Telangana High Court
తెలంగాణ వార్తలు

గ్రూప్-1 నియామక ప్రక్రియపై హైకోర్టు కీలక ఆదేశాలు

తెలంగాణలో నిర్వహించిన గ్రూప్-1 నియామక ప్రక్రియపై గ్రూప్-1 నియామక ప్రక్రియపై విచారణ పూర్తయ్యే వరకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను ఇవ్వవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే వారి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియను మాత్రం కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. ఇటీవల గ్రూప్-1 ఫలితాలపై రాజకీయ దుమారం రేగిన విషయం తెలిసిందే. రెండు సెంటర్లలోనే 74 మందికి ర్యాంకులు వచ్చాయని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. గ్రూప్-1 ఫలితాల్లో అవకతవకలు జరిగాయనడానికి ఇదే నిదర్శనమన్నారు. తెలుగు మీడియం విద్యార్థులను నిర్లక్ష్యం చేశారని ఆరోపణలు వచ్చాయి.

Related posts

బీఆర్ఎస్ పార్టీలా కాదు.. మా పార్టీలో ఎవరైనా సీఎం కావచ్చు: మాణిక్ రావు ఠాక్రే..!

Drukpadam

రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి…

Ram Narayana

ప్రముఖ న్యూస్ యాంకర్ స్వేచ్ఛ వోటార్కర్ ఆత్మహత్య!

Ram Narayana