తెలంగాణ వార్తలు

బిగించిన పిడికిలి నా తెలంగాణ: రేవంత్ రెడ్డి…

  • విప్పి చూస్తే త్యాగం, ధిక్కారం, పోరాటమే
  • విశ్వ వేదికపై సగర్వంగా నిలబెట్టేందుకు సంకల్పం తీసుకుందాం
  • రాష్ట్ర ప్రజలు అందరికీ తెలంగాణ ఆవిర్భావ శుభాకాంక్షలు

తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం కవితాత్మకంగా ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ.. బిగించిన పిడికిలి లెక్క ఉంటుంది తెలంగాణ, ఆ పిడికిలి విప్పిచూస్తే.. త్యాగం, ధిక్కారం, పోరాటం కనిపిస్తాయని చెప్పారు. ఆ స్ఫూర్తితో ఈ దశాబ్ధ ఉత్సవాల వేళ “పిడికిలి” బిగించి సంకల్పం తీసుకుందామని పిలుపునిచ్చారు. ‘‘ప్రపంచంతో నా తెలంగాణ పోటీ పడుతుంది, విశ్వ వేదిక పై సగర్వంగా నిలబడుతుంది.. అందరికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు’’

Related posts

మరో నెల రోజులు జైలులోనే కవిత.. కారణం ఇదే!

Ram Narayana

సింగరేణి ఎన్నికల్లో ఏఐటీయూసీ ఘన విజయం

Ram Narayana

ఫార్ములా ఈ రేస్ లో క్విడ్ ప్రో కో.. బీఆర్ఎస్ పార్టీకి రూ.44 కోట్లు.. ఏసీబీ నివేదికలో వెల్లడి!

Ram Narayana