ఎంటర్టైన్మెంట్ వార్తలు

అన్నపూర్ణ స్టూడియోస్ కి 50 ఏళ్లు… నాగార్జున

  • 50 ఏళ్ల క్రితం సంక్రాంతి నాడు ప్రారంభమైన అన్నపూర్ణ స్టూడియోస్
  • 50 ఏళ్ల అద్భుతమైన రోజును జరుపుకుంటున్నామన్న నాగార్జున
  • అందరి ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలన్న నాగ్

హైదరాబాదులో అన్నపూర్ణ స్టూడియోస్ ఏర్పాటు చేసి 50 ఏళ్లు పూర్తయింది. 50 ఏళ్ల క్రితం సంక్రాంతి నాడు ఈ స్టూడియోస్ ప్రారంభమయింది. ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున ఒక ప్రత్యేక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

’50 ఏళ్ల క్రితం తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు కలలు సాకారమయ్యే ప్రదేశాన్ని ఊహించారు. అన్నపూర్ణ స్టూడియోస్ 50 ఏళ్ల క్రితం సంక్రాంతి నాడు ప్రారంభమయింది. ఈ రోజు మనం 50 సంవత్సరాల అద్భుతమైన రోజును జరుపుకుంటున్నాం. మీ ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు’ అని నాగార్జున చెప్పారు.

Related posts

రాజమౌళి, మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం.. ఫిలిం ఛాంబర్‌లో ఫిర్యాదు..

Ram Narayana

తెలుగు టీవీ నటికి ఆన్‌లైన్‌లో వేధింపులు.. అంతర్జాతీయ కంపెనీ మేనేజర్ అరెస్ట్…

Ram Narayana

భార్య హేళనే కారణం.. ‘ఐబొమ్మ’ రవి వెనుక ఉన్న అసలు కథ ఇదే!

Ram Narayana