Author : Ram Narayana

17232 Posts - 0 Comments
జాతీయ వార్తలు

జమ్మూకశ్మీర్‌లో మళ్లీ జల ప్రళయం.. కథువాలో నలుగురు బలి…

Ram Narayana
జమ్మూకశ్మీర్‌లోని కథువా జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గత రాత్రి కురిసిన భారీ...
అంతర్జాతీయం

యుద్ధం ఆపడానికి ఉక్రెయిన్ భూభాగం కోరిన పుతిన్.. జెలెన్ స్కీ ఏమన్నారంటే?

Ram Narayana
ఉక్రెయిన్, రష్యా యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం చేస్తున్న...
జాతీయ వార్తలు

బిగ్‌బాస్ విజేత ఎల్విష్ యాదవ్ ఇంటిపై దుండగుల ఫైరింగ్… 30 రౌండ్ల కాల్పులు

Ram Narayana
ప్రముఖ యూట్యూబర్, బిగ్ బాస్ ఓటీటీ 2 విజేత ఎల్విష్ యాదవ్ నివాసం...
తెలంగాణ వార్తలు

తెలంగాణ ఆర్టీసీలో కొలువుల జాతర.. 3 వేల పోస్టుల భర్తీకి రంగం సిద్ధం!

Ram Narayana
తెలంగాణలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పేందుకు సిద్ధమవుతోంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు...
తెలుగు రాష్ట్రాలు

సికింద్రాబాద్-తిరుపతి ప్రయాణికులకు శుభవార్త.. రెండు ప్రత్యేక రైళ్లు!

Ram Narayana
సికింద్రాబాద్, తిరుపతి మధ్య ప్రయాణించే వారికి దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది....
జాతీయ వార్తలు

దేశ విభజన పాపం కాంగ్రెస్‌దే.. ఎన్సీఈఆర్టీ పాఠాలతో కొత్త వివాదం!

Ram Narayana
స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా దేశ విభజన నాటి గాయాలు, దాని వెనుక...
ఆంధ్రప్రదేశ్

ఖజానా జ్యుయెలర్స్ దోపిడీ… పోలీసుల అదుపులో బీహార్ గ్యాంగ్!

Ram Narayana
చందానగర్‌లోని ఖజానా జ్యువెలరీలో ఇటీవల జరిగిన భారీ దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు....

ఇంగ్లీషులో మాట్లాడి ఆశ్చర్యానికి గురిచేసిన పుతిన్…

Ram Narayana
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ముగింపునకు రష్యా అధ్యక్షుడు పుతిన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్...
ఖమ్మం వార్తలు

బైక్ కోసం కన్నతండ్రిపై గొడ్డలితో దాడి.. ఖమ్మంలో దారుణం…

Ram Narayana
బైక్ కోసం కన్నతండ్రినే కడతేర్చాలని చూశాడో కొడుకు.. బైక్ కొనివ్వలేదనే కోపంతో తండ్రిపై...
జాతీయ రాజకీయ వార్తలు

బీహార్ లో ‘ఓట్ అధికార్ యాత్ర’ చేపట్టిన రాహుల్ గాంధీ…

Ram Narayana
బీహార్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఓటర్ల జాబితా నుంచి పేర్లను అక్రమంగా తొలగిస్తున్నారని...
ఆంధ్రప్రదేశ్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఎర్రగడ్డ ముఖ్య నేతలతో మంత్రుల సమావేశం…

Ram Narayana
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలని మంత్రి పొన్నం...
తెలుగు రాష్ట్రాలు

భద్రాచలం వద్ద పెరుగుతున్న నీటి ఉద్ధృతి..

Ram Narayana
భారీ వర్షాల కారణంగా గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న...
ఆంధ్రప్రదేశ్

‘కుర్చీ’ వివాదంపై స్పందించిన కడప ఎమ్మెల్యే మాధవి…

Ram Narayana
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా తనకు ప్రోటోకాల్ ప్రకారం కుర్చీ కేటాయించలేదంటూ జాయింట్...
అంతర్జాతీయం

అమెరికాతో వాణిజ్యం… రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆసక్తికర వ్యాఖ్యలు…

Ram Narayana
అమెరికా, రష్యా సంబంధాలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు....
ప్రమాదాలు ...

ప్రతికూల వాతావరణం ఎఫెక్ట్: రన్‌వేను ఢీకొట్టిన ఇండిగో విమానం తోక!

Ram Narayana
ముంబై విమానాశ్రయంలో ఇండిగో విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. ప్రతికూల వాతావరణం కారణంగా...
హైద్రాబాద్ వార్తలు

హైదరాబాద్ ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ శుభవార్త…

Ram Narayana
భాగ్యనగర ప్రజలకు టీజీఎస్ఆర్టీసీ శుభవార్తను అందించింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ‘ఫ్రీడమ్ ఆఫర్’...
జాతీయ వార్తలు

జీఎస్టీ ఎఫెక్ట్ తో దీపావళి నుంచి ధరలు తగ్గనున్న వస్తువులు ఇవే..!

Ram Narayana
–– దీపావళికి డబుల్ బొనంజా ఇవ్వనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్ర్య దినోత్సవ...
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

మీదొక పార్టీ… మీరొక నాయకుడు!: జగన్ హాట్‌లైన్ వ్యాఖ్యలపై షర్మిల ఫైర్!

Ram Narayana
వైసీపీ అధినేత జగన్ పై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు....
జాతీయ వార్తలు

ఆపరేషన్ సిందూర్ హీరో ఏకే భారతికి సర్వోత్తమ్ యుద్ధ సేవా మెడల్!

Ram Narayana
‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో తన వాక్చాతుర్యంతో, నిశిత మేధస్సుతో దేశవ్యాప్తంగా హీరోగా నిలిచిన...
జాతీయ వార్తలు

ఆపరేషన్ సిందూర్ చరిత్రాత్మకం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Ram Narayana
భారత రక్షణ చరిత్రలో ‘ఆపరేషన్ సిందూర్’ ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలుస్తుందని రాష్ట్రపతి...
ఆరోగ్యం

బ్లడ్ షుగర్ కంట్రోల్ చేసే 4 సూపర్ ఫుడ్స్! నిపుణుల సలహా ఇదే…

Ram Narayana
మారుతున్న జీవనశైలి కారణంగా ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ (మధుమేహం) సమస్య వేగంగా పెరుగుతోంది. అయితే...
క్రైమ్ వార్తలు

డిస్ట్రిబ్యూషన్ పేరిట రూ.5.41 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు!

Ram Narayana
హైదరాబాద్‌లో సైబర్ నేరగాళ్లు ఓ కొత్త తరహా మోసానికి పాల్పడ్డారు. ఓ కంపెనీ...
అంతర్జాతీయం

భారతదేశమే టార్గెట్… ‘రాకెట్ ఫోర్స్’ ఏర్పాటు చేసిన పాకిస్థాన్!

Ram Narayana
భారత్‌తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో పాకిస్థాన్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ సైనిక...
ఏపీ హైకోర్టు వార్తలు

హైకోర్టులో వైసీపీకి షాక్.. రీపోలింగ్ పై ఎన్నికల కమిషన్ దే తుది నిర్ణయమన్న హైకోర్టు!

Ram Narayana
పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఘోర ఓటమితో షాక్ లో ఉన్న...
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

గెలిచామని మీరు అనుకుంటున్నారు.. ప్రజలు అనుకోవడం లేదు: వైఎస్ అవినాశ్ రెడ్డి

Ram Narayana
పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. ఈ...
సుప్రీం కోర్ట్ వార్తలు

ఢిల్లీ వీధి కుక్కల వివాదం… అధికారుల తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం

Ram Narayana
ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ పరిధిలో వీధి కుక్కలను పట్టుకోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది....
జాతీయ వార్తలు

స్వాతంత్ర్య దినోత్సవం: 1090 మందికి కేంద్రం పతకాలు.. శౌర్య పతకాల్లో జమ్మూకశ్మీర్‌ టాప్!

Ram Narayana
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బందికి అందించే శౌర్య,...
అంతర్జాతీయం

పాక్‌పై అమెరికా ప్రేమ.. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు…

Ram Narayana
పహల్గాం ఉగ్రదాడి నెత్తుటి మరకలు ఆరకముందే, పాకిస్థాన్‌పై అమెరికా అనూహ్యంగా ప్రశంసల వర్షం...
జాతీయ వార్తలు

హిమాచల్‌లో భారీ వర్షాలు..అతలాకుతలమైన జనజీవనం

Ram Narayana
కొట్టుకుపోయిన రోడ్లు, వంతెనలు.. హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నిన్నటి...
బిజినెస్ వార్తలు

హెచ్‌డీఎఫ్‌సీ కీలక ప్రకటన.. కొత్త ఖాతాదారులకు షాక్!

Ram Narayana
దేశంలోని ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకు అయిన హెచ్‌డీఎఫ్‌సీ సేవింగ్స్ ఖాతాలకు సంబంధించిన...
అంతర్జాతీయం

బీచ్‌లో పంజాబీ పాటలు.. భారతీయులపై కెనడియన్ ఫైర్.. మాకొక రూల్, మీకొక రూలా?

Ram Narayana
కెనడాలోని ఓ బీచ్‌లో భారత సంతతికి చెందిన కుటుంబం పెద్ద సౌండ్‌తో పంజాబీ...
ఏపీ హైకోర్టు వార్తలు

ఐటీ కంపెనీలకు భూకేటాయింపులపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు!

Ram Narayana
ప్రముఖ కంపెనీలకు భూకేటాయింపులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా ఏపీ...
అంతర్జాతీయం

భారత్‌పై సుంకాలు.. ట్రంప్‌ది పెద్ద తప్పు: మాజీ సలహాదారు జాన్ బోల్టన్!

Ram Narayana
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత్‌పై భారీగా సుంకాలు విధించడం ఒక పెద్ద...
అంతర్జాతీయం

పాక్ స్వతంత్ర వేడుకల్లో విషాదం.. గాల్లోకి కాల్పులతో ముగ్గురి మృతి…

Ram Narayana
పాకిస్థాన్‌లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. దేశ ఆర్థిక రాజధాని...
క్రీడా వార్తలు

ఒక ఇంటివాడు కాబోతున్న అర్జున్ టెండూల్కర్.. ఎవరీ సానియా చందోక్?

Ram Narayana
భార‌త క్రికెట్ దిగ్గ‌జం, మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ సచిన్ టెండూల్కర్ ఇంట్లో త్వరలోనే పెళ్లి...
అంతర్జాతీయం

యుద్ధం ఆపండి లేదంటే భారీ మూల్యం …పుతిన్ కు ట్రంప్ కు వార్నింగ్ ..!

Ram Narayana
తమ భేటీ తర్వాత కూడా ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ఆపకుంటే పర్యవసానాలు చాలా తీవ్రంగా...
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

చాలా పార్టీల్లో చంద్రబాబుకు బ్రోకర్లు ఉన్నారు: పేర్ని నాని…

Ram Narayana
పులివెందులలో ప్రజాస్వామ్యాన్ని తండ్రీకొడుకులు చంద్రబాబు, నారా లోకేశ్ చెరబట్టారని వైసీపీ నేత, మాజీ...
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

జగన్ కంచుకోట పులివెందులలో ఆ పార్టీకి డిపాజిట్ గల్లంతు…

Ram Narayana
జగన్ కంచుకోట పులివెందులలో ఆ పార్టీకి డిపాజిట్ గల్లంతు…పులివెందుల , ఒంటిమిట్ట జడ్పీటీసీ...
జాతీయ వార్తలు

సావర్కర్, గాడ్సే భావజాలం వారి నుంచి నాకు ముప్పు ఉండొచ్చు: రాహుల్ గాంధీ

Ram Narayana
వీర సావర్కర్, నాథూరాం గాడ్సే భావజాలాన్ని అనుసరిస్తున్న వారి నుంచి తనకు ముప్పు...
ఆంధ్రప్రదేశ్

కోదండరామ్, అలీఖాన్‌ల నియామకాలపై స్టే విధించిన సుప్రీంకోర్టు…

Ram Narayana
కోదండరామ్, అలీఖాన్‌ల నియామకాలపై స్టే విధించిన సుప్రీంకోర్టు…గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియామకందాసోజు శ్రావణ్,సత్యనారాయణ...
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

చంద్రబాబు,రాహుల్ గాంధీ,మధ్య హాట్ లైన్…వైసీపీ నేత జగన్ సంచలన వ్యాఖ్యలు …

Ram Narayana
చంద్రబాబు,రాహుల్ గాంధీ,మధ్య హాట్ లైన్…వైసీపీ నేత జగన్ సంచలన వ్యాఖ్యలు …అందుకే ఏపీ...
సుప్రీం కోర్ట్ వార్తలు

కంచ గచ్చిబౌలి గ్రీనరీ అంశంలో సుప్రీంకోర్టు సీరియస్.. ఆరు వారాల్లో ప్లాన్ ఇవ్వండి!

Ram Narayana
కంచ గచ్చిబౌలి గ్రీనరీ అంశంలో సుప్రీంకోర్టు సీరియస్.. ఆరు వారాల్లో ప్లాన్ ఇవ్వండి!కంచ...
తెలుగు రాష్ట్రాలు

తిరుమలలో దర్శనం, వసతి పేరిట 30 నకిలీ వెబ్ సైట్లు… పోలీసుల కీలక సూచనలు

Ram Narayana
తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులను సైబర్ నేరగాళ్లు లక్ష్యంగా చేసుకుంటున్నారు....
జాతీయ వార్తలు

గవర్నర్ చేతుల మీదుగా డిగ్రీకి నో… వీసీ నుంచి తీసుకున్న పీహెచ్‌డీ స్కాలర్

Ram Narayana
తమిళనాడులోని ఓ విశ్వవిద్యాలయంలో జరిగిన స్నాతకోత్సవంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర గవర్నర్,...
అంతర్జాతీయం

ఐర్లాండ్‌లో మరో భారతీయుడిపై దాడి: డబ్లిన్‌లో టీనేజర్ల దాడిలో గాయపడిన వ్యక్తి

Ram Narayana
డబ్లిన్‌లోని ఫెయిర్‌వ్యూ పార్క్‌లో ఆదివారం సాయంత్రం 5:30 గంటల సమయంలో ఒక భారతీయుడిపై...
జనరల్ వార్తలు ...

గూగుల్ క్రోమ్‌ను కొంటాం: పర్‌ప్లెక్సిటీ సంచలన ఆఫర్…

Ram Narayana
టెక్ ప్రపంచంలో ఓ సంచలన పరిణామం చోటుచేసుకుంది. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన...
జాతీయ రాజకీయ వార్తలు

భారత పౌరసత్వం రాకముందే ఓటరు జాబితాలో సోనియా పేరు : బీజేపీ నేత మాలవీయ

Ram Narayana
కేంద్ర ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్న సంగతి...
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

ఓటమి భయంతోనే టీడీపీ అరాచకాలు.. పులివెందుల ఘటనలపై జగన్

Ram Narayana
పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నిక సందర్భంగా అధికార తెలుగుదేశం పార్టీ అక్రమాలకు, దౌర్జన్యాలకు పాల్పడిందని...
జాతీయ వార్తలు

2030 కామన్వెల్త్ గేమ్స్.. ఆతిథ్యం కోసం భారత్ అధికారిక బిడ్.. ఐఓఏ గ్రీన్ సిగ్నల్

Ram Narayana
2030 కామన్వెల్త్ క్రీడల ఆతిథ్యం దిశగా భారత్ ఒక కీలక ముందడుగు వేసింది....
అంతర్జాతీయం

మస్క్, ఆల్ట్‌మన్‌లలో ఎవరు నమ్మకస్తులు?.. చాట్‌జీపీటీ సమాధానం వైరల్!

Ram Narayana
టెక్ దిగ్గజాలు ఎలాన్ మస్క్, శామ్ ఆల్ట్‌మన్ మధ్య పోరు మరోసారి తారస్థాయికి...
ఆరోగ్యం

Vitamin K1: గుండె జబ్బులను 43 శాతం వరకు తగ్గించే అద్భుతమైన విటమిన్!

Ram Narayana
ఇటీవలి కాలంలో హృదయ సంబంధిత వ్యాధులతో మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. అయితే,...
తెలుగు రాష్ట్రాలు

నిండుకుండలా నాగార్జునసాగర్… 24 గేట్ల ఎత్తివేత..!

Ram Narayana
తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలో కృష్ణానదికి వరద పోటెత్తుతోంది. దీంతో, శ్రీశైలం,...
అంతర్జాతీయం

వాషింగ్టన్‌లో ‘పేరుమోసిన నేరస్థుడు’ ట్రంపేనట..మస్క్ ఏఐ ‘గ్రోక్’ వివాదాస్పద వ్యాఖ్య..

Ram Narayana
టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్‌కు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) చాట్‌బాట్ ‘గ్రోక్’...
అంతర్జాతీయం

ఇండియన్ రెస్టారెంట్‌లో ఫుల్లుగా తిని.. బిల్లు కట్టకుండా పారిపోయిన యువ‌కులు..!

Ram Narayana
ఇంగ్లండ్‌లోని నార్తాంప్టన్‌లో ఉన్న ఒక భారతీయ రెస్టారెంట్‌లో నలుగురు యువకులు దుశ్చర్యకు పాల్పడ్డారు....
అంతర్జాతీయం

హెచ్-1బీ లాటరీకి గుడ్ బై? జీతం ఆధారంగా వీసాల జారీకి అమెరికా సన్నాహాలు!

Ram Narayana
అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే విదేశీ నిపుణులకు, ముఖ్యంగా భారతీయులకు అత్యంత కీలకమైన హెచ్-1బీ...
అంతర్జాతీయం

పాక్‌తో దోస్తీ.. భారత్‌తో బంధానికి నష్టం లేదు: అమెరికా!

Ram Narayana
భారత్, పాకిస్థాన్.. ఈ రెండు దేశాలతోనూ తమకు సత్సంబంధాలు కొనసాగుతున్నాయని అమెరికా మరోసారి...
జాతీయ వార్తలు

రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది భక్తుల మృతి!

Ram Narayana
రాజస్థాన్‌లో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఖాటు...
జాతీయ వార్తలు

అమెరికాతో వాణిజ్య పోరు… సెప్టెంబర్‌లో ట్రంప్‌తో మోదీ కీలక భేటీ?

Ram Narayana
భారత్, అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలు తీవ్ర ఉద్రిక్తంగా మారిన వేళ, ప్రధాని...
తెలంగాణ వార్తలు

భారీ వ‌ర్ష సూచ‌న‌.. తెలంగాణ‌లోని ఐదు జిల్లాల్లో స్కూళ్ల‌కు సెల‌వులు…

Ram Narayana
తెలంగాణ వ్యాప్తంగా బుధ, గురువారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ...
జాతీయ వార్తలు

మీ వాహనంలో E20 పెట్రోల్ వాడుతున్నారా? కేంద్రం చెప్పిన ఈ నిజాలు తెలుసుకోండి!

Ram Narayana
దేశవ్యాప్తంగా వాహనదారులు వాడుతున్న 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ (ఈ20) వల్ల...
జాతీయ వార్తలు

ఉన్నతాధికారుల జూమ్ మీటింగ్‌లో బూతు వీడియో ప్రత్యక్షం!

Ram Narayana
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, మహరాజ్‌గంజ్ జిల్లాలో విద్యాశాఖ అధికారులు జూమ్ మీటింగ్ నిర్వహిస్తుండగా అశ్లీల...
జాతీయ వార్తలు

స్వాతంత్ర దినోత్సవ వేళ కుట్ర భగ్నం.. డీఆర్‌డీఓలో పట్టుబడ్డ పాక్ గూఢచారి

Ram Narayana
భారత రక్షణ రంగానికి సంబంధించిన అత్యంత కీలకమైన సమాచారాన్ని పాకిస్థాన్‌కు చేరవేస్తున్నాడన్న ఆరోపణలతో...
జాతీయ వార్తలు

నీకంటే ఎక్కువే చదువుకున్నా… ఓ రాజకీయ నేత కుమారుడికి ట్రాఫిక్ పోలీస్ కౌంటర్!

Ram Narayana
ఉత్తరప్రదేశ్‌లో ఓ ట్రాఫిక్ పోలీస్ అధికారి, అధికార పార్టీ నేత కుమారుడికి మధ్య...
క్రైమ్ వార్తలుతెలంగాణ వార్తలు

కలెక్టరేట్‌లోనే లంచాల దందా… ఏసీబీకి చిక్కిన మహిళా ఉద్యోగి

Ram Narayana
ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని అరికట్టేందుకు అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కొందరు ఉద్యోగుల...
తెలంగాణ వార్తలు

ఉస్మానియా ఆసుపత్రి గోషామహల్ స్టేడియానికి తరలింపు.. ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు!

Ram Narayana
ఉస్మానియా జనరల్ ఆసుపత్రిని గోషామహల్ స్టేడియానికి తరలించే అంశంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి...
హైద్రాబాద్ వార్తలు

రేపటి నుంచి మూడు రోజులు బయటకు రావొద్దు: హైదరాబాద్ ప్రజలకు హైడ్రా హెచ్చరిక

Ram Narayana
హైదరాబాద్ నగరంలో రేపటి నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే...
జాతీయ వార్తలు

ఢిల్లీ కానిస్టిట్యూషన్ క్లబ్ ఎన్నికలు…ఓటు హక్కు వినియోగించుకున్న ఎంపీ వద్దిరాజు

Ram Narayana
ఢిల్లీ కానిస్టిట్యూషన్ క్లబ్ ఎన్నికలు…ఓటు హక్కు వినియోగించుకున్న ఎంపీ వద్దిరాజు ఢిల్లీలోని అత్యంత...
పార్లమంట్ న్యూస్ ...

గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాలి …రాజ్యసభలో వద్దిరాజు రవిచంద్ర

Ram Narayana
గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాలి …రాజ్యసభలో వద్దిరాజు రవిచంద్రబీఆర్ యస్ హయాంలో కేసీఆర్ గ్రామీణ...
తెలంగాణ వార్తలు

సైబర్ నేరాల్లో తెలంగాణ టాప్… దేశ సగటు కంటే 10 రెట్లు ఎక్కువ!

Ram Narayana
సైబర్ నేరాల విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అత్యధికంగా అప్రతిష్ఠను మూటగట్టుకుంది. దేశవ్యాప్తంగా...

పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచిందన్న లోకేష్…ప్రజాస్వామ్యం ఖునీ అయ్యిందన్న జగన్

Ram Narayana
పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలను రద్దు చేసి మళ్లీ జరపాలి: జగన్...
హైద్రాబాద్ వార్తలు

ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచి పని చేసేలా చూడాలి: భారీ వర్షాలపై రేవంత్ రెడ్డి సమీక్ష!

Ram Narayana
తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేసేలా చూడాలని...
ఆంధ్రప్రదేశ్

ఏపీలో 31 కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం..!

Ram Narayana
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియను వేగవంతం చేసింది. ఎన్నికల్లో...
జాతీయ వార్తలు

గాజా అంశం.. ప్రియాంక గాంధీకి ఇజ్రాయెల్ రాయబారి కౌంటర్…

Ram Narayana
గాజాలో వేలాది మంది హమాస్ ఉగ్రవాదులనే తాము హతమార్చినట్లు భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబారి...
ఆంధ్రప్రదేశ్

తిరుమల వెళ్లే భక్తుల వాహనాలకు ‘ఫాస్టాగ్’ లేకపోతే నో ఎంట్రీ!

Ram Narayana
శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఒక...
తెలంగాణ వార్తలు

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ విద్యార్థిని శ్రీజ మృతి…

Ram Narayana
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌‍కు చెందిన విద్యార్థిని శ్రీజ వర్మ దుర్మరణం...
జాతీయ వార్తలు

వీధి కుక్కలపై సుప్రీంకోర్టు ఆదేశాలు… రాహుల్ గాంధీ తీవ్ర అభ్యంతరం…

Ram Narayana
ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలోని వీధి కుక్కలన్నింటినీ వెంటనే పట్టుకుని షెల్టర్లకు తరలించాలంటూ సుప్రీంకోర్టు జారీ...
అంతర్జాతీయం

లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ను తీవ్రవాద సంస్థగా ప్రకటించండి: కెనడాలో డిమాండ్

Ram Narayana
కెనడాలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని కోరుతూ కన్జర్వేటివ్ పార్టీ...
జాతీయ వార్తలు

హైదరాబాద్, సికింద్రాబాద్ సహా దేశంలోని 6,115 రైల్వే స్టేషన్లలో ఫ్రీ వైఫై సేవలు!

Ram Narayana
దేశంలోని రైల్వే ప్రయాణికులకు భారతీయ రైల్వే శుభవార్త అందించింది. కేంద్ర ప్రభుత్వ ‘డిజిటల్...
జాతీయ రాజకీయ వార్తలు

అమిత్ షాను పొగిడారని రగడ.. కేరళలో చర్చి, సీపీఎం మధ్య మాటల యుద్ధం!

Ram Narayana
కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ప్రశంసించినందుకు కేరళలో అధికార సీపీఎం, క్యాథలిక్ చర్చి...
సుప్రీం కోర్ట్ వార్తలు

గట్టు వామనరావు దంపతుల హత్యకేసు సీబీఐకి … సుప్రీంకోర్టు కీలక తీర్పు

Ram Narayana
తెలంగాణలో నాలుగేళ్ల క్రితం సంచలనం సృష్టించిన గట్టు వామనరావు దంపతుల హత్య కేసులో...
ఆరోగ్యం

అల్జీమర్స్‌పై పరిశోధనలో కీలక ముందడుగు.. దారి చూపనున్న పిల్లులు…

Ram Narayana
అల్జీమర్స్‌పై పరిశోధనలో కీలక ముందడుగు.. దారి చూపనున్న పిల్లులు మనుషుల్లో తీవ్రమైన మతిమరుపునకు...
పార్లమంట్ న్యూస్ ...

చరిత్రాత్మక ఘటన.. జస్టిస్ యశ్వంత్ వర్మపై అభిశంసన ప్రక్రియకు లోక్ సభలో శ్రీకారం

Ram Narayana
భారత న్యాయవ్యవస్థ చరిత్రలో అత్యంత అరుదైన, రాజ్యాంగపరంగా కీలకమైన పరిణామం చోటుచేసుకుంది. అలహాబాద్...
తెలంగాణ రాజకీయ వార్తలు ..

మంత్రి పదవికి అన్ని విధాలా అర్హుడను ,ఇవ్వాల్సిందే …రాజగోపాల్ రెడ్డి

Ram Narayana
నేను, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నదమ్ములం అనే విషయం హైకమాండ్ కు తెలియదా? తనకు...
క్రైమ్ వార్తలుహైద్రాబాద్ వార్తలు

చందానగర్ ఖజానా జువెలర్స్ లో దొంగల బీభత్సం… సిబ్బందిపై కాల్పులు!

Ram Narayana
హైదరాబాద్ శివారు చందానగర్ లో దొంగలు రెచ్చిపోయారు. చందానగర్ లోని ప్రముఖ నగల...