Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

ఆర్టీసీ బస్సుల్లో పురుషులకు సీట్లు కేటాయించాలని వ్యక్తి నిరసన

  • కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం
  • మహిళలతో నిండిపోతున్న బస్సులు
  • పురుషులకు సీట్లు కేటాయించారని ఆర్మూర్ బస్టాండ్ వద్ద వ్యక్తి నిరసన
Man protest infront of bus to seats to men in buses

తెలంగాణ ఆర్టీసీ బస్సులలో పురుషులకు కొన్ని సీట్లు కేటాయించాలని ఓ వ్యక్తి ధర్నాకు దిగాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లినా ఉచితమే. దీంతో మహిళలతో బస్సులు నిండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్మూర్‌లో వాసు అనే వ్యక్తి బస్సు ముందు నిలబడి నిరసన తెలిపాడు. పురుషులకు కూడా కొన్ని సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ… ఇక్కడి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆయన నిరసన తెలిపాడు. ఆ వ్యక్తి నిరసన అందరి దృష్టిని ఆకర్షించింది.

Telangana Congress rtc bus armoor

   

Leave Feedback on this news

GarudaVega Banner Ad

More Telugu News

..More Telugu News

Related posts

మల్కాజ్‌గిరి ఎమ్మెల్యేకు నిరసన సెగ

Ram Narayana

తెలంగాణ పాట వింటూ కంటతడి పెట్టుకున్న అందెశ్రీ..

Ram Narayana

అర్హుల పొట్ట కొట్టు.. బందిపోట్లకు పెట్టు: వైఎస్ షర్మిల ఆగ్రహం…

Drukpadam

Leave a Comment