Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

175 ఎమ్మెల్యే ,24 ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. బీసీలకు పెద్ద పీట…

వైసీపీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా విడుదల.. గుడివాడ నుంచి కొడాలి నాని, నగరి నుంచి రోజా ఖరారు

ఇడుపులపాయ నుంచి అభ్యర్థుల జాబితాను ప్రకటించిన వైసీపీ
ఎమ్మెల్యే అభ్యర్థులను ధర్మాన ప్రసాద్ రావు , ఎంపీ అభ్యర్థుల పేర్లను నందిగం సురేష్ చదివారు
32 మంది అభ్యర్థులను పక్కన పెట్టిన జగన్

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న 175 మంది అభ్యర్థుల జాబితాను వైసీపీ ప్రకటించింది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఇడుపులపాయలో జాబితాను విడుదల చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థులను ధర్మాన ప్రసాద్ రావు , ఎంపీ అభ్యర్థుల పేర్లను నందిగం సురేష్ చదివారు…తుది జాబితాలో 32 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కన పెట్టారు.

వైనాట్ అంటూ ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టిన వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల్లో పోటీ చేసే వారియర్స్‌ను ప్రకటించారు. భారీ మార్పులు చేర్పుల తర్వాత సీఎం జగన్ మోహన్ రెడ్డి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. కడపలోని ఇడుపులపాయలో ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను, పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేసే ఎంపీ అభ్యర్థుల జాబితాను జగన్ మోహన్ రెడ్డి విడుదల చేశారు. 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంట్ నియోజకవర్గాల అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. 

అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేటగిరివారీగా కేటాయింపులు
బీసీలు-48

పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో కేటగిరివారీగా కేటాయింపులు
బీసీలు-11
ఎస్సీలు- 4
ఎస్టీలు- 1
ఓసీలకు-9 

ఓవరాల్‌గా సీట్ల కేటాయింపు 
బీసీలు-59
ఎస్సీలు- 33
ఎస్టీలు- 8
మైనార్టీలు-
ఓసీలకు- 100

శ్రీకాకుళం జిల్లా 

 నియోజకవర్గం అభ్యర్థి పేరు 
1ఇచ్ఛాపురంపిరియ విజయ
2పలాసఅప్పలరాజు 
3టెక్కలిదువ్వాడ శ్రీనివాస్
4పాతపట్నంరెడ్డి శాంతి 
5శ్రీకాకుళంధర్మాన ప్రసాదరావు
6ఆముదాలవలసతమ్మినేని సీతారాం
7ఎచ్చెర్లగొర్లె కిరణ్ కుమార్
8నరసన్నపేటధర్మాన కృష్ణదాస్

విజయనగరం జిల్లా

 నియోజకవర్గం అభ్యర్థి పేరు 
1రాజాంరాజేష్‌
2బొబ్బిలివెంకట చిన అప్పలనాయుడు 
3చీపురుపల్లిబొత్స సత్యనారాయణ
4గజపతినగరంబొత్స అప్పల నరసయ్య
5నెల్లిమర్లబి. అప్పలనాయుడు 
6విజయనగరంవీరభద్రస్వామి 
7శృంగవరపుకోటకాడుబండి శ్రీనివాస్‌రావు 

విశాఖ పట్నం జిల్లా

 నియోజకవర్గం అభ్యర్థి పేరు 
1భీమిలిఅవంతి శ్రీనివాస్
2విశాఖపట్నం తూర్పుఎంవీవీ సత్యనారాయణ
3విశాఖపట్నం సౌత్వాసుపల్లి గణేష్
4విశాఖపట్నం నార్త్కన్నపురాజు 
5విశాఖపట్నం వెస్ట్ఆడారి ఆనంద్‌
6గాజువాకఅమర్‌నాథ్ 

అల్లూరి సీతారామరాజు జిల్లా

 నియోజకవర్గం అభ్యర్థి పేరు 
1అరుకులోయరేగం మత్స్య లింగం 
2పాడేరుఎం విశ్వేశ్వరరాజు 
3రంపచోడవరంనాగులపల్లి ధనలక్ష్మి

అనకాపల్లి జిల్లా

 నియోజకవర్గం అభ్యర్థి పేరు 
1చోడవరంకరణం ధర్మశ్రీ 
2మాడుగులబూడి ముత్యాల నాయుడు 
3అనకాపల్లిమలసాల భరత్ 
4పెందుర్తిఅన్నెంరెడ్డి అదిప్‌ రాజు 
5ఎలమంచిలిరమణమూర్తి రాజు 
6పాయకరావుపేటకంబాల జోగులు 
7నర్శీపట్నంపి. ఉమాశంకర్‌ గణేష్

కాకినాడ జిల్లా

 నియోజకవర్గం అభ్యర్థి పేరు 
1తునిదాడిశెట్టి రాజా
2ప్రత్తిపాడుపరుపుల సుబ్బారావు 
3పిఠాపురంవంగా గీతా 
4కాకినాడ రూరల్కురసాల కన్నబాబు 
5పెద్దాపురందావులూరి దొరబాబు 
6కాకినాడ సిటీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి 
7జగ్గంపేట తోట నర్సింహం

కోనసీమ జిల్లా

 నియోజకవర్గం అభ్యర్థి పేరు 
1రామచంద్రపురంపిల్లి సూర్యప్రకాష్‌
2ముమ్మిడివరంపొన్నాడ వెంకట సతీష్‌ కుమార్
3అమలాపురంపినిపె విశ్వరూప్ 
4రాజోలుగొల్లపల్లి సూర్యారావు 
5పి.గన్నవరంవిప్పరి వేణుగోపాల్ 
6కొత్తపేటచిర్ల జగ్గిరెడ్డి 
7మండపేటతోట త్రిమూర్తులు 

తూర్పుగోదావరి జిల్లా

 నియోజకవర్గం అభ్యర్థి పేరు 
1అనపర్తిసత్తి సూర్యనారాయణ రెడ్డి
2రాజానగరంజక్కంపూడి రాజా 
3రాజమండ్రి సిటీమార్గాని భరత్‌ రామ్ 
4రాజమండ్రి రూరల్చెల్లబోయిన వేణుగోపాల కృష్ణ
5కొవ్వూరుతలారి వెంకట్రావూ 
6నిడదవోలుజి. శ్రీనివాస నాయుడు 
7గోపాలపురంతానేటి వనిత 

పశ్చిమగోదావరిజిల్లా

 నియోజకవర్గం అభ్యర్థి పేరు 
1ఆచంటసీహెచ్చ్ రంగనాథ్ రాజు 
2పాలకొల్లుగుడాల శ్రీహరి గోపాలరావు 
3నర్సాపురంముదునూరి ప్రసాదరాజు 
4భీమవరంగ్రంథి శ్రీనివాస్ 
5ఉండిపీవీఎల్‌ నర్సింహరాజు 
6తణుకుకారుమూరి నాగేశ్వరరావు 
7తాడేపల్లిగూడెంకొట్టు సత్యనారాయణ

బాపట్ల జిల్లా

 నియోజకవర్గం అభ్యర్థి పేరు 
1వేమూరువరికూటి అశోక్‌ కుమార్
2రేపల్లెఈవూర్‌ గణేష్‌
3బాపట్లకోన రఘుపతి 
4పర్చూరుఎడం బాలాజీ 
5అద్దంకిపాణెం చిన హనిమిరెడ్డి 
6చీరాలకరణం వెంకటేష్‌

ఏలూరు జిల్లా

 నియోజకవర్గం అభ్యర్థి పేరు 
1ఉంగుటూరుపుప్పాల వాసుబాబు
2దెందులూరుఅబ్బయ్య చౌదరి 
3ఏలూరుఆళ్ల నాని
4పోలవరంతెల్లం రాజ్యలక్ష్మి 
5చింతలపూడికంభం విజయరాజు 
6నూజివీడుదూలం నాగేశ్వరరావు 
7కైకలూరుమేకా వెంకట ప్రతాప అప్పారావు 

కృష్ణా జిల్లా

 నియోజకవర్గం అభ్యర్థి పేరు 
1గన్నవరంవల్లభనేని వంశీ మోహన్ 
2గుడివాడకొడాలి నాని 
3పెడనఉప్పల రాము 
4మచిలీపట్నంపేర్ని కృష్ణమూర్తి 
5అవనిగడ్డసింహాద్రి రమేష్ బాబు 
6పామర్రుకైలే అనిల్ కుమార్ 
7పెనమలూరుజోగి రమేష్ 

ఎన్టీఆర్‌జిల్లా

 నియోజకవర్గం అభ్యర్థి పేరు 
1తిరువూరునల్లగట్ల స్వామిదాస్ 
2విజయవాడ వెస్ట్షేక్‌ ఆసిఫ్‌ 
3విజయవాడ సెంట్రల్వెల్లంపల్లి శ్రీనివాస్ రావు 
4విజయవాడ ఈస్ట్దేవినేని అవినాష్‌
5మైలవరంసర్నాల తిరుపతి రావు 
6నందిగామమొండితోక జగన్ మోహన్ రావు 
7జగ్గయపేటసామినేని ఉదయ భాను 

గుంటూరు జిల్లా

 నియోజకవర్గం అభ్యర్థి పేరు 
1తాడికొండమేకపాటి సచరిత 
2మంగళగిరిమురుగుడు లావణ్య 
3పొన్నూరుఅంబటి మురళి
4తెనాలిఅన్నాబత్తుని శివకుమార్ 
5ప్రత్తిపాడుబాలసాని కిరణ్ కుమార్ 
6గుంటూరు వెస్ట్విడదల రజిని 
7గుంటూరు ఈస్ట్షేక్ నూరీ ఫాతిమా

పల్నాడు జిల్లా

 నియోజకవర్గం అభ్యర్థి పేరు 
1పెదకూరపాడునంబూరి శంకర్‌రావు 
2చిలకలూరిపేటకావటి మనోహర్ నాయుడు 
3నరసరావుపేటగోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి 
4సత్తెనపల్లిఅంబటి రాంబాబు 
5వినుకొండబొల్లా బ్రహ్మనాయుడు 
6గురజాలకాసు మహేష్‌రెడ్డి 
7మాచెర్లపిన్నెల్లి రామకృష్ణారెడ్డి

ప్రకాశం జిల్లా

 నియోజకవర్గం అభ్యర్థి పేరు 
1ఎర్రగొండపాలెంతాటిపర్తి చంద్రశేఖర్
2దర్శిబూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి 
3సంతనూతలపాడుమేరుగ నాగార్జున 
4ఒంగోలుబాలినేని శ్రీనివాస్ రెడ్డి 
5కొండపిఆదిమూలపు సురేష్‌ 
6మార్కాపురంఅన్నా రాంబాబు
7గిద్దలూరుకె. నాగార్జున రెడ్డి 
8కనిగిరిదద్దాల నారాయణ యాదవ్ 

నెల్లూరు జిల్లా

 నియోజకవర్గం అభ్యర్థి పేరు 
1కందుకూరుబుర్రా మధుసూదన్ యాదవ్ 
2కావలిరామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌ రెడ్డి 
3ఆత్మకూరుమేకపాటి విక్రమ్ రెడ్డి 
4కోవూరునల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి
5నెల్లూరు సిటీఎం.డీ ఖలీల్ అహ్మద్‌
6నెల్లూరు రూరల్ఆదాల ప్రభాకర్ రెడ్డి 
7సర్వేపల్లికాకాణి గోవర్దన్ రెడ్డి 
8ఉదయగిరిమేకపాటి రాజగోపాల్ రెడ్డి 

కర్నూలు జిల్లా

 నియోజకవర్గం అభ్యర్థి పేరు 
1కర్నూలుఎం.డీ ఇంతియాజ్‌
2పత్తికొండకంగాటి శ్రీదేవి 
3కోడుమూరుఆదిమూలపు సతీష్
4ఎమ్మిగనూరుబుట్టా రేణుక 
5మంత్రాలయంవై బాలనాగిరెడ్డి
6ఆదోనివై సాయిప్రసాద్ రెడ్డి 
7ఆలూరువిరూపాక్షి 

అనంతపురం జిల్లా

 నియోజకవర్గం అభ్యర్థి పేరు 
1రాయదుర్గంమెట్టు గోవింద రెడ్డి 
2ఉరవకొండవిశ్వేశ్వరరెడ్డి 
3గుంతకల్వెంకటర్‌రామిరెడ్డి 
4తాడిపత్రికేతిరెడ్డి పెద్దిరెడ్డి 
5శింగనమలమన్నెపాకుల వీరాంజనేయులు 
6అనంతపురం అర్బన్ అనంత వెంకట్‌రామిరెడ్డి 
7కళ్యాణదుర్గంతలారి రంగయ్య 
8రాప్తాడుతోపుదుర్తి ప్రకాష్ రెడ్డి 

నంద్యాల జిల్లా

 నియోజకవర్గం అభ్యర్థి పేరు 
1ఆళ్ళగడ్డగంగుల బ్రిజేంద్రరెడ్డి 
2శ్రీశైలంశిల్పా చక్రపాణిరెడ్డి 
3నందికొట్కూరుదారా సుధీర్‌
4పాణ్యంకాటసాని రామ్‌భూపాల్‌ రెడ్డి 
5నంద్యాలశిల్పా రవిచంద్ర కిశోర్‌ రెడ్డి 
6బనగానపల్లెకాటసాని రామిరెడ్డి 
7డోన్బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 

శ్రీ సత్యసాయి జిల్లా

 నియోజకవర్గం అభ్యర్థి పేరు 
1మడకశిరఈర లక్కప్ప
2హిందూపురంటీఎన్‌ దీపిక 
3పెనుకొండకేవీ ఉషశ్రీ చరణ్
4పుట్టపర్తిదుద్దుకుంట శ్రీధర్ రెడ్డి 
5ధర్మవరంకేతిరెడ్డి వెంకట్‌రామిరెడ్డి 
6కదిరిమక్బూల్ అహ్మద్‌ 

అన్నమయ్య జిల్లా

 నియోజకవర్గం అభ్యర్థి పేరు 
1రాజంపేటఆకిపేట అమర్‌నాథ్‌రెడ్డి 
2కోడూరుకే. శ్రీనివాసులు
3రాయచోటిగడికోట శ్రీకాంత్‌రెడ్డి 
4తంబళ్ళపల్లెపెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి
5పీలేరుచింతల రామచంద్రారెడ్డి 
6మదనపల్లెనిస్సార్‌ అహ్మద్‌

చిత్తూరు జిల్లా

 నియోజకవర్గం అభ్యర్థి పేరు 
1పుంగనూరుపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 
2నగరిఆర్కే రోజా
3గంగాధర నెల్లూరుకృపా లక్ష్మి 
4చిత్తూరుఎం విజయానందరెడ్డి 
5పూతలపట్టుసునీల్ కుమార్ 
6పలమనేరువెంకటేష్‌ గౌడ 
7కుప్పంకేజే భరత్‌ 

పార్లమెంట్ నియోజకవర్గాల అభ్యర్థులు

 ఎంపీ స్థానం పేరు వైసీపీ అభ్యర్థి
1శ్రీకాకుళంపేరాడ తిలక్
2విజయనగరంబెల్లాన చంద్రశేఖర్‌
3అరకుతనూజారాణి
4విశాఖపట్నంబొత్స ఝాన్షీ
5అనకాపల్లి 
6కాకినాడచెలమ శెట్టి సునీల్
7అమలాపురం రాపాక వరప్రసాద్
8రాజమండ్రిగూడూరు శ్రీనివాస్ రావు 
9నరసాపురంఉమా బాల
10ఏలూరుసునీల్ కుమార్ 
11విజయవాడకేశినని నాని 
12మచిలీపట్నంసింహాంద్రి చంద్రశేఖర్
13నరసరావుపేటఅనీల్
14గుంటూరుకిలారి రోషయ్య
15బాపట్లనందిగామ సురేష్
16ఒంగోలుచెవిరెడ్డి
17నెల్లూరువిజయసాయిరెడ్డి 
18తిరుపతిగురుమూర్తి 
19కడపఅవినాష్ 
20రాజంపేటమిథున్ రెడ్డి
21నంద్యాలబ్రహ్మానంద రెడ్డి 
22కర్నూలురామయ్య 
23అనంతపురంమాలగొండ శంకర్ నారాయణ
24హిందూపురంశాంత 
25చిత్తూరుఎన్ రెడ్డప్ప

Related posts

ఇక్కడొక జబర్దస్త్ ఎమ్మెల్యే ఉంది: నగరిలో చంద్రబాబు వ్యాఖ్యలు

Ram Narayana

ఎదురుదాడి చేస్తే భయపడతాననుకుంటున్నారా… తాట తీస్తా!: చంద్రబాబు వార్నింగ్

Ram Narayana

Ram Narayana

Leave a Comment