ఆంధ్రప్రదేశ్

పులివెందులలో జగన్ …స్పీకర్ బాధ్యతల స్వీకారానికి డుమ్మా…

టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు నేడు ఏపీ శాసనసభాపతిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. స్పీకర్‌గా ఎన్నికైన వ్యక్తిని అధికార, విపక్ష నేతలు కలిసి ఆయన స్థానంలో కూర్చోబెట్టడం ఆనవాయితీ. అయితే, స్పీకర్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి దూరంగా ఉండాలని వైసీపీ నిర్ణయించింది. మరోవైపు, నేడు జగన్ పులివెందుల పర్యటనకు వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయల్దేరి జగన్ పులివెందుల వెళ్తారు. మూడు రోజులపాటు ఆయన అక్కడే ఉంటారు.

Related posts

ఏసీ బోగీల్లో నీళ్లు బంద్.. చైన్‌లాగి నిరసన తెలిపిన రైల్వే ప్రయాణికులు

Drukpadam

ఎంపీ సంతోష్ పై వార్త కథనాలు ….ఖండించిన ఎంపీ…

Drukpadam

అచ్యుతాపురం సెజ్‌లో భారీ పరిశ్రమ మూసివేత .. కార్మికుల ఆందోళన!

Ram Narayana