మొదటి ప్రాధాన్యతలో తేలని విజేత …రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభం….
మొదటి ప్రాధాన్యతలో తీన్మార్ మల్లన్నకు 1,22,813
రాకేష్ రెడ్డికి …..1,04,248
ప్రేమెందర్ రెడ్డి బీజేపీ …. 43,313
నల్గొండలో జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సెకండ్ ప్రయార్టీ ఓట్ల లెక్కింపు జరుగుతుంది …గురువారం సాయంత్రం వరకు మొదటి ప్రయార్టీ ఓట్లు లెక్కింపు పూర్తీ కాగా ఎవరు విజేతగా తేలకపోవడంతో రెండవ ప్రియార్టీ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది …
ఫస్ట్ ప్రియార్టి ఓట్ల ఫలితాలను వెల్లడించిన రిటర్నింగ్ అధికారి హారిచందన ప్రకటించారు …
ఫస్ట్ ప్రియార్టి ఓట్లు లెక్కింపు పూర్తయ్యే సరికి అభ్యర్థులకు వచ్చిన ఓట్లు ..
తీన్మార్ మల్లన్న,కాంగ్రెస్. 1,22,813
రాకేష్ రెడ్డి, బీఆర్ యస్… 1,04,248
ప్రేమెందర్ రెడ్డి బీజేపీ …. 43,313
అశోక్ స్వతంత్ర ………….. 29,697
బక్క జడ్సన్…………………. 2057
దుర్గ ప్రసాద్…………………..1947
18,565 ఓట్ల లిడ్ తో తీన్మార్ మల్లన్న
లెక్కించిన ఓట్లు 3,36000
27,978 చెల్లని ఓట్లు
వాలిడ్ ఓట్లు 3,10,000
గెలుపుకు కావాల్సిన కోట ఓట్లు: 1,55,095
మొదటి ప్రాధాన్యత ఓట్లలో కోట ఓట్లు ఎవరు క్రాస్ కాకపోవడంతో సెకండ్ ప్రియార్టి లెక్కింపు జరుగుతుంది.