ శివయ్య (1) దళిత బహుజన పార్టీ.
పాలేరు నియోజకవర్గం
1) కందాల ఉపేందర్‌ రెడ్డి (2) భారత రాష్ట్ర సమితి పార్టీ, 2) కందాల విజయ (1) స్వతంత్ర అభ్యర్థి, 3) రామసహాయం మాధవి రెడ్డి (1) స్వతంత్ర అభ్యర్థి, 4) తెజావత్‌ బాలకృష్ణ (1) భారతీయ స్వదేసి కాంగ్రెస్‌ పార్టీ, 5) రవికుమార్‌ నున్నా (1) భారతీయ జనతా పార్టీ (బిజెపి), 6) పసుమర్తి శ్రీనివాస్‌ (1) స్వతంత్ర అభ్యర్థి, 7) హళావత్‌ రామారావు (1) పిరమిడ్‌ పార్టీ, 8) బారి అశోక్‌ (1) స్వతంత్ర అభ్యర్థి, 9) గోపోజు రమేష్‌ (2) స్వతంత్ర అభ్యర్థి, 10) భూక్యా పార్వతి (2) స్వతంత్ర అభ్యర్థి, 11) అల్లిక వెంకటేశ్వరరావు (1) బహుజన్‌ సమాజ్‌ పార్టీ, 12) గడ్డం వీరబాబు (1) స్వతంత్ర అభ్యర్థి, 13) ప్రసాద్‌ కొమ్మా (1) దళిత బహుజన్‌ పార్టీ, 14) వీరభద్రం తమ్మినేని (1) కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా (మార్కిస్టు), 15) దూలం వెంకటనారాయణ (1) ప్రజావాణి పార్టీ, 16) శ్రీనివాసు అన్నాబత్తుల (1) స్వతంత్ర అభ్యర్థి, 17) అనుగంటి నాగరాణి (1) స్వతంత్ర అభ్యర్థి, 18) పంబా సూర్యనారాయణ (1) మన టిఆర్‌ఎస్‌ పార్టీ, 19) వెంకటేశ్వర్లు కాంపాటి (1) మార్కిస్టు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా (యునైటెడ్‌).
2
మధిర నియోజకవర్గం
1) భాస్కర్‌ పాలడుగు (2) కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా (మార్కిస్టు), 2) మద్దాల ప్రభాకర్‌రావు (1) కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా (మార్కిస్టు), 3) స్టాలిన్‌ చిలకబత్తిని (1) స్వతంత్ర అభ్యర్థి, 4) కనకపూడి స్టాన్‌లీ జోనాతన్‌ (1) భారత సమాజ్‌ డెవలప్‌ పార్టీ, 5) కనకపూడి నాగేశ్వరరావు (1) యువతరం పార్టీ, 6) ఇనపనూరి రూబెన్‌ప్రదీప్‌కుమార్‌ (1) స్వతంత్ర అభ్యర్థి, 7) భట్టి విక్రమార్క మల్లు (2) ఇండియాన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ 8) రామదాసు మార్కపుడి (1) తెలంగాణ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా 9) పెరుమాళ్లపల్లి విజయరాజు (2) భారతీయ జనతాపార్టీ, 10) గంథం పుల్లయ్య (1) స్వతంత్ర అభ్యర్థి, 11) మండూరి శారధ (1) బహుజన్‌ సమాజ్‌ పార్టీ, 12) కొప్పుల శ్రీనివాసరావు (1) ప్రజాశాంతి పార్టీ, 13) దొంతమాల కిషోర్‌ కుమార్‌ (1) ఇండియన్‌ ప్రజా కాంగ్రెస్‌ (ఐపిసి), 14) కమలరాజు లింగాల (1) భారత రాష్ట్ర సమితి పార్టీ, 15) రమేష్‌ ధారెల్లి (1) బహుజన్‌ సమాజ్‌ పార్టీ.
వైరా
1) గుగులోతు తావుర్యా (1) స్వతంత్ర అభ్యర్థి, 2) నునావత్‌ వీరన్న (1) సిపిఐ ఎం.ఎల్‌ (లిబరేషన్‌)పార్టీ, 3) రాంబాబు బాణోతు (1) బి.ఎస్‌పి పార్టీ, 4) ధరావత్‌ రాంమూర్తి (1) స్వతంత్ర అభ్కర్థి, 5) రాందాసు మాలోతు (1) ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌, 6) భూక్యా వీరభద్రం (1) సి.పి.ఐ.(ఎం), 7) వజ్జారామారావు (1) సి.పి.ఐ (ఎం), 8) లకావత్‌ గిరిబాబు (1) స్వతంత్ర అభ్యర్థి, 9) వెంకటేశ్వర్లు దనసరి (1)గొండ్వానా దండకారణ్యపార్టీ, 10) శ్రీను శెట్టిపల్లి గొండ్వానా దండకారణ్య పార్టీ,
సత్తుపల్లి నియోజకవర్గం
1) భారతి మాచర్ల (1) కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా (మార్కిస్టు), 2) జాడి చొక్కారావు (1) స్వతంత్ర అభ్యర్ది,, 3) మేడి బసవయ్య (1) ధర్మ సమాజ్‌ పార్టీ, 4) నంబూరి రామలింగేశ్వరరావు (1) భారతీయ జనతా పార్టీ, 5) సీలం వెంకటేశ్వరరావు (1) బహుజన సమాజ్‌ పార్టీ, 6) అద్దంకి అనిల్‌కుమార్‌ (1) యుగతులసి పార్టీ, 7) మట్టా రాగమయి (1) ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ, 8) సిద్దెల రాంబాబు (1) స్వతంత్ర అభ్యర్థి, 9) మోదుగు చలపతిరావు (1) ఆజాద్‌ సమాజ్‌ పార్టీ (కాన్షీరామ్‌), 10) మట్టాదయానంద్‌ విజయ్‌కుమార్‌ (1) ఇండియన్‌ నేషనల్‌ కాగ్రెస్‌ పార్టీ, 11) నామా విజయ్‌ (1) స్వతంత్ర అభ్యర్థి, 12) కనకపుడి నాగార్జున(1) ఆల్‌ ఇండియా మహిళా ఎంపవర్‌మెంట్‌ పార్టీ, 13) నారపోగు దీప్తి (1) స్వతంత్ర అభ్యర్థి, 14) కొలికపోగు స్వామి (1) భారత చైతన్య యువజన పార్టీ, 15) బీరెల్లి లాజర్‌ (1) స్వతంత్ర అభ్యర్థి.

Related posts

ఏపీ నూతన ప్రధాన కార్యదర్శిగా కేఎస్ జవహర్‌రెడ్డి?

Drukpadam

రేపు భారత రాష్ట్రపతి ఎన్నిక… పోలింగ్ కు సర్వం సిద్ధం

Drukpadam

పరీక్షల విషయంలో.. ఏపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు!

Drukpadam

Leave a Comment