Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

భట్టి నియోజకవర్గానికి రావడం ఆనందంగా ఉంది …ప్రియాంక గాంధీ

తెలంగాణలో కాంగ్రెస్ ఆధ్వరంలో ప్రజారాజ్యం ఏర్పడబోతుందని అదే ఇందిరమ్మ రాజ్యమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భరోసా ఇచ్చారు …మధిర కాంగ్రెస్ అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్క విజయాన్ని కాంక్షిస్తూ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె పాల్గొని ప్రసంగించారు …ఈసందర్భంగా బీఆర్ యస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతి అక్రమాలపై ఆమె ధ్వజమెత్తారు …గత పది సంవత్సరాల బీఆర్ యస్ పాలనలో ప్రజలకు ఒరిగింది ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు ..నిరుద్యోగ సమస్య పరిస్కారం కాలేదు …రైతులకు రుణమాఫీ లేదు…ధాన్యానికి గిట్టుబాటు ధరలేదు …నిత్యావసర ధరలు పెరిగాయి..
మహిళలు సమాజంలో ఉన్న భాదలు తలమీద పెట్టుకొని జీవిస్తున్నారు ..ధరలు పెరుగుదల ఆగటంలేదు ..బీఆర్ యస్ ప్రభుత్వం ప్రజల సమస్యలను గాలికి వదిలి…. సొంతప్రయోజనాలకోసం పనిచేసింది… అవినీతి అక్రమాలు పెచ్చరిల్లాయి…భూదందాలు పెరిగాయి… కాంగ్రెస్ చాలామంది నేతలు ఉన్న మహ్మత్మాగాంధీ ,జావర్లల్ నెహ్రు ,లాల్బాదూర్ శాస్త్రి , ఇందిరా గాంధీ , రాజీవ్ గాంధీ , మన్ మోహన్ సింగ్ సోనియా గాంధీ అనేక మంది నేతలు వచ్చారు .వారు అందరు పేదలకోసం ఆలోచించారు …పనిచేశారు ..వారు పేదల కోసం పెట్టిన అనేక మంది బీజేపీ వచ్చిన తర్వాత తీసివేస్తుంది …
ఉద్యోగాల కోసం తెలంగాణ తెచ్చుకుంటే అదినేరవేరలేదు …లక్షలమంది నిరుద్యోగులు ఉన్నారు …మీకు ఎవరికైనా ఉద్యోగాలు ఇప్పించిందా …? ఈ ప్రభుత్వం ..కానీ కేసీఆర్ కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఉన్నాయి. ప్రతి ప్రాజక్టు లో అవినీతి ఉందని అంటున్నారు …వేల కోట్ల దోపిడీ చేశారు … అందుకే తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షలు నెరవేరాలంటే కాంగ్రెస్ అధిరంలోకి వస్తేనే సాధ్యమవుతుందని అన్నారు ..

రాష్ట్ర అమ్మ సోనియా తో మాట్లాడాను ఎక్కడ ఉన్నవని అడిగింది…నేను హైద్రాబాద్ లో ఉన్నానని చెప్పాను ఎక్కడకు వెళ్లుతున్నావని అడిగితె భట్టి నియోజకవర్గానికి వెళ్లుతున్నాని చెప్పాను …భట్టి నియోజకవర్గంకికి రావడం అందంగా ఉంది…రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సూర్తితో భట్టి కూడా వందల కిలోమీటర్లు నడిచి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు .. నానమ్మ ఇందిరాగాంధీ చెప్పేది ప్రజలు నిజాలను గుర్తుస్తారు … అది నిజమని అర్ధం అవుతుంది …కాంగ్రెస్ అధిరంలోకి వస్తే ఆరు గ్యారంటీ పథకాలు పట్టారు ..మారాన్నే పథకాలు పెట్టారు .వాటిని ఖశ్చితంగా అమలు చేస్తామని హామీ ఇస్తున్నాను …

మధిర పోరాటాలకు నిలయమైంది ….20 సూత్రాల ఆర్థిక కార్యక్రమాలు తీసికొని వచ్చారు …రాష్ట్ర సంపదను ప్రజలకు పంచాలి ,…దొరల తెలంగాణకు ,ప్రజలకు తెలంగాణ కు మధ్య జరుగుతున్న పోరాటం ఇది …పందికొక్కుల్లా కేసీఆర్ ప్రజలు సంపద తిన్నారు …

తెలంగాణ రాష్ట్ర ఇచ్చిన ఉద్దేశం నెరవేరలేదు …ఈ ప్రభుత్వాన్ని బంగాళా ఖాతంలో ముంచాలి ..కేసీఆర్ మధిర కు వచ్చి నన్ను ఓడిస్తామని చెపుతున్నారు …ఈసభకు వచ్చిన జనంలో సగం మంది కూడా జనం రాలేదు … నన్ను ఉద్దేశించి మాట్లాడారు …ఒక్క కేసీఆర్ కాదు వందమంది కేసీఆర్ లు వచ్చిన నన్ను ఓడించలేరు …భట్టి 50 వేల మెజార్టీ తో గెలుస్తాడు …మధిర దమ్ము ఏంటో చూపిస్తా ..మధిర మరతుఫాకులను ఎదిరించిన పోరాడిన గడ్డ ఇది …కేసీఆర్ ,కేటీఆర్ వచ్చి ఉడత ఊపులు ఊపితే ఖబర్దార్ కేసీఆర్ అంటూ భట్టి కేసీఆర్ పై అగ్గిమీద గుగ్గిలం అయ్యారు …పేదలకు ఇల్లు రావాలి…నిరుద్యోగికి ఉద్యోగం …ప్రతి మహిళకు రూ 2500 ప్రకటించాం …గ్యాస్ సిలిండర్ , రైతు బంధు , నిరుపేదలకు 12 వేల రూపాయలు , వరి ధాన్యానికి కింటాల్ కు 500 రూపాయలు బోనస్ ఇస్తామని అన్నారు …
సభకు భారీ సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు ..

Related posts

మేమేం తప్పులే చేయలేదని చెప్పడం లేదు కానీ… ప్రజలు గులిగినా కారుకే ఓటేస్తారు: కేటీఆర్ ధీమా

Ram Narayana

పాపం నామ నాగేశ్వరావు అమాయకుడు ,కేసీఆర్ మాయలోపడ్డాడు …సిపిఐ నేత నారాయణ

Ram Narayana

17 లోక్ సభ స్థానాల్లో గెలుపే మా లక్ష్యం: మంత్రి పొన్నం ప్రభాకర్

Ram Narayana

Leave a Comment