అంతర్జాతీయం

దీపావళికి సెలవు ప్రకటించిన ఏకైక అమెరికన్ రాష్ట్రం

దీపావళికి సెలవు ప్రకటించిన ఏకైక అమెరికన్ రాష్ట్రం

దీపావళికి అమెరికాకి చెందిన ఒక రాష్ట్రం అధికారికంగా సెలవు ప్రకటించింది. అలా సెలవు ప్రకటించిన తొలి రాష్ట్రం ఇదే. ఇంతకీ ఆ రాష్ట్రం ఏదో తెలుసా?

పెన్సిల్వేనియా. పెన్సిల్వేనియా గవర్నర్ జాష్ షేపిరో ద్వైపాక్షిక చట్టానికి ఆమోదం తెలుపుతూ దీపావళికి అధికారిక సెలవు ప్రకటించారు. సెలవైతే ప్రకటించారు కానీ పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపారాలను మూసేయాల్సిన అవసరం లేదని అన్నారు. అమెరికాలోని న్యూయార్క్ నగరం కూడా దీపావళికి అధికారికంగా సెలవు ప్రకటించింది. కానీ ఈ సెలవు కేవలం న్యూయార్క్ సిటీ పబ్లిక్ స్కూల్స్‌కి మాత్రమే వర్తిస్తుంది.

Related posts

ట్రంప్ కు వ్యతిరేకంగా అమెరికన్ల నిరసన..!

Ram Narayana

అమెరికాలో కరోనా కొత్త వేరియంట్ కలకలం.. వేగంగా వ్యాప్తి!

Ram Narayana

 ఆఫ్ఘనిస్థాన్‌లో భూకంపం.. ఢిల్లీ సహా ఉత్తరాదిన ప్రకంపనలు

Ram Narayana