ఆంధ్రప్రదేశ్

పులివెందుల మాజీ సీఐ శంకరయ్య సర్వీసు నుంచి తొలగింపు….

పులివెందుల మాజీ సీఐ శంకరయ్య సర్వీసు నుంచి తొలగింపు….

పులివెందుల మాజీ సీఐ శంకరయ్యను సర్వీసు నుంచి తొలగిస్తూ డీఐజీ కోయ ప్రవీణ్‌ ఉత్తర్వులు జారీ చేశారు…..

క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఆయన్ని తొలగించినట్లు పేర్కొన్నారు. ఇటీవల సీఎం చంద్రబాబుకు శంకరయ్య లీగల్‌ నోటీసులు పంపారు.

సీఎం తనపై చేసిన ఆరోపణల వల్ల పరువునష్టం వాటిల్లిందని నోటీసుల్లో పేర్కొన్నారు. వివేకా హత్య జరిగిన రోజున శంకరయ్య పులివెందుల సీఐగా ఉన్నారు.

Related posts

డ్రోన్, వైమానిక దాడులకు వ్యతిరేకంగా గిరిజనుల ఆందోళన…!

Drukpadam

హెచ్1బీ వీసా హోల్డర్లకు కెనడా బంపర్ ఆఫర్…

Drukpadam

భూమి వైపు దూసుకొస్తున్న భారీ గ్రహశకలం!

Drukpadam