Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

భట్టి ,తుమ్మల ,పొంగులేటి ,నామ ,వద్దిరాజు ల నూతన సంవత్సర శుభాకాంక్షలు …

2023 పూర్తీ చేసుకొని 2024 వ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా మంత్రులు ,ఎంపీలు ,ఎమ్మెల్యేలు ,వివిధ పార్టీల నాయకులూ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజకు శుభాకాంక్షలు తెలిపారు …ఈ నూతన సంవత్సరంలో ప్రజలు ఆయురారోగ్యాలతో ,సుఖసంతోషాలతో ,శుభిక్షంగా ఉండాలి కోరు కున్నారు …

—————————————————————————————————————-

రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ,ఆర్థిక , విద్యుత్ శాఖామంత్రి అయిన మల్లు భట్టి విక్రమార్క రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాక్షాంక్షలు తెలిపారు …ఈ నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని అన్నారు …ప్రత్యేకించి ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు ఈ ఏడాది అంతా మంచి జరుగగలని అభిలషించారు ….

————————————————————————————————

నూతన సంవత్సరం సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు … “తుమ్మల” గారు రేపు ఉదయం 10 గంటల నుండి శ్రీ సిటీలో అందుబాటులో వుంటారని కాంగ్రెస్ పార్టీ నాయకులకు,కార్యకర్తలకు ,అభిమానులు అక్కడకు వచ్చి కలవచ్చునని తుమ్మల క్యాంపు కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది … బోకేలు,శాలువాలకు బదులుగా చదువుకునే విద్యార్థులకు ఉపయోగపడే వస్తువులు తీసుకు వస్తే సంతోషదాయకమన్నారు ..

———————————————————————————————————–

ఉమ్మడి జిల్లా ప్రజలకు 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు …ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆరు గ్యారంటీ పథకాలు ప్రజలకు చేరువయ్యేలా చూస్తామని …ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చేందుకు రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని పొంగులేటి తెలిపారు …

———————————————————————————————————-

నామ నాగేశ్వరరావు ఎంపీ ఖమ్మం… లోకసభలో బీఆర్ యస్ పక్ష నేత

ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు …నూతన సంవత్సరం నూతన ఆలోచనలతో ,సుఖ శాంతులతో మనసారా కురుకుంటున్నాను …. మీ నామ నాగేశ్వరరావు …ఎంపీ ఖమ్మం …

———————————————————————————————————

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.నూతన సంవత్సరం సందర్భంగా ఆయన తెలంగాణవాసులు, దేశ విదేశాలలో నివసిస్తున్న, స్థిరపడిన తెలంగాణ బిడ్డలందరికి ఒక ప్రకటనలో హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పారు.కొత్త సంవత్సరంలో తెలంగాణ బిడ్డలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని ఎంపీ రవిచంద్ర ఆకాంక్షించారు.

————————————————————————————————————

ఖమ్మం ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ & ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీ తాతా మధుసూదన్.. నూతన సంవత్సరం-2024 పురస్కరించుకుని ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీ తాతా మధుసూదన్ గారు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు సుఖంగా, సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు. కొత్త సంవత్సరంలో ప్రజలకు అంత మంచే జరగాలని, తమ లక్ష్యాలు నెరవేరాలని ఆకాంక్షించారు.

————————————————————————————————————-

ఖమ్మం ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి పువ్వాడ. నూతన సంవత్సరం-2024 పురస్కరించుకుని ఖమ్మం జిల్లా ప్రజలకు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు సుఖంగా, సంతోషంగా జీవించాలని, తమ సంపద సమృద్ధి కలుగాలని ఆకాంక్షించారు. కొత్త సంవత్సరంలో ప్రజలకు అంత మంచే జరగాలని, తమ లక్ష్యాలు నెరవేరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా అని ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు.

————————————————————————————————————–

మల్లు నందిని అమ్మ ఫౌడేషన్ చైర్మన్ …

మల్లు నందిని అమ్మ ఫౌడేషన్ చైర్మన్ … తెలుగు ప్రజలందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు మల్లు నందిని భట్టివిక్రమార్క గారు అమ్మ ఫౌండేషన్ చైర్మన్ ఖమ్మం పార్లమెంటరీ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు

Related posts

ప్రీమియం రైళ్లలో టీ, కాఫీలపై ఆన్ బోర్డ్ సర్వీస్ ఛార్జీ రద్దు!

Drukpadam

తమిళిసై తేనీటి విందులో పాల్గొన్న కేసీఆర్….

Drukpadam

కంభంపాటి హరిబాబును గవర్నర్ గా నియమించిన కేంద్రం!

Drukpadam

Leave a Comment