Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

వచ్చే నెల 8న చేప ప్రసాదం పంపిణీ: బత్తినిగౌడ్ సోదరులు…

  • -మృగశిర కార్తెను పురస్కరించుకుని ప్రసాదం పంపిణీ
  • -లాక్‌డౌన్ నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే ఉంటుందని వివరణ
  • -రోజంతా కొనసాగుతుందన్న బత్తిని సోదరులు

వచ్చే నెల 8న ఉబ్బసం రోగుల కోసం  చేప ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నట్టు బత్తినిగౌడ్ సోదరులు తెలిపారు. మృగశిర కార్తెను పురస్కరించుకుని 8న ఉదయం 10 గంటల నుంచి ప్రసాదాన్ని పంపిణీ చేస్తామన్నారు. అయితే, లాక్‌డౌన్ నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే పంపిణీ ఉంటుందన్నారు. హైదరాబాద్ దూద్‌బౌలిలోని మృగశిర ట్రస్ట్ భవనంలో ప్రసాదాన్ని పంపిణీ చేస్తామన్నారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ప్రసాద పంపిణీ రోజంతా కొనసాగుతుందని వివరించారు.

Related posts

జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ గా జస్టిస్ అరుణ్ మిశ్రా నియామకం…

Drukpadam

కరోనాతో అల్లాడుతున్న భారత్​ కు చైనా ఆపన్నహస్తం

Drukpadam

పరిమితికి మించి ఎన్నికల్లో ఖర్చు చేశాడని దేశాధ్యక్షుడికి శిక్ష !

Drukpadam

Leave a Comment