స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై తేనీటి విందు కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్...
Ram Narayana
ప్రజాస్వామ్య పరిరక్షణలో కలాలు, గళాలుఐజెయు నేత రాంనారాయణ ప్రెస్ క్లబ్ ఘనంగా జాతీయ దినోత్సవ వేడుకలు ప్రజాపక్షం / ఖమ్మం : ప్రజాస్వామ్య...
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నిప్పులు చెరిగారు. మంగళవారం మీడియాతో...
తెలంగాణ బీజేపీ సెప్టెంబర్ 17వ తేదీన బస్సుయాత్రకు సిద్ధమవుతోంది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. గతంలో బండి సంజయ్ ప్రజా...
ఎవరి బెదిరింపులకు భయపడేది లేదు: మంద కృష్ణ మాదిగ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి-ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన విధానం ఉందన్న టీపీసీసీ...
ఏపీలో పట్టపగలే దళిత మహిళలకు రక్షణ లేకుండా పోయిందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. దళితులపై దాడులు చేసినవారికి...
కలియుగ ప్రత్యక్ష దైవంగా పేరుగాంచిన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామికి ఇటీవల కాలంలో హుండీ ద్వారా భారీ ఆదాయం లభిస్తోంది. నిన్న (ఆగస్టు 14)...
ఇటీవల వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వచ్చిన పోస్టుల వెనుక ఉన్నది లిరిక్ రైటర్ అనంత శ్రీరామ్ అంటూ ప్రచారం...
రష్యాలోని గ్యాస్ స్టేషన్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 27 మంది మృతి చెందగా, వందమందికి పైగా గాయాలయ్యాయి. ఈ ఘటన...
-మధ్యతరగతి సొంతింటి కల తీరేలా త్వరలో కొత్త పథకం.. ఎర్రకోట వేదికగా మోదీ ప్రకటన-ఎర్రకోట వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి...
-2047 నాటికి తలసరి ఆదాయం రూ.2 లక్షల నుండి రూ.14.9 లక్షలకు పెరుగుదల-14లో సగటు ఆదాయం రూ.4.4 లక్షలు కాగా, ప్రస్తుతం రూ.13...
ముందు మీ అవినీతి గురించి చూసుకోండి.. కేసీఆర్‌పై మధ్యప్రదేశ్ సీఎం ఫైర్కేసీఆర్ విపరీతమైన అవినీతికి పాల్పడుతున్నారన్న శివరాజ్‌సింగ్ చౌహాన్అవినీతికి తెలంగాణ దేశంలోనే ఫేమస్...
హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో వరదల బీభత్సం.. 54 మంది మృతిఒక్క హిమాచల్‌ప్రదేశ్‌లోనే 51 మంది మృతిశివాలయంపై కొండచరియలు విరిగిపడి 14 మంది భక్తుల మృత్యువాతస్వాతంత్య్ర...
గ్రామ స్వరాజ్యానికి అర్థం తెచ్చాం.. స్వాతంత్ర వేడుకల్లో జగన్-విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో స్వాతంత్ర్య వేడుకలు-సాయుధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించిన జగన్-సమరయోధుల...
గోద్రా రైలు దహనం కేసు దోషులకు బెయిల్ నిరాకరించిన సుప్రీంకోర్టు-2002లో గోద్రాలో రైలు దహనం ఘటన-జీవిత ఖైదు అనుభవిస్తున్న ముగ్గురు దోషులు-వారు చేసింది...
సంపద పెంచాం.. ప్రజలకు పంచాం: సీఎం కేసీఆర్తక్కువ కాలంలోనే తెలంగాణను ప్రగతి పథంలోకి తెచ్చినట్టు ప్రకటనఅహింసా మార్గంలో రాష్ట్రాన్ని సాధించుకున్నామన్న సీఎంత్వరలో కొత్త...
స్వాతంత్ర వేడుకలకు హాజరుకాని ఖర్గే.. కారణం చెప్పిన కాంగ్రెస్ఆరోగ్యం సహకరించని కారణంగానే హాజరు కాలేదన్న కాంగ్రెస్ పార్టీవీడియో సందేశం పంపిన ఖర్గేమాజీ ప్రధానుల...
జగన్‌ను గెలిపించకుంటే పథకాలు రావనే భయంవద్దు!: పవన్ కల్యాణ్..మంగళగిరిలో వీరమహిళలతో జనసేనాని భేటీతాడేపల్లి ప్రాంతంలోనే అధిక క్రైమ్ రేటు ఉందన్న పవన్ కల్యాణ్ఇలాంటి...
గద్దర్ కుటుంబ సభ్యులకు చంద్రబాబు పరామర్శ.. 1997 నాటి కాల్పుల ఘటనపై స్పందన! ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన గద్దర్ హైదరాబాద్‌లోని గద్దర్...
ప్రేమ గొప్పదనం గురించి ప్రపంచవ్యాప్తంగా పురాణాలు, కావ్యాల్లో ఎంత గొప్పగా చెప్పారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పటికప్పుడు కొత్త నిర్వచనాలను సంతరించుకుంటుంది ప్రేమ. ప్రేమ...
ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తే తాము ఆ పార్టీకి అండగా ఉంటామని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) అధ్యక్షుడు...
తెలంగాణలో ప్రభుత్వ భూములు వేలం వేస్తోన్న నేపథ్యంలో వాటిని కొనుగోలు చేస్తున్న వారికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు....
సామాజిక అనుసంధాన వేదిక ఇన్‌స్టాగ్రామ్‌లో నెటిజన్ వేసిన ఓ ప్రశ్నకు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ దీటుగా కౌంటర్ ఇచ్చారు. ఆమె ఆస్క్ మి...
రేపు (ఆగస్టు 15) భారత స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన సందేశాన్ని అందించారు. భారతదేశం ప్రపంచంలోనే అతి పెద్ద...
ఇటీవల లారీలో ప్రయాణించి, డ్రైవర్లతో కలిసి భోజనం చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ… ఈసారి ఓ కూరగాయల విక్రేతతో కలిసి భోజనం...
వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి నిన్న తాడికొండ నియోజకవర్గంలో నారా లోకేశ్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించడం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె...
టీచర్ల బదిలీల అంశంపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. టీచర్లు పెళ్లి చేసుకుంటేనే బదిలీ చేస్తారా? అంటూ హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వాన్ని నిలదీసింది....
నాదే సీటు …కందాల……పోటీ ఖాయం తుమ్మల …పొత్తులో మాదే…తమ్మినేని ..రసకందాయంలో బీఆర్ యస్ పాలేరు రాజకీయాలు ….ఎన్నికల కదన రంగంలో హేమ హేమీలు...
పార్లమెంట్ లో రాహుల్ ప్రసంగాలపై ప్రజల ఆసక్తి…!రాహుల్ కంటే వెనుకబడ్డ ప్రధాని మోదీపార్లమెంటులో రాహుల్ ప్రసంగాలనే ఎక్కువగా చూసిన ప్రజలుఅవిశ్వాసంపై చర్చలో రాహుల్...
కాలినడకన వెళ్లే భక్తులకు చేతికర్ర… భూమన….!భక్తుల రక్షణే తమకు ముఖ్యమన్న టీటీడీ చైర్మన్ భూమనమధ్యాహ్నం 2 గంటల వరకే పిల్లలకు అనుమతిస్తామని వెల్లడినైపుణ్యం...
మోడీ పై ప్రియాంక గాంధీ పోటీచేస్తే ఆమె గెలుస్తుందన్న సంజయ్ రౌత్ …!వారణాసిలో మోదీపై ప్రియాంకాగాంధీ పోటీ చేస్తే ఫలితం ఇదే ఫలితమని...
హైకోర్టులో లాయర్ గా బొత్స సత్యనారాయణ భార్య బార్ అసోసియేషన్ మెంబర్ గా రిజిస్టర్ చేసుకున్న బొత్స ఝాన్సీ రెండుసార్లు ఎంపీగా సేవలందించిన...
గిత్తల జోడీ ధర రూ.కోటి మాత్రమే.. ఎందుకంత స్పెషల్ అంటే..!పందెం గిత్తలకు రికార్డు ధరసొంతం చేసుకున్న బాపట్ల జిల్లా రైతుతెలుగు రాష్ట్రాల్లో జరిగిన...
స్వాతంత్ర దినోత్సవానికి ప్రత్యేక అతిథులుగా 1800 మంది సామాన్యులువివిధ వృత్తులకు చెందిన వారిని ఆహ్వానించిన ప్రభుత్వంఆహ్వానితుల జాబితాలో 400 మంది సర్పంచులుకొత్త పార్లమెంట్...
తిరుమల మెట్ల మార్గంలో చిరుతలు .. ఎలుగుబంటి కలకలం!ఎలుగుబంటిని చూసి భయాందోళనకు గురైన భక్తులువెంటనే అధికారులకు సమాచారం అందజేతజాగ్రత్తగా వెళ్లాలని మిగతా భక్తులకు...
స్కూలుకు వెళ్లకుంటే ఉరేసుకుంటానని బెదిరించిన తల్లి.. కాలు జారడంతో బిగుసుకున్న ఉరి.. చెన్నైలో మహిళ మృతిబెదిరించే ప్రయత్నంలో ప్రమాదం.. ఆసుపత్రికి తరలించిన ఇరుగుపొరుగుచికిత్స...
చెత్త ఆటతో వెస్ట్ ఇండీస్ తో టి 20 సీరీస్ కోల్పోయిన ఇండియా ..టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌పై ద్రవిడ్ కీలక వ్యాఖ్యలు!టీ20 ఫార్మాట్లో...
చక్కర్లు కొడుతున్న బీఆర్ యస్ అభ్యర్థుల జాబితామరికొన్ని సీట్లపై కసరత్తు …కొందరిని మార్చే అవకాశం ఉందని ప్రచారం .. బీఆర్ యస్ పార్టీ...
ఏపీ విషయంలో జోక్యం చేసుకోండి.. రాష్ట్రపతికి చంద్రబాబు లేఖ ఆంధ్రప్రదేశ్ లో అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయని, రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని తెలుగుదేశం...
విశాఖపట్నంలోని రిషికొండపై చేపడుతున్న నిర్మాణాలపై వైఎస్సార్సీపీ క్లారిటీ ఇచ్చింది. రిషికొండపై సెక్రటేరియట్ నిర్మాణం చేపడుతున్నట్లు శనివారం రాత్రి ట్వీట్ చేసిన వైసీపీ.. తీవ్ర...
కాంగ్రెస్ ఎంపీ, పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ తమిళనాడు, కేరళలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఊటీ సమీపంలోని ఆదివాసీ గ్రామం ముథునాడును...
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీపై బీజేపీ మరోమారు తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. మణిపూర్‌లో అల్లర్ల అణచివేతకు ఆర్మీని దించాలన్న రాహుల్ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్...
కెనడాలో ఖలిస్థానీలు మరో హిందూ దేవాలయాన్ని అగౌరవ పరిచారు. నిన్న రాత్రి బ్రిటీష్ కొలంబియాలోని సర్రీ ప్రాంతంలోగల ప్రముఖ లక్ష్మీనారాయాణ్ దేవాలయం ప్రధాన...
అదే పనిగా కూర్చుంటే జబ్బులు తప్పవని, నడక ఆరోగ్య ప్రదాయిని అన్న విషయం అందరికీ తెలిసిందే. పోలండ్ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన తాజా...
బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చంద్రశేఖర్ పార్టీని వీడారు. తన రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపించారు....
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. మిన్నెసొటా రాష్ట్రంలోని మినియాపొలిస్ నగరంలో శుక్రవారం రాత్రి ఓ పంక్ రాక్ షోలో (మ్యూజిక్ షో)...
పైచదువులకు అమెరికా వెళ్లాలనుకుంటున్న వారికి ఓ గుడ్ న్యూస్! గతంలో వీసా ఇంటర్వ్యూల్లో గట్టెక్కని వారికి అమెరికా మరో అవకాశం ఇచ్చింది. ఇప్పటివరకూ...
ప్రియుడికి పెళ్లయిందని తెలిసీ అతడిని మర్చిపోలేకపోయిన ఓ యువతి అతడిని కిడ్నాప్ చేసి మరీ బలవంతంగా వివాహమాడింది. తమిళనాడు రాజధాని చెన్నైలో తాజాగా...
పకడ్బందీగా ప్లాన్ చేసి మట్టుబెట్టామే.. మీరెలా పసిగట్టారు.. డాక్టర్ రాధ భర్త ప్రశ్నకు పోలీసుల షాక్..!
కృష్ణా జిల్లా మచిలీపట్టణంలో సంచలనం సృష్టించిన డాక్టర్ రాధ హత్య కేసు నిందితుడైన ఆమె భర్త డాక్టర్ లోక్నాథ మహేశ్వరరావు పోలీసులనే ఆశ్చర్యపరిచాడు....
మణిపూర్ లో పరిస్థితులు ఇప్పుడిప్పుడే నెమ్మదిస్తున్నాయి. చాలా చోట్ల దాడులు తగ్గిపోయాయి. త్వరలో సాధారణ పరిస్థితులు నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే, బిష్ణుపూర్...
మధ్యప్రదేశ్ ప్రభుత్వంపై ప్రియాంక అవినీతి ఆరోపణలు…చట్టపరమైన చర్యలకు సిద్ధం కావాలని బీజేపీ హెచ్చరిక …మధ్యప్రదేశ్ ప్రభుత్వం 50 శాతం కమీషన్ తీసుకుంటుందని ప్రియాంక...
తిరుమల నడక మార్గంలో హై అలర్ట్ ….7వ మైలు నుంచి నరసింహస్వామి ఆలయం వరకు భద్రతా కట్టు దిట్టం ..తిరుమల నడకదారిలో విషాదాంతంచిరుత...
విశాఖ ఎంపీ పై పవన్ కళ్యాణ్ చిందులు …ఓటు వేసి గెలిపిస్తే పారిపోతావా? రాజీనామా చెయ్ అంటూ ఆగ్రహంఓయూ విద్యార్థులు ఉద్యమించినట్లు ఉత్తరాంధ్ర...
కాంగ్రెస్ ఐక్యత రాగం …ఈనెల చివరన బస్సు యాత్ర …‘తొలి సంతకం రైతు రుణమాఫీపైనే … కోమటిరెడ్డి వెంకటరెడ్డి !ఏ సర్వే చూసినా...
పేదల డబుల్ బెడ్రూం ఇళ్లపై సెప్టెంబరు 4న విశ్వరూప ధర్నా: కిషన్ రెడ్డిపేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లపై బీజేపీ ఉద్యమంకార్యాచరణ వెల్లడించిన కిషన్...
పొత్తులపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలతెలంగాణకు బీఆర్ఎస్ అన్యాయం చేసిందని విమర్శకేసీఆర్ తెలంగాణ ద్రోహి అని ధ్వజమెత్తిన టీపీసీసీ చీఫ్తాను...
ప్రస్తుతం దేశంలో ఆందోళనకర పరిస్థితులు ….ప్రకాష్ రాజ్ . వంద రోజులుగా మణిపూర్ మండిపోతుంటే పార్లమెంటులో ఎంపీలు నువ్వా.. నేనా అన్నట్లు రాజకీయం...
శుక్రవారం రాత్రి తిరుమల అలిపిరి నడకమార్గంలో లక్షిత (6) అనే బాలికపై చిరుత దాడి చేయడం తెలిసిందే. లక్షిత మృతదేహం ఈ ఉదయం...
నువ్వు కోర్టు కంటే గొప్పవాడివా? నువ్వుండేది బంజారాహిల్స్ కొండపైనే కదా?: పవన్ కల్యాణ్ పై ఏపీ మంత్రి రోజా ధ్వజం రిషికొండపై జనసేన...
భారీగా అప్పులు చేస్తూ, ప్రభుత్వ భూములను అమ్ముతూ దేశంలో ఓ రాష్ట్రాన్ని నడుపుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని బీజేపీ జాతీయ కార్యవర్గ...
తాను లోక్‌సభలో చేసిన ప్రసంగం గురించి మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ బండి సంజయ్ స్పందించారు. తన ప్రసంగానికి కేటీఆర్...
ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయంలో డిజిటల్ సంతకాల దుర్వినియోగం కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు సైబర్ క్రైమ్ సీఐడీ ఎస్పీ హర్షవర్ధన్ ప్రకటించారు....
మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పెద్ద నేరాల్లో ప్రముఖులు ఉంటే.. కేసులు అంగుళం కూడా ముందుకు...
గుండెపోటు.. గతంలో వయసు పైబడిన వారిలో కనిపించే అనారోగ్య సమస్య. గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయిన వారిలో వృద్ధులే ఎక్కువగా ఉండేవారు. ఇటీవలి కాలంలో...
శతాబ్దాల చరిత్ర కలిగిన, భూతల స్వర్గంగా పేరుగాంచిన హవాయి ద్వీపం బూడిద కుప్పగా మారిపోయింది. కార్చిచ్చు హవాయి దీవుల్లోని లహైనా నగరాన్ని దహించి...
విశాఖలో నందమూరి బాలకృష్ణ వియ్యంకుడికి చెందిన గీతం యూనివర్సిటీ 40 ఎకరాల భూమిని ఆక్రమించుకున్నట్లు మంత్రి రోజా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ...
సమయానుకూలంగా తినే భోజనం చక్కగా జీర్ణం కావడంతో పాటు ఒంటికి పడుతుందని పెద్దలు చెబుతుంటారు. అయితే, ప్రస్తుత ఉరుకులు పరుగుల జీవితంలో భోజన...
తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాంను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. గ్రూప్–2 పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ ఈ రోజు...
తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన ఎంపీ మహువా మోయిత్ర మరోసారి గౌతమ్ అదానీ లక్ష్యంగా వ్యాఖ్యలు చేశారు. అదానీ గ్రూప్ కంపెనీల్లో ఒకటైన...
ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) బిల్లులో మహిళల రక్షణ కోసం...
అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ తన కాబోయే భార్య లారెన్ శాంచెజ్ కు ఖరీదైన కానుకలను ఇచ్చి సంతోష పెట్టే కార్యక్రమంలో ఉన్నట్టు...
సర్పంచ్ ల సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా బాగా పోరాటం చేశారంటూ రాష్ట్ర కార్యవర్గ నేతలను బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ప్రశంసించారు. ఈరోజు...
దేశంలో ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలుగా పేరొందిన ఐఐటీలలో చదవాలని విద్యార్థులు కలలు కంటుంటారు. ఏటా లక్షలాదిగా జేఈఈ మెయిన్ పరీక్షకు హాజరైతే అందులో సగానికంటే...
ప్రియాంక గాంధీ , డీకే శివకుమార్ లకు తెలంగాణ ఎన్నికల పర్వేక్షణ భాద్యత …!119 నియోజకవర్గాల్లో గెలుపు గుర్రాలకే టిక్కెట్లు..ఇప్పటికే సర్వేల ఆధారంగానే...
లోక్ సభలో కాంగ్రెస్ విప్ అధిర్ రంజన్ చౌదురిని సస్పెండ్ చేయడంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. ఆయన కేవలం...
జార్ఖండ్‌లోని వెస్ట్ సింగ్భూమ్ జిల్లాలోని అడవుల్లో తుపాకుల మోత మోగింది. సీఆర్పీఎఫ్ జవాన్లు, మావోయిస్టులకు మధ్య భీకరమైన ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో...
తమ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతో ప్రతిపక్షాలకు దిక్కుతోచడం లేదని ఏపీ సీఎం జగన్ అన్నారు. ప్రతిపక్షాల మైండ్‌లో ఫ్యూజులు ఎగిరిపోయాయని చెప్పారు....
వచ్చే ఉగాది నాటికి జనసేన, తెలుగుదేశం పార్టీలు ఉండవని, ఈ రెండు ఉంటే కనుక తాను గుండు కొట్టించుకుంటానని మంత్రి బొత్స సత్యనారాయణ...
క్రిమినల్ చట్టాలను సవరించడానికి కేంద్రం చర్యలు …పార్లమెంట్ లో బిల్లు..!-కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా చట్టాల మార్పు పై సుదీర్ఘ వివరణ...
సోనియాగాంధే ఏం చేయలేకపోయింది.. జగన్‌ను నువ్వేం చేస్తావ్?: పవన్ పై రోజా ఫైర్ బ్రో సినిమాను నాలుగు ఆటలు ఆడించుకోలేకపోయిన జనసేన అధినేత...
బ్రిటీష్ కాలం నాటి భారతీయ నేర చట్టాల్లో సమూల మార్పులకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. భారత శిక్షా స్మృతి (ఐపీసీ) స్థానంలో భారతీయ...
మణిపూర్‌లో హింస జరుగుతుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు ఆపలేకపోయాయని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ శుక్రవారం ప్రశ్నించారు. ఆయన మీడియా...
ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది యూట్యూబ్ చానల్స్ ఉన్నాయి. కానీ, చందాదారుల ను పెద్ద సంఖ్యలో పొందడం, అది కూడా ప్రపంచవ్యాప్తంగా వీక్షకులను ఆకర్షించడం...
మోదీ ఇంటి పేరుపై పరువునష్టం దావా కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించిన గుజరాత్ హైకోర్టు జడ్జి బదిలీ అయ్యారు....
నేడు రాహుల్ , ఖర్గేతో భేటీ? వైయస్ షర్మిల కాంగ్రెస్ లో చేరడం ఖాయం …నేడు ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే ,రాహుల్...
ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ లో ఘోరం చోటు చేసుకుంది. నడిచి వెళుతున్న బీజేపీ నేతపై దుండగులు కాల్పులు జరిపి అంతమొందించారు. అనుజ్ చౌదరి...
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం అంగళ్లులో జరిగిన ఘర్షణల కేసులో టీడీపీ నేతలు దేవినేని ఉమ, నల్లారి కిషోర్‌కుమార్ రెడ్డిలకు సోమవారం వరకు...
సీఎం కేసీఆర్ ను అవమానించిన బండి సంజయ్ పై మేమేం చర్యలు తీసుకోవాలి?: కేటీఆర్ ‘‘ప్రధాని నరేంద్ర మోదీ ఇంటి పేరును అవమానించారని...
అవును! మీరు విన్నది నిజమే. రూపాయి మాత్రమే చెల్లించి ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించే వెసులుబాటును ఇంటర్-సిటీ ఎలక్ట్రిక్ సేవలు అందించే ‘న్యూగో’...
ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న చైనాను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ టైంబాంబుతో పోల్చారు. అది ఏ క్షణమైనా పేలిపోవచ్చని వ్యాఖ్యానించారు. ‘‘వాళ్లకు...
మహిళను హత్య చేసి కాల్చేసిన దుండగులు రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. గతంలో రాష్ట్రంతోపాటు దేశాన్ని కుదిపివేసిన దిశ ఉదంతం...
ఏ పార్టీలో చేరేది త్వరలో చెబుతా: చంద్రబాబుతో భేటీ అనంతరం ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గురువారం సాయంత్రం...
మెగాస్టార్‌పై తమ అభిమానం ఎవరెస్ట్ శిఖర సమానమని మరోసారి నిరూపించారు మెగాభిమానులు. ఏకంగా గూగుల్ మ్యాప్స్‌లోనే ఆయన చిత్రాన్ని గీసి వినూత్న రీతిలో...
ప్రధాని గారూ వింటున్నారా?. ఆరడుగుల లోతున పాతిపెట్టిన సిద్ధాంతాలను వెలికి తీసేందుకే అవిశ్వాసం పెట్టామని స్పష్టీకరణ ‘‘అధికారపార్టీ సభ్యులతోపాటు బిజు జనతాదళ్, వైసీపీ...
పవన్ కళ్యాణ్ మరోసారి సీఎం జగన్ పై రెచ్చిపోయారు …ఆయనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ..విమర్శలు గుప్పించారు .జగన్ ఇక కాచుకో …కేంద్రం...
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నూతన చైర్మన్‌గా తిరుపతి శాసనసభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి గురువారం బాధ్యతలు చేపట్టారు. గరుడాళ్వార్ సన్నిధిలో టీటీడీ...
ఏపీ, బెంగాల్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు ఒక్క ఎంపీ కూడా లేరు: ప్రధాని మోదీ మోడీ ప్రభుత్వం పై కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు...
పవన్ ఎలాంటి వ్యక్తి అంటే…!: రేణూ దేశాయ్ బ్రో చిత్రంలో కొన్ని సీన్లు రాజకీయ రంగు పులుముకున్న నేపథ్యంలో, తన బిడ్డలను ఎందుకు...
యూపీఏలా తెలంగాణలో అవినీతి చేసిన టీఆర్ఎస్ ఆ తర్వాత బీఆర్ఎస్గా మారిందని, బీఆర్ఎస్ అంటే భ్రష్టాచార్ రాక్షస సమితి అని కరీంనగర్ ఎంపీ...
కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంపై మూడు రోజులుగా లోక్‌సభలో చర్చ జరుగుతోంది. చర్చలో పాల్గొనేందుకు ఈ రోజు సభకు ప్రధాని...