ఆంధ్రప్రదేశ్

మేడారం జాతరకు హెలికాఫ్టర్ …

మేడారం జాతరకు హెలికాఫ్టర్ …
-హన్మకొండ నుంచి మేడారంకు
-మేడారం వేరియల్ వ్యూకు కూడా అవకాశం

మేడారం జాతరకు వచ్చే భక్తుల కోసం పర్యాటక శాఖ హెలీరైడ్​ ఏర్పాటుచేస్తోంది… బెంగళూరుకు చెందిన తుంబి ఏవియేషన్ సంస్థ.. ఈ​ సర్వీసులను ఈనెల 13 నుంచి అందుబాటులోకి తీసుకొస్తుంది. హనుమకొండలోని ఆర్ట్స్​ కాలేజ్​ గ్రౌండ్​ నుంచి మేడారం వరకు రానుపోనూ ఒక్కొక్కరికి రూ.19,999గా నిర్ణయించినట్లు సంస్థ తెలిపింది. మేడారం జాతరలో ఏరియల్​ వ్యూ రైడ్​ కోసం ఒక్కొక్కరికి రూ.3,700 వసూలు చేయనున్నట్లు తెలిపింది. హెలికాప్టర్​ రైడ్​ బుకింగ్​ కోసం 9400399999, 9880505905, info@helitaxii.com ద్వారా సంప్రదించాలని కోరింది. మేడారం జాతరకు వచ్చే భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ములుగు కలెక్టర్​ సూచించారు

Related posts

మరో ఎన్నికల నగారా…57 రాజ్య‌స‌భ సీట్ల ఎన్నిక‌కు షెడ్యూల్ విడుద‌ల‌…

Drukpadam

లైంగిక వేధింపుల కేసులో తమిళనాడు మాజీ డీజీపీకి జైలు శిక్ష!

Drukpadam

ఇది మీకు తెలుసా ..? ఫ్లావనాయిడ్స్ ఉన్న ఆహారంతో గుండెకు రక్షణ!

Drukpadam