అంతర్జాతీయం

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ను కలిసిన టిబెట్ ఎంపీల బృందం

మన పొరుగు దేశమైన టిబెట్ కు చెందిన ఎంపీల బృందం మంగళవారం హైద్రాబాద్ కు వచ్చింది ..ఇక్కడ ప్రభుత్వ పనితీరు సభ్యులకు గల అధికారాలు అధ్యనం చేసేందుకు వచ్చిన బృంద సభలు రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ను కలిసి వివిధ అంశాలపై చర్చించారు …

ప్రవాస టిబెటన్ పార్లమెంటు సభ్యులు సెరింగ్ యాంగ్‌చెన్ నేతృత్వంలోని నలుగురు సభ్యుల బృందం ఇండియాలో పర్యటిస్తుంది … టిబెట్‌లో పరిస్థితిని సభ్యులు ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క మల్లుకి వివరించారు.భారతదేశం మరియు టిబెట్ మధ్య సుదీర్ఘ స్నేహపూర్వక సంబంధాలను గుర్తు చేసుకున్నారు. టిబెట్ పరిస్థితులను భట్టి వారిని అడిగి తెలుసుకున్నారు

Related posts

ప్రపంచంలోని అత్యుత్తమ ఆసుపత్రులు ఇవే…

Ram Narayana

ఇండియాలో ప్రారంభ‌మైన‌ యూఎస్‌ స్టూడెంట్ వీసా ప్రక్రియ.. ఒక్కరోజే 4 వేల మందికి ఇంటర్వ్యూ!

Ram Narayana

సౌదీకి సైన్యాన్ని అద్దెకిచ్చిన పాక్…

Ram Narayana