కర్ణాటక సీఎం సిద్దరామయ్య రాజీనామా చేయాలి …డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి డిమాండ్
మూడ స్కాం లో ఆరోపణలు ఎదుర్కుంటున్న సిద్దరామయ్య
విచారణ జరపాలన్న గవర్నర్
గవర్నర్ చర్య హర్షనిర్ణయమన్న సుధాకర్ రెడ్డి
మైసూరు అర్బన్ డవలప్మెంట్ అథారిటీ భూముల కేటాయింపు లో అక్రమాలు జరిగాయని ,సీఎం సిద్దరామయ్య భార్య పార్వతి , అతని బావమరిదికి సైట్ ఎలాట్మెంట్ లో అవకతవకలు జరిగాయని ఆరోపణల నేపథ్యంలో ఆరాష్ట్ర గవర్నర్ తారాచంద్ గెహెలెట్ విచారణకు అంగీకరించారు …సిద్దరామయ్య రాష్ట్ర ముఖ్యమంత్రి అయినందుకు ఆయన్ను ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని సంఘసేవకుడు టీజె అబ్రహం గవర్నర్ ను కోరారు …దానిపై గవర్నర్ విశారన జరపాలని కోరడం పై కర్ణాటక , తమిళనాడు రాష్ట్రాల బీజేపీ సహా ఇంచార్జి డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి హర్షం ప్రకటించారు …సీఎం సిద్దరామయ్య నైతిక భాద్యత వహిస్తూ వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలనీ సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు ..
నిత్యం నీతులు వెల్లవేసే కాంగ్రెస్ ఇప్పుడు ఏమి సమాధానం చెపుతుందని ఆయన ప్రశ్నించారు …విచారణను ఎదుర్కుంటున్న సీఎం ఒక్క క్షణం కుర్చీలో కూర్చునే అర్హతలేదని పొంగులేటి అన్నారు …ఇలాంటి కుంభకోణాలు మరోన్నో చేశారని తమ పార్టీ దీనిపై పోరాటం చేస్తుందని సుధాకర్ రెడ్డి అన్నారు ..
Karnataka CM Siddaramaiah should resign. Dr. Ponguleti Sudhakar Reddy demands
Siddaramaiah, who is facing allegations in the third scam
Governor to conduct an inquiry
Sudhakar Reddy says governor’s move is a welcome decision
Mysore/Mysuru: Andhra Pradesh Governor Tarachand Gehlot has agreed to an inquiry into alleged irregularities in the allotment of land by the Mysuru Urban Development Authority (MNDA) and alleged irregularities in the site allotment to Chief Minister Siddaramaiah’s wife Parvathy and his brother-in-law. Social worker TJ Abraham has requested the Governor to grant permission to prosecute Siddaramaiah for becoming the chief minister of the state. Dr Ponguleti Sudhakar Reddy, bjp’s co-in-charge of Karnataka and Tamil Nadu, expressed happiness over the governor’s request to hold a visa on it. Sudhakar Reddy demanded that Siddaramaiah should take moral responsibility and resign from the cm’s post immediately.
He questioned what the Congress, which is constantly exposing morals, will now answer… Ponguleti said that the CM, who is facing trial, does not deserve to sit in a chair for a moment… like this