Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

ఖమ్మమా మజాకానా … !రాష్ట్ర మంత్రివర్గంలో ముగ్గురు మంత్రులు….

ఖమ్మం జిల్లాకు తెలంగాణ రాష్ట్రంలోని మూడవ మంత్రివర్గంలో సముచితస్థానం లభించింది …జిల్లా చరిత్రలో మొదటిసారిగా రేవంత్ రెడ్డి కొలువులో ముగ్గురికి స్థానం ఇచ్చి సముచితంగా గౌరవించినట్లు అయింది…రాష్ట్రంలో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావడానికి ఖమ్మం జిల్లా ముఖ్య బహుముఖ పోషించింది …ప్రధానంగా కేసీఆర్ పై తిరుగుబాటు బావుటా వేగరవేసిన పొంగులేటి కాంగ్రెస్ లో చేరాలనే తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ గ్రాఫ్ ను ఒక్కసారిగా పెంచింది….అప్పటివరకు బీజేపీ హావ నడుస్తుండగా కాంగ్రెస్ వైపు చూడటం ప్రారంభమైంది …తర్వాత అనేక మంది కాంగ్రెస్ లో చేరారు …ఖమ్మం జిల్లాకు చెందిన రాజకీయ ఉద్దండుడు ,18 సంవత్సరాలు సుదీర్ఘకాలం పాటు మంత్రిగా వివిధ కీలక శాఖలను నిర్వహించారు ..భట్టి విక్రమార్క ఉన్నత విద్యావంతుడు …ఆంధ్ర బ్యాంకు డైరెక్టర్ గా నియమితులుగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు ..అనంతరం స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా , తర్వాత 2009 ఉమ్మడి ఆంద్రప్రదేశ్ అసెంబ్లీకి మధిర నుంచి రాష్ట్ర విడిపోయిన తర్వాత తెలంగాణ అసెంబ్లీకి గత మూడు పర్యాలు ఎన్నికవుతున్నారు ….ఉమ్మడి ఆంధ్రా ప్రదేశ్ లో చీఫ్ విప్ గా , డిప్యూటీ స్పీకర్ గా పనిచేయారు …రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిండెంట్ గా వివిధ హోదాలలో భాద్యతలు సమర్థవంతంగా నిర్వర్తించారు …

జిల్లాకు చెందిన మంత్రులకు ఎవరెవరికి ఏ ఏ శాఖలు ఇస్తారు …ముందు ముందు వారి మధ్య సఖ్యత ఎలా ఉంటుంది…అనేది చర్చనీయాంశంగా ఉంది …చూద్దాం ఏమి జరుగుతుందో….

Related posts

పార్టీ మార్పుపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

Ram Narayana

కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేసిన మాజీ ఎంపీ!

Ram Narayana

కాంగ్రెస్ నేత వివేక్ వెంకట్ స్వామి వద్ద రూ.1 కోటి అప్పు తీసుకున్న సీఎం కేసీఆర్

Ram Narayana

Leave a Comment