ఎమ్మెల్సీ ఎన్నిక పూర్తీ అయినా లక్షా 92 ఓట్ల లెక్కింపు తీన్మార్ మల్లన్న 14672 లీడ్
మల్లన్నకు 70785 ఓట్లు…రాకేష్ రెడ్డికి 56113 ఓట్లు
బీజేపీ ప్రేమేందర్ రెడ్డి … 24236
అశోక్ గౌడ్ ( స్వాతంత్ర అభ్యర్థి ) :- 20127
ఇంకా లెక్కించాల్సిన ఓట్లు లక్షా 44 వేల ఓట్లు
నల్లగొండ , వరంగల్ ,ఖమ్మం పట్టభద్రుల ఉపఎన్నికల్లో నిన్న ప్రారంభమైన కౌంటింగ్ నేడు తెల్లవార్లూ కొనసాగుతుంది …రెండు రౌండ్లు పూర్తీ అయ్యేసరికి కాంగ్రెస్ కు చెందిన తీన్మార్ మల్లన్న కు 70785 ఓట్లు లభించి , 14672 లీడ్ లు ఉన్నారు …బీఆర్ యస్ కు చెందిన రాకేష్ రెడ్డి గట్టి పోటీ ఇస్తున్నారు …రాకేష్ రెడ్డికి మూడవ రౌండ్ పూర్తీ అయ్యేసరికి 56113 లభించాయి …బీజేపీకి చెందిన గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి 24236 ఓట్లు లభించాయి…స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన అశోక్ గౌడ్ కు 20127 లభించడం విశేషం …
ఇప్పటివరకు మొదటి ప్రియార్టీ ఓట్లల్లో రెండు రౌండ్స్ పూర్తయ్యాయి
లక్షా 92 వేల మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి
14672 వేల ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న.
ఇంకా మొదటి ప్రాధాన్యతలో లెక్కించాల్సిన ఓట్లు లక్షా 44 వేల ఓట్లు, వేరు చేయాల్సిన చెల్లని ఓట్లు.
తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ … 70785
రాకేష్ రెడ్డి బీఆర్ యస్…. 56113
గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి బీజేపీ… 24236
అశోక్ గౌడ్ ( స్వాతంత్ర అభ్యర్థి ) …. 20127
మొదటి రౌండ్ లో :- 7,670, రెండొవ రౌండ్ లో మెజార్టీ :- 7002 తీన్మార్ మల్లన్న లీడ్ :- 14,672
మొదటి రౌండ్ పోల్చుకుంటే రెండవ రౌండ్ లో తీన్మార్ మల్లన్నకు తగ్గిన మెజారిటీ.
మొదలైన మూడో రౌండ్ కౌంటింగ్.
కొనసాగుతున్న మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు
మొత్తం నాలుగు రౌండ్లో కొనసాగనున్న కౌంటింగ్ ప్రక్రియ
రెండు రౌండ్లు పూర్తి… కొనసాగుతున్న మూడో రౌండ్
రెండో రౌండ్ లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న – 7,002 ఓట్ల ఆధిక్యం
రెండు రౌండ్లు కలిపి కాంగ్రెస్ అభ్యర్ధి తీన్మార్ మల్లన్న ఆధిక్యం – 14,672
మొదటి రౌండ్…
96వేల మొదటి ప్రాధాన్యత ఓట్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న, 7,670 ఓట్ల మెజార్టీతో ఆధిక్యం.
కాంగ్రెస్…..36,210
బీఆర్ఎస్…..28540
బీజేపీ……11395
అశోక్ పాలకూరి (స్వతంత్ర)….9109
చెల్లిన ఓట్లు….88,369
చెల్లని ఓట్లు….7,728
రెండో రౌండ్ ఫలితాలు :
కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న – 34,575
భారాస అభ్యర్థి రాకేశ్ రెడ్డి – 27,573
భాజపా అభ్యర్థి ప్రేమిందర్ రెడ్డి – 12,841
స్వతంత్ర అభ్యర్థి అశోక్ కుమార్ – 11,018