Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అసెంబ్లీ ఎన్నికలుతెలంగాణ వార్తలు

కాంగ్రెస్ కు 80 సీట్లునా …? .. అయితే ల్యాండ్ స్లయిడ్ విక్టరీనే ….

తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ కు 80 సీట్లు వస్తాయని ప్రస్వామ్యవేదిక జరిపిన తాజా సర్వేలో తెలిపింది …అధికార బీఆర్ యస్ కు కేవలం 23 సీట్లు మాత్రమే వస్తాయని చెప్పింది …నిజంగా కాంగ్రెస్ కు 80 సీట్లు వస్తే అది ల్యాండ్ స్లయిడ్ విక్టరీనే అవుతుంది…అనేక సర్వే సంస్థలు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఇచ్చినప్పటికీ 80 సీట్ల సంఖ్యను చెప్పలేదు…

ఆదిలాబాద్ – కాంగ్రెస్ 7, టీఆర్ ఎస్ 2, బీజేపీ 1

సిర్పూర్ – టీఆర్ఎస్
చెన్నూరు – కాంగ్రెస్
బెల్లంపల్లి – కాంగ్రెస్
మంచిర్యాల – కాంగ్రెస్
ఆసిఫాబాద్ – కాంగ్రెస్
ఖానాపూర్ – కాంగ్రెస్
ఆదిలాబాద్ – కాంగ్రెస్
బోత్ – టీఆర్ఎస్
నిర్మల్ – కాంగ్రెస్

ముధోలే – బీజేపీ

నిజామాబాద్ – కాంగ్రెస్ 7, టీఆర్ ఎస్ 2

ఆర్మూర్ – కాంగ్రెస్
బోధన్ – కాంగ్రెస్
జుక్కల్ – కాంగ్రెస్
బాన్సువాడ – టీఆర్ఎస్
ఎల్లారెడ్డి – కాంగ్రెస్
కామారెడ్డి – కాంగ్రెస్
నిజామాబాద్ (అర్బన్) – టీఆర్‌ఎస్
నిజామాబాద్ (రూరల్) – కాంగ్రెస్

బాల్కొండ – కాంగ్రెస్

కరీంనగర్ – కాంగ్రెస్ 9, టీఆర్ ఎస్ 2, బీజేపీ 2

కోరుట్ల – టీఆర్ఎస్
జగిత్యాల – కాంగ్రెస్
ధర్మపురి – టీఆర్ఎస్
రామగుండం -కాంగ్రెస్
మంథని – కాంగ్రెస్
పెద్దపల్లి – కాంగ్రెస్
కరీంనగర్ – బీజేపీ
చొప్పదండి – కాంగ్రెస్
వేములవాడ – కాంగ్రెస్
సిరిసిల్ల – కాంగ్రెస్
మానకొండూర్ – కాంగ్రెస్
హుజూరాబాద్ – బీజేపీ

హుస్నాబాద్ – కాంగ్రెస్

మెదక్ – కాంగ్రెస్ 5, టీఆర్ ఎస్ 4, బీజేపీ 1

సిద్దిపేట – టీఆర్ఎస్
మెదక్ – కాంగ్రెస్
నారాయణఖేడ్ – టీఆర్ఎస్
ఆందోల్ – కాంగ్రెస్
నర్సాపూర్ – టీఆర్ఎస్
జహీరాబాద్ – కాంగ్రెస్
సంగారెడ్డి – కాంగ్రెస్
పటాన్చెరు – కాంగ్రెస్
దుబ్బాక – బీజేపీ

గజ్వేల్ -టీఆర్ఎస్

మహబూబ్ నగర్ – కాంగ్రెస్ 11, టీఆర్ ఎస్ 3

నారాయణపేట – కాంగ్రెస్
కొడంగల్ – కాంగ్రెస్
మహబూబ్ నగర్ – కాంగ్రెస్
జడ్చర్ల – కాంగ్రెస్
దేవరకద్ర – కాంగ్రెస్
మక్తల్ – కాంగ్రెస్
వనపర్తి – టీఆర్ఎస్
గద్వాల్ – టీఆర్ఎస్
అలంపూర్ – కాంగ్రెస్
నాగర్‌కర్నూల్ – టీఆర్‌ఎస్
అచ్చంపేట – కాంగ్రెస్
కల్వకుర్తి – కాంగ్రెస్
షాద్‌నగర్ – కాంగ్రెస్

కొల్లాపూర్ – కాంగ్రెస్

నల్గొండ – కాంగ్రెస్ 12 సీట్లు

దేవరకొండ – కాంగ్రెస్
నాగార్జున సాగర్ – కాంగ్రెస్
మిర్యాలగూడ – కాంగ్రెస్
హుజూర్‌నగర్ – కాంగ్రెస్
కోదాడ్ – కాంగ్రెస్
సూర్యాపేట – కాంగ్రెస్
నల్గొండ – కాంగ్రెస్
మునుగోడు – కాంగ్రెస్
భవనగిరి – కాంగ్రెస్
నక్రేకల్ – కాంగ్రెస్
తుంగతుర్తి – కాంగ్రెస్

అలేరు – కాంగ్రెస్

వరంగల్ – కాంగ్రెస్ 9, టీఆర్ ఎస్ 3

జనగాం – కాంగ్రెస్
స్టేషన్‌ఘన్‌పూర్‌ – టీఆర్‌ఎస్‌
పాలకుర్తి – కాంగ్రెస్
డోర్నకల్ – కాంగ్రెస్
మహబూబాబాద్ – కాంగ్రెస్
నర్సంపేట – కాంగ్రెస్
పరకాల – టీఆర్ఎస్
వరంగల్ పశ్చిమ – కాంగ్రెస్
వరంగల్ తూర్పు – కాంగ్రెస్
వర్ధన్నపేట – టీఆర్‌ఎస్‌
భూపాలపల్లి – కాంగ్రెస్

ములుగు – కాంగ్రెస్

రంగారెడ్డి – కాంగ్రెస్ 9, టీఆర్ఎస్ 3, బీజేపీ 2

మేడ్చల్ – టీఆర్ఎస్
మల్కాజిగిరి – కాంగ్రెస్
కుత్బుల్లాపూర్ – కాంగ్రెస్
కూకట్‌పల్లి – కాంగ్రెస్
ఉప్పల్ – టీఆర్ఎస్
ఇబ్రహీంపట్నం – కాంగ్రెస్
ఎల్ బీ నగర్ – కాంగ్రెస్
మహేశ్వరం – టీఆర్ఎస్
రాజేంద్ర నగర్ – బి.జె.పి
శేరిలింగంపల్లి – బి.జె.పి
చేవెళ్ల – కాంగ్రెస్
పరిగి – కాంగ్రెస్
వికారాబాద్ – కాంగ్రెస్

తాండూరు – కాంగ్రెస్

హైదరాబాద్ – కాంగ్రెస్ 3 సీట్లు టీఆర్ ఎస్ 3 సీట్లు బీజేపీ 3 సీట్లు ఎంఐఎం 6 సీట్లు

ముషీరాబాద్ – బీజేపీ
నాంపల్లి – కాంగ్రెస్
మలక్‌పేట – ఎంఐఎం
అంబర్‌పేట – బీజేపీ
ఖైరతాబాద్ – కాంగ్రెస్
సనత్‌నగర్ – టీఆర్‌ఎస్
చార్మినార్ – ఎంఐఎం
జూబ్లీహిల్స్ – టీఆర్ఎస్
కార్వాన్ – MIM
గోషామహల్ – బీజేపీ
చాంద్రాయణగుట్ట – ఎంఐఎం
యాకత్‌పురా – MIM
బహదూర్‌పురా – MIM
సికింద్రాబాద్ – టీఆర్ఎస్

సికింద్రాబాద్ కంటోన్మెంట్ – కాంగ్రెస్

ఖమ్మం – కాంగ్రెస్ 9 సీట్లు సీపీఐ 1
పాలేరు – కాంగ్రెస్
ఖమ్మం – కాంగ్రెస్
కొత్తగూడెం – సీపీఐ
ఇల్లెందు – కాంగ్రెస్
భద్రాచలం – కాంగ్రెస్
మధిర – కాంగ్రెస్
పినపాక – కాంగ్రెస్
సత్తుపల్లి – కాంగ్రెస్
వైరా – కాంగ్రెస్
అశ్వారావుపేట – కాంగ్రెస్

తెలంగాణ ఎన్నికలపై ఇండియా టుడే ఎగ్జిట్ పోల్… వివరాలు !

  • నవంబరు 30న తెలంగాణ ఎన్నికల పోలింగ్
  • డిసెంబరు 3న ఓట్ల లెక్కింపు
  • ఎగ్జిట్ పోల్స్ లో కాంగ్రెస్ పార్టీ జోరు
  • ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా సర్వేలోనూ కాంగ్రెస్ హవా
India Today Axis My India exit poll survey on Telangana Assembly elections

Listen to the audio version of this article

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై మరో ఎగ్జిట్ పోల్ సర్వే వెలువడింది. ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా నిర్వహించిన ఈ ఎగ్జిట్ పోల్ సర్వేలోనూ కాంగ్రెస్ హవా కనిపించింది. 

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని తాజా ఎగ్జిట్ పోల్ వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీ 42 శాతం ఓట్ షేర్ తో 63 నుంచి 73 సీట్ల వరకు కైవసం చేసుకోవచ్చని, స్పష్టంగా చెప్పాలంటే 68 సీట్లు సాధించే అవకాశాలు ఉన్నాయని వివరించింది. 

అదే సమయంలో, అధికార బీఆర్ఎస్ పార్టీకి 39 సీట్లు మాత్రమే వస్తాయని అంచనా వేసింది. బీఆర్ఎస్ ఓట్ షేర్ 36 శాతం అని తెలిపింది. బీజేపీకి 4 నుంచి 8 స్థానాలు…. ఇతరులు 5 నుంచి 8 స్థానాలు దక్కించుకోవచ్చని ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా వెల్లడించింది. 

నవంబరు 30న తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగ్గా… డిసెంబరు 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. 

కాగా, ఎన్నికల సరళిపై తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందిస్తూ… తన అంచనా ప్రకారం కాంగ్రెస్ కు 80కి పైగా స్థానాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

Related posts

ఆ కమిషన్ నివేదిక వచ్చాకే ఉద్యోగ నోటిఫికేషన్లు: సీఎం రేవంత్ రెడ్డి

Ram Narayana

తెలంగాణ పాట వింటూ కంటతడి పెట్టుకున్న అందెశ్రీ..

Ram Narayana

సింగరేణిని రక్షించాల్సిన బాధ్యత కేంద్రానిది…కిషన్ రెడ్డి

Ram Narayana

Leave a Comment