Home Page 10
జాతీయ వార్తలు

బడ్జెట్ వేళ గ్యాస్ షాక్: కమర్షియల్ సిలిండర్‌పై రూ. 50 పెంపు!

Ram Narayana
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు (ఫిబ్రవరి 1) పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న తరుణంలో, చమురు మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య గ్యాస్ వినియోగదారులకు షాక్ ఇచ్చాయి.
అంతర్జాతీయం

బెలూచిస్తాన్ రక్తసిక్తం …ఉగ్రమూకల దాడిలో 80 హతం ..

Ram Narayana
బలూచిస్థాన్‌లో రక్తపాతం: ఒకేసారి 12 నగరాలపై ఉగ్ర దాడులు.. 80 మంది మృతి! పాకిస్థాన్‌లోని అతిపెద్ద ప్రావిన్స్ బలూచిస్థాన్‌లో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. శుక్రవారం రాత్రి మొదలైన
తెలంగాణ వార్తలు

చిలుకూరి బాలాజీ అర్చకుడిపై కేసు …

Ram Narayana
చిలుకూరు అర్చకుడితో పాటు నలుగురిపై కేసు: ధర్మరక్ష సభలో విద్వేష ప్రసంగాలే కారణం! భాగ్యనగరంలో ఇటీవల జరిగిన ‘ధర్మరక్ష సభ’ రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. బాలాపూర్
ఆంధ్రప్రదేశ్

అంబటి రాంబాబు అరెస్టుపై వైసీపీ శ్రేణుల ఆగ్రహం…

Ram Narayana
అంబటి రాంబాబు అరెస్టుపై వైసీపీ శ్రేణుల ఆగ్రహం…తిరుపతి లడ్డు వివాదమే దీనికి కారణమా ..?పగలు ప్రతీకారాలతో ఏపీ రాజకీయాలుతాను టీడీపీ కార్యకర్తలను తిట్టడం పొరపాటే అంటున్న రాంబాబుచంద్రబాబును
ఎంటర్టైన్మెంట్ వార్తలు

మెగా ఇంట్లో ‘డబుల్’ ధమాకా: కవలలకు జన్మనిచ్చిన ఉపాసన…

Ram Narayana
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. మెగా వారసురాలు క్లింకార తర్వాత, ఈ దంపతులు ఇప్పుడు కవల పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. ఉపాసన
తెలంగాణ రాజకీయ వార్తలు ..

రేపు కేసీఆర్ సిట్ విచారణ… రాష్ట్రవ్యాప్త నిరసనలకు కేటీఆర్ పిలుపు

Ram Narayana
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను విచారణ పేరుతో ఉద్దేశపూర్వకంగా వేధిస్తున్నారని బీఆర్ఎస్ రేపు రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. ఆదివారం నాడు రాష్ట్రవ్యాప్తంగా శాంతియుత ఆందోళనలు చేపట్టాలని
తెలంగాణ రాజకీయ వార్తలు ..

ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యేను ఆరెస్సెస్ భావజాలం ఆవహించి ఉంటుంది: అసదుద్దీన్ ఒవైసీ

Ram Narayana
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర విమర్శలు చేశారు. విధి నిర్వహణలో ఉన్న అధికారిపై మతం
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

అరెస్ట్ చేసుకోండి… ఐ డోంట్ కేర్: అంబటి రాంబాబు..

Ram Narayana
అరెస్ట్ చేసుకోండి… ఐ డోంట్ కేర్: అంబటి రాంబాబు మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు అధికార పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దమ్ముంటే తనను అరెస్ట్
అంతర్జాతీయం

ఇరాన్ బందర్ అబ్బాస్ పోర్టులో భారీ పేలుడు…

Ram Narayana
ఇరాన్ నగరం బందర్ అబ్బాస్‌లోని ఒక భవనంలో శనివారం భారీ పేలుడు సంభవించింది. నగరంలోని మోలెం బౌలేవార్డ్ ప్రాంతంలోని ఎనిమిది అంతస్తుల భవనంలో పేలుడు సంభవించినట్లు స్థానిక
జాతీయ రాజకీయ వార్తలు

రూపాయి విలువ రోజురోజుకు క్షీణిస్తున్నా మోదీ మాట్లాడటం లేదు: కపిల్ సిబాల్

Ram Narayana
మన దేశ కరెన్సీ రూపాయి విలువ రోజురోజుకూ క్షీణిస్తున్నప్పటికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాత్రం మౌనంగా ఉంటున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు కపిల్
జాతీయ రాజకీయ వార్తలు

ఉప ముఖ్యమంత్రిగా సునేత్రా పవార్ ప్రమాణ స్వీకారం.. తొలి మహిళగా చరిత్ర

Ram Narayana
రాజ్యసభ ఎంపీ సునేత్రా పవార్ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రంలో ఆ పదవి వరించిన తొలి మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. ముంబైలోని
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

గుంటూరు లో వైసీపీ నేత అంబటి ఇంటిపై టీడీపీ రాళ్ల దాడి..కారు, ఇంటి అద్దాలు ధ్వంసం..

Ram Narayana
గుంటూరులో సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రి చంద్రబాబును బూతులతో దూషించిన నేపథ్యంలో, టీడీపీ నేతలు
బిజినెస్ వార్తలు

ఒక్క రోజులో కిలో వెండికి లక్ష రూపాయల నష్టం.. షాక్ అవుతున్న ఇన్వెస్టర్లు!

Ram Narayana
వెండి మార్కెట్‌లో ఒక్క రోజులోనే భారీ దెబ్బ తగిలింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో వెండి ధరలు 25% పడిపోయి, కిలోకు దాదాపు రూ.1 లక్ష నష్టం
తెలంగాణ రాజకీయ వార్తలు ..

మోదీ ప్రభుత్వంతో సయోధ్య కోరుకుంటున్నాం: మంత్రి పొన్నం ప్రభాకర్

Ram Narayana
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంతో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం సయోధ్య కోరుకుంటోందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. వచ్చే కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు కేంద్రం నిధులు
జాతీయ రాజకీయ వార్తలు

శరద్ పవార్‌తో అజిత్ పవార్ కలిసిపోవాలనుకున్నారా? పార్టీ సీనియర్ నేత ఏం చెప్పారంటే?

Ram Narayana
మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మృతి చెందడంతో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కొన్ని రోజుల క్రితం ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్
అంతర్జాతీయం

బిల్ గేట్స్ కు సుఖవ్యాధి..? ఎప్స్టీన్ ఫైల్స్ లో సంచలన అంశాలు!

Ram Narayana
ప్రపంచ కుబేరుడు, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ పై లైంగిక ఆరోపణల కలకలం రేగింది. అమెరికాకు చెందిన ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో తాజాగా బయటపడిన
తెలంగాణ రాజకీయ వార్తలు ..

బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులకు దీటుగా మన అభ్యర్థులు ఉండాలి: రేవంత్ రెడ్డి

Ram Narayana
బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులకు దీటుగా కాంగ్రెస్ అభ్యర్థులు ఉండాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ జూమ్ మీటింగ్ నిర్వహించింది.
ఆఫ్ బీట్ వార్తలు

మ్యాగీ అమ్మకం ద్వారా ఒక్కరోజులో 21 వేల సంపాదన..!

Ram Narayana
పర్యాటక ప్రాంతాల్లో ఆహార పదార్థాలకు విపరీతమైన డిమాండ్ ఉంటుందనే విషయం తెలిసిందే. కాస్త కష్టపడితే టూరిస్టులకు ఆహారం అందించడం ద్వారా భారీ ఆదాయాన్ని పొందవచ్చని ఓ కంటెంట్
బిజినెస్ వార్తలు

కుప్పకూలిన బంగారం, వెండి.. భారీగా పతనమైన ధరలు…

Ram Narayana
రికార్డు స్థాయిలో పరుగులు పెట్టిన బంగారం, వెండి ధరలు ఈ వారం భారీ పతనాన్ని చవిచూశాయి. డాలర్ బలపడటం, ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున లాభాల స్వీకరణకు మొగ్గు
తెలంగాణ వార్తలు

రైలు పట్టాలపై కుటుంబం ఆత్మహత్య.. ఘట్ కేసర్ లో ఘోరం…

Ram Narayana
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా ఘట్ కేసర్ మండల కేంద్రంలో ఈరోజు విషాదం చోటుచేసుకుంది. ఒకే కుంటుంబానికి చెందిన ముగ్గురు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు.
జాతీయ రాజకీయ వార్తలు

ఎన్సీపీ (అజిత్) లో ఏం జరుగుతోందో నాకు తెలియదు: శరద్ పవార్

Ram Narayana
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారనే వార్తలపై శరద్ పవార్ స్పందించారు. ఈ విషయం తనకు
తెలంగాణ వార్తలు

మేడారంలో కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్.. గంటల తరబడి నిరీక్షణ…

Ram Narayana
తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర జనసంద్రంగా మారింది. లక్షలాది మంది భక్తులు గద్దెలపై కొలువైన వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. శుక్రవారం నిండు
అంతర్జాతీయం

ఒకప్పటి వైభవం.. ఇప్పుడు పాకిస్థాన్‌కు ఆర్థిక వనరుగా మారిన రూజ్‌వెల్ట్ హోటల్…

Ram Narayana
పాకిస్థాన్ తమకు విదేశాల్లో ఉన్న అత్యంత విలువైన ఆస్తులలో ఒకటైన న్యూయార్క్‌లోని చారిత్రక రూజ్‌వెల్ట్ హోటల్‌ను పూర్తిగా విక్రయించకుండా, దానిని రీడెవలప్‌మెంట్ చేసేందుకు సిద్ధమైంది. జాయింట్ వెంచర్
జాతీయ వార్తలు

లోకాయుక్త వలకు చిక్కిన పోలీస్ ‘తిమింగలం’.. అరెస్ట్ చేస్తుంటే కేకలు, పెడబొబ్బలు..!

Ram Narayana
బెంగళూరులోని కేపీ అగ్రహార పోలీస్ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్ గోవిందరాజు ఒక చీటింగ్ కేసులో మహమ్మద్ అక్బర్ అనే వ్యక్తికి బెయిల్ వచ్చేలా సాయం చేస్తానని, కేసు నుంచి
అంతర్జాతీయం

ముడి చమురు రాజకీయం: రష్యాకు భారత్ దూరం.. వెనెజువెలాకు చేరువ!

Ram Narayana
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి భారత్ భారీ డిస్కౌంట్లకు రష్యా ముడి చమురును కొనుగోలు చేస్తూ వస్తోంది. అయితే, డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం దీనిపై
అంతర్జాతీయం

ఎప్స్టీన్ కేసులో కొత్త ప్రకంపనలు.. ట్రంప్, బిల్ గేట్స్‌, మస్క్ సహా మరికొందరి పేర్లు!

Ram Narayana
లైంగిక నేరాలకు పాల్పడి జైలులో మరణించిన అమెరికన్ ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్స్టీన్ కేసు దర్యాప్తులో మరోసారి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా విడుదలైన దర్యాప్తు ఫైల్స్‌లో
జాతీయ వార్తలు

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌పై పెంపుడు కుక్క దాడి.. 50 కుట్లు!

Ram Narayana
గణతంత్ర దినోత్సవం రోజున బెంగళూరులో తెల్లవారుజామున 6:54 గంటల సమయంలో ఒక మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తన నివాసం వద్ద మార్నింగ్ వాక్‌కు వెళ్లారు. అంతా ప్రశాంతంగా
హైద్రాబాద్ వార్తలు

కోఠి బ్యాంక్ స్ట్రీట్‌లో కాల్పులు.. రూ.6 లక్షలు దోపిడీ…

Ram Narayana
హైదరాబాద్ లోని కోఠి బ్యాంక్ స్ట్రీట్‌లో ఈరోజు ఉదయం కాల్పులు క‌ల‌క‌లం సృష్టించాయి. ఎస్‌బీఐ ప్రధాన కార్యాలయం సమీపంలో దుండగులు కాల్పులకు తెగబడి, ఓ వ్యక్తి నుంచి
తెలంగాణ వార్తలు

వాహన రిజిస్ట్రేషన్‌కు బ్యాంక్ ఖాతా లింక్.. చలానాల కోసమేనా? అసలు నిజమిదే!

Ram Narayana
షోరూమ్‌ల వద్దే వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించిన తెలంగాణ అధికారులు ఇప్పుడు ఒక కొత్త కండిషన్ పెట్టారు. అకౌంట్ నంబర్ ఇవ్వకపోతే ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ పత్రాలు
హైద్రాబాద్ వార్తలు

మున్సిపల్ ఎన్నికలతో బల్దియాలకు కాసుల పంట.. రూ.7.42 కోట్ల పన్ను కట్టిన నేత!

Ram Narayana
మున్సిపల్ ఎన్నికలు బల్దియాలకు కాసుల పంట పండిస్తున్నాయి. ఎన్నికల్లో పోటీ చేయాలంటే అభ్యర్థులు తమ పన్ను బకాయిలన్నీ చెల్లించి, ‘నో డ్యూస్’ సర్టిఫికెట్ సమర్పించాలన్న నిబంధన ఖజానాకు
తెలంగాణ వార్తలు

కొడుకు కోసం వెతుకుతూ.. ఆకలి, చలితో రోడ్డుపైనే తల్లి మృతి!

Ram Narayana
నారాయణపేట జిల్లాకు చెందిన వడ్డె చంద్రమ్మకు తన కొడుకు వెంకటేశ్‌కు ఒంట్లో బాలేదని తెలిసింది. కన్నప్రేమ ఆగలేదు.. ఈ నెల 25న పల్లె నుంచి హైదరాబాద్ బండ్లగూడలోని
తెలుగు రాష్ట్రాలు

హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై భారీ ప్రమాదం .. 4 కి.మీ మేర ట్రాఫిక్ జామ్…

Ram Narayana
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఖైతాపురం వద్ద హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై ఈరోజు తెల్లవారుజామున భారీ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం
జాతీయ వార్తలు

పసిమొగ్గల విక్రయం.. భారీ చైల్డ్ ట్రాఫికింగ్ ముఠా గుట్టురట్టు…

Ram Narayana
అమ్మకానికి పెట్టిన పసిమొగ్గలను అహ్మదాబాద్ పోలీసులు రక్షించారు. గుజరాత్ నుంచి దేశవ్యాప్తంగా పసికందులను సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్, ఏటీఎస్ పోలీసులు
జాతీయ వార్తలు

నేను కింగ్‌మేకర్‌ను కాదు.. కింగ్‌నే: నటుడు విజయ్…

Ram Narayana
తాను రాజకీయాల్లోకి కింగ్‌మేకర్‌గా వ్యవహరించడానికి రాలేదని, రాబోయే ఎన్నికల్లో గెలవడానికే వచ్చానని ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అధ్యక్షుడు విజయ్ స్పష్టం చేశారు.
తెలుగు రాష్ట్రాలు

తిరుమలలో భక్తులకు టోకరా వేసే ముఠా అరెస్ట్…

Ram Narayana
తిరుమలలో భక్తులను మాటలతో బురిడి కొట్టించి చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను టూటౌన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. సీఐ శ్రీరాముడు తెలిపిన సమాచారం మేరకు..తెలంగాణ రాష్ట్రం
ఆంధ్రప్రదేశ్

ఏపీ రాజధాని అమరావతిలో బిట్స్ పిలానీ… సీఆర్డీఏతో కీలక ఒప్పందం…

Ram Narayana
రాజధాని అమరావతిలో ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ బిట్స్ పిలానీ క్యాంపస్ ఏర్పాటుకు కీలక అడుగు పడింది. ఈ మేరకు బిట్స్ పిలానీ ప్రతినిధులు ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి
సుప్రీం కోర్ట్ వార్తలు

నెలసరి ఆరోగ్యం ప్రాథమిక హక్కు: సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు…

Ram Narayana
నెలసరి ఆరోగ్యం అనేది మహిళల ప్రాథమిక హక్కు అని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కులో ఇది అంతర్భాగమని సుప్రీంకోర్టు శుక్రవారం చారిత్రాత్మక తీర్పు వెలువరించింది.
తెలంగాణ వార్తలు

కేసీఆర్‌కు సిట్ మరోసారి నోటీసులు… ఫామ్‌హౌస్‌లో విచారణ జరపాలన్న

Ram Narayana
కేసీఆర్ విజ్ఞప్తికి సిట్ తిరస్కరణ… అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మరోసారి నోటీసులు
ఆంధ్రప్రదేశ్

నా వైపు నుంచి ఎలాంటి రాజకీయ సిఫార్సులు రావు: పవన్ కల్యాణ్..

Ram Narayana
 “నా వైపు నుంచి ఎలాంటి రాజకీయ ఒత్తిడులు గానీ, సిఫార్సులు గానీ ఉండవు. కష్టపడి పనిచేసే అధికారులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు… ప్రతి అధికారి నిబంధనలకు లోబడి
జాతీయ వార్తలు

ఐటీ సోదాలు జరుగుతుండగా… తుపాకీతో కాల్చుకుని బెంగళూరు రియల్ ఎస్టేట్ టైకూన్ ఆత్మహత్య

Ram Narayana
ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ కాన్ఫిడెంట్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ సీజే రాయ్ (57) ఆత్మహత్య చేసుకున్నారు. బెంగళూరులోని తన కార్యాలయంలో శుక్రవారం తుపాకితో కాల్చుకుని ఆయన
తెలంగాణ వార్తలు

మేడారం జాతర: గద్దెలపై కొలువుదీరిన సమ్మక్క.. జనసంద్రంగా మారిన వనం…

Ram Narayana
 మేడారం…వనమా…? అది జనమా…?వనదేవతలను దర్శించుకున్న లక్షల మంది భక్తులు ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర మూడో రోజైన శుక్రవారం పతాకస్థాయికి
తెలంగాణ వార్తలు

సీపీపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు.. భగ్గుమన్న ఐపీఎస్, ఐఏఎస్, పోలీస్ సంఘాలు..

Ram Narayana
కరీంనగర్ పోలీస్ కమిషనర్ (సీపీ) గౌస్ ఆలంను ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలను తెలంగాణ
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

విశాఖలో చంద్రబాబు కుటుంబం భూదోపిడీకి తెరలేపింది: బొత్స సత్యనారాయణ

Ram Narayana
విశాఖలోని గీతం యూనివర్సిటీ భూములపై వైసీపీ శ్రేణులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి. జీవీఎంసీ ధర్నాచౌక్ వద్ద శాంతియుతంగా నిరసనలు చేపట్టారు. గీతం యూనివర్సిటీ భూదోపిడీని అరికట్టాలని ఈ
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

పవన్ కల్యాణ్ క్షమాపణ చెప్పాలి: కాటసాని రాంభూపాల్ రెడ్డి

Ram Narayana
తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వాడారంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తప్పుడు ప్రచారం చేశారని వైసీపీ నేత కాటసాని రాంభూపాల్ రెడ్డి మండిపడ్డారు. లడ్డూలో
ఆంధ్రప్రదేశ్

పదేళ్లలో అమరావతి, గుంటూరు, విజయవాడ కలిసిపోతాయి: సీఎం చంద్రబాబు

Ram Narayana
ఎంత ఎత్తుకు ఎదిగినా పుట్టిన గడ్డను మర్చిపోకుండా ప్రవాసాంధ్రులు అందిస్తున్న సేవలు ఎంతో స్ఫూర్తిదాయకమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి (జీజీహెచ్)లో పూర్వ
ఎంటర్టైన్మెంట్ వార్తలు

క్యాస్టింగ్ కౌచ్ ఉంది… మహిళలను వాడుకునేందుకే కొందరు సినిమాలు తీస్తారు: తమ్మారెడ్డి భరద్వాజ

Ram Narayana
టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ‘మన శంకర వరప్రసాద్ గారు’ సక్సెస్ మీట్ సందర్భంగా సినిమాలో
జాతీయ వార్తలు

బాంబు బెదిరింపుతో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్…

Ram Narayana
కువైట్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానంలో బాంబు బెదిరింపు తీవ్ర కలకలం రేపింది. దీంతో విమానాన్ని అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా
తెలంగాణ వార్తలు

పోలీసు అధికారులపై ప్రివిలేజ్ మోషన్… స్పీకర్‌కు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఫిర్యాదు!

Ram Narayana
వీణవంక మండలంలో జరిగిన మినీ మేడారం సమ్మక్క- సారలమ్మ జాతరలో తనను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం
తెలంగాణ వార్తలు

మేడారం జనసంద్రం.. పోటెత్తిన భక్తజనం…

Ram Narayana
మేడారం మహా జాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. వన దేవతలు సమ్మక్క, సారలమ్మ గద్దెలపై కొలువుదీరడంతో శుక్రవారం భక్తులు పోటెత్తారు. దీంతో మేడారం పరిసరాలు జనసంద్రంగా మారాయి.
జాతీయ వార్తలు

నిజాం నగల తరలింపుపై కేంద్రం కీలక ప్రకటన…

Ram Narayana
నిజాం నవాబులకు చెందిన అపురూప ఆభరణాలపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ నగలు ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఆధీనంలో అత్యంత
జాతీయ వార్తలు

400 మీటర్ల ప్రయాణానికి రూ.18,000 బిల్లు.. సోషల్ మీడియా పోస్టుతో చిక్కిన ట్యాక్సీ డ్రైవర్…

Ram Narayana
ముంబై విమానాశ్రయంలో ఓ అమెరికన్ మహిళను మోసం చేసిన ట్యాక్సీ డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎయిర్‌పోర్ట్ నుంచి కేవలం 400 మీటర్ల దూరంలో ఉన్న హోటల్‌కు
తెలంగాణ వార్తలు

రేవంత్ రెడ్డి హార్వర్డ్ కోర్సు పూర్తి.. తొలి సీఎంగా చరిత్ర…

Ram Narayana
రాజకీయాలు, పాలనా వ్యవహారాలతో అనునిత్యం ఎంతో బిజీగా ఉండే తెలంగాణ ముఖ్యమంత్రి అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. అమెరికాలోని ప్రతిష్ఠాత్మక హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ లో ‘లీడర్ షిప్
అంతర్జాతీయం

భారత్, చైనా సంబంధాలపై యూఎస్ కమిషన్ విచారణ.. వాషింగ్టన్‌లో కీలక భేటీ!

Ram Narayana
అంతర్జాతీయ రాజకీయాల్లో భారత్ ప్రాధాన్యత రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అమెరికన్ కాంగ్రెస్‌కు చెందిన ఒక సలహా కమిటీ కీలక సమావేశాన్ని నిర్వహించనుంది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అధికార
జాతీయ వార్తలు

పీటీ ఉష భర్త కన్నుమూత

Ram Narayana
భారతదేశం గర్వించదగ్గ క్రీడాకారిణి, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు పీటీ ఉష ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె భర్త వెంగళిల్ శ్రీనివాసన్ కన్నుమూశారు.
బిజినెస్ వార్తలు

పసిడి ధరల జోరుకు బ్రేక్.. భారీగా పతనమైన బంగారం, వెండి..

Ram Narayana
గత కొన్ని రోజులుగా పరుగులు పెట్టిన బంగారం ధరల జోరుకు ఇవాళ‌ ఒక్కసారిగా బ్రేక్ పడింది. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో పసిడి, వెండి ధరలు
అంతర్జాతీయం

శాంతి దిశగా అడుగులు: జెలెన్‌స్కీకి రష్యా ఆహ్వానం.. రంగంలోకి ట్రంప్…

Ram Narayana
దాదాపు నాలుగేళ్లుగా సాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు అంతర్జాతీయ వేదికలపై దౌత్య ప్రయత్నాలు తుది దశకు చేరుకున్నాయి. రష్యా ప్రభుత్వం మరోసారి ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్
ఆంధ్రప్రదేశ్

ఆ విమానం అతను నడపాల్సింది కాదు.. కానీ చివరకు!

Ram Narayana
మహారాష్ట్ర రాజకీయ సంచలనం అజిత్ పవార్ ప్రాణాలు కోల్పోయిన విమాన ప్రమాదంలో పైలట్ కెప్టెన్ సుమిత్ కపూర్ మృతి వెనుక విషాదకరమైన కోణం వెలుగులోకి వచ్చింది. నిజానికి
ఆఫ్ బీట్ వార్తలు

చిరుత‌తో పోరాడి కొడుకును కాపాడుకున్న వృద్ధుడు.. చివరకు అతనిపైనే కేసు!

Ram Narayana
గుజరాత్‌లో ‘మనిషికి, వన్యప్రాణికి’ మధ్య జరిగిన ఓ నాటకీయ పోరాటంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. తన కొడుకు ప్రాణాలను కాపాడుకునేందుకు 60 ఏళ్ల వృద్ధుడు ఓ చిరుతపులితో
జాతీయ వార్తలు

9,500 అడుగుల ఎత్తున కార్చిచ్చుతో ఎయిర్ ఫోర్స్ పోరాటం: హిమాలయాల్లో ‘ఆపరేషన్ పసిఫిక్’

Ram Narayana
ఈశాన్య భారత అడవుల్లో కార్చిచ్చు విలయతాండవం చేస్తోంది. అరుణాచల్ ప్రదేశ్‌లోని లోహిత్ వ్యాలీలో సముద్ర మట్టానికి సుమారు 9,500 అడుగుల ఎత్తున ఉన్న దట్టమైన అటవీ ప్రాంతంలో
జాతీయ రాజకీయ వార్తలు

మహారాష్ట్ర రాజకీయాల్లో మలుపు.. అజిత్ పవార్ వారసురాలిగా సునేత్రా పవార్?

Ram Narayana
మహారాష్ట్ర రాజకీయ ధృవతార, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అకాల మరణంతో ఏర్పడిన శూన్యాన్ని భర్తీ చేసేందుకు ఎన్సీపీ (అజిత్ వర్గం) కసరత్తు మొదలుపెట్టింది. అజిత్ పవార్
జాతీయ రాజకీయ వార్తలు

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బెంగాల్‌లో గెలిచేదెవరు?

Ram Narayana
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండు నెలల సమయం ఉన్న తరుణంలో.. రాష్ట్ర ఓటర్ల నాడిని ‘ఇండియా టుడే – సి ఓటర్’ సర్వే ఆవిష్కరించింది.
తెలంగాణ వార్తలు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు..

Ram Narayana
బీఆర్ఎస్ ఎమ్మెల్యే, హుజూరాబాద్ శాసనసభ్యుడు పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్‌పై మతం పేరుతో అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల
తెలంగాణ వార్తలు

తెలంగాణ ఆర్థిక ప్రగతికి కేంద్రం కితాబు: తగ్గుతున్న ద్రవ్యోల్బణం.. పెరుగుతున్న జీడీపీ!

Ram Narayana
దేశ ఆర్థిక ముఖచిత్రంలో తెలంగాణ తనదైన ముద్ర వేస్తోందని కేంద్ర ఆర్థిక సర్వే 2025-26 ప్రశంసించింది. రాష్ట్రం తన సొంత వనరుల నుంచే అత్యధిక ఆదాయాన్ని సమకూర్చుకుంటూ
అంతర్జాతీయం

కెనడాకు ట్రంప్ మరో షాక్.. ఈసారి విమానాలపై గురి…

Ram Narayana
ఆగని ట్రంప్ టారిఫ్ బెదిరింపులు మరోసారి కెనడా పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, కెనడా మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదురుతోంది. కెనడా నుంచి అమెరికాకు
అంతర్జాతీయం

ముగిసిన మయన్మార్ ‘స్కామ్ మాఫియా’ కథ.. 11 మంది మింగ్ ఫ్యామిలీ సభ్యులకు చైనాలో మరణశిక్ష అమలు!

Ram Narayana
11 మంది సైబర్ స్కాం నేరగాళ్ళను ఉరి తీసిన చైనా … మయన్మార్ పర్వత ప్రాంతాల్లో తమ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్న నాలుగు కుటుంబాలు ప్రపంచంలో సైబర్
జాతీయ వార్తలు

మహిళా ఉద్యోగులకు కర్ణాటక సర్కార్ ‘పీరియడ్ లీవ్’ వరాలు…

Ram Narayana
మహిళా సాధికారత దిశగా కర్ణాటక ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. మహిళా ఉద్యోగుల ఆరోగ్యం, పని సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఏడాదికి 12 రోజుల పాటు
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

ముఖ్యమంత్రి చంద్రబాబు నన్ను టార్గెట్‌ చేశారు: చెవిరెడ్డి

Ram Narayana
మద్యం అక్రమాల కేసులో అరెస్టయిన వైసీపీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఎట్టకేలకు జైలు నుంచి బయటకు వచ్చారు. హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో గురువారం రాత్రి
తెలంగాణ రాజకీయ వార్తలు ..

మున్సిపల్ ఎన్నికలవేళ …ఉదయం ఒక పార్టీ ..రాత్రి మరోపార్టీ

Ram Narayana
మున్సిపల్ ఎన్నికల వేళ జగిత్యాల జిల్లా కోరుట్లలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. టికెట్ వేటలో ఉన్న ఒక నాయకుడు కేవలం 12 గంటల వ్యవధిలోనే రెండు పార్టీల
అంతర్జాతీయం

బంగ్లా, పాక్‌ మధ్య బలపడుతున్న బంధం.. 14 ఏళ్ల విరామం తర్వాత నేరుగా విమానాలు…

Ram Narayana
బంగ్లాదేశ్, పాకిస్థాన్ మధ్య దశాబ్దానికి పైగా నిలిచిపోయిన విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. నిన్న‌ ఢాకా నుంచి 150 మంది ప్రయాణికులతో బిమాన్ బంగ్లాదేశ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన
జాతీయ వార్తలు

దక్షిణ భారత్‌లో ‘కాలుష్య’ రాజధానిగా హైదరాబాద్‌…

Ram Narayana
భాగ్యనగరం వాయు కాలుష్య కోరల్లో చిక్కుకుంటోంది. దేశ రాజధాని ఢిల్లీ, ముంబై వంటి నగరాలతో పోలిస్తే గాలి నాణ్యత మెరుగ్గా ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ, దక్షిణాది రాష్ట్రాల మెట్రో
ఆంధ్రప్రదేశ్

ఆఫీస్‌ సబార్డినేట్ ఇంట్లో రూ.50 కోట్ల ఆస్తులు.. విస్తుపోయిన ఏసీబీ అధికారులు…

Ram Narayana
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆఫీస్‌ సబార్డినేట్‌గా పనిచేస్తున్న ఓ ఉద్యోగి ఇంట్లో రూ.50 కోట్లకు పైగా అక్రమాస్తులు బయటపడటం తీవ్ర కలకలం రేపింది. తిరుపతి జిల్లా రేణిగుంట
ఎంటర్టైన్మెంట్ వార్తలు

అరుణాచల కొండపై బుల్లితెర నటుల అతి.. అటవీశాఖ సీరియస్

Ram Narayana
ఆధ్యాత్మిక క్షేత్రం అరుణాచలంలో నిబంధనలు ఉల్లంఘించిన బుల్లితెర నటులకు అటవీశాఖ షాక్ ఇచ్చింది. పవిత్రమైన అన్నామలై కొండపైకి అనుమతి లేకుండా వెళ్లినందుకు గానూ నటి అర్చనా రవిచంద్రన్,
జాతీయ వార్తలు

అగ్రరాజ్య పెద్దలకు భారత నేతల బహుమతులు… వివరాలు విడుదల…

Ram Narayana
భారత ప్రధాని నరేంద్ర మోదీ సహా ఇతర భారతీయ నాయకులు నాటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఇతర ఉన్నతాధికారులకు అందించిన ఖరీదైన కానుకల వివరాలు తాజాగా
జాతీయ వార్తలు

 కనీస మానవత్వం చూపలేదు: ఫ్లైట్ అటెండెంట్ పింకీ తండ్రి ఆవేదన…

Ram Narayana
బారామతి విమాన ప్రమాదంలో మరణించిన ఫ్లైట్ అటెండెంట్ పింకీ మాలి (29) కుటుంబం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వం, విమానయాన సంస్థ తమ పట్ల అత్యంత
తెలంగాణ వార్తలు

మేడారం జనజాతర …పోటెత్తిన వాహనాలు…

Ram Narayana
మేడారం జనజాతర …పోటెత్తిన వాహనాలు…ఒక్కరోజే 80 లక్షలమంది భక్తులు వచ్చారని అంచనాకేంద్రమంత్రులు ,రాష్ట్రమంత్రులు క్యూకుటుంబసమేతంగా వచ్చి వానదేవతలను దర్శించుకున్న డిప్యూటీ సీఎం భట్టి , పీసీసీ చీఫ్
తెలంగాణ వార్తలు

మున్సిపల్ ఎన్నికల బిజీలో ఉన్నాను…30 వ తేదీ హాజరు కాలేను సిట్ అధికారులకు కేసీఆర్ లేఖ

Ram Narayana
మున్సిపల్ ఎన్నికల బిజీలో ఉన్నాను…30 వ తేదీ హాజరు కాలేను సిట్ అధికారులకు కేసీఆర్ లేఖమరో తేదీని నిర్ణయించండి …ఎర్రవల్లి లోని ఫామ్ హౌస్ దగ్గరే ఉంటాను
ఖమ్మం వార్తలు

జోరుగా బీఆర్ఎస్ సిపిఎం మున్సిపల్ ఎన్నికల ప్రచారం

Ram Narayana
బీఆర్ఎస్, సీపీఎం పొత్తులో పోటీ చేసే అభ్యర్థులను ఆశీర్వదించండి – మాజీ ఎంపీ నామ అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది – మాజీ
తెలంగాణ వార్తలు

కేసీఆర్ కు నోటీసులు అందించిన సిట్.. రేపే విచారణ…బీఆర్ యస్ ఆగ్రహం…

Ram Narayana
తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు అందాయి. హైదరాబాద్ లోని నందినగర్ లో ఉన్న
జాతీయ వార్తలు

ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు.. హాజరైన అమిత్ షా, నితిన్ గడ్కరీ

Ram Narayana
విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి చెందిన సంగతి తెలిసిందే. బారామతిలోని విద్యా ప్రతిష్ఠాన్ మైదానంలో ఆయన అంత్యక్రియలు ముగిశాయి. ప్రభుత్వ లాంఛనాలతో
ఏపీ హైకోర్టు వార్తలు

ఏపీ లిక్కర్ కేసు ..చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బెయిల్..

Ram Narayana
వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డికి భారీ ఊరట లభించింది. అక్రమ మద్యం కేసులో చెవిరెడ్డికి ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆయనతో పాటు
అంతర్జాతీయం

భారత్‌తో ‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’.. యూరప్‌పై అమెరికా అసంతృప్తి..

Ram Narayana
భారత్‌తో యూర‌ప్‌ సమాఖ్య (ఈయూ) కుదుర్చుకున్న కొత్త వాణిజ్య ఒప్పందంపై అమెరికా తీవ్రంగా మండిపడింది. ఈయూ తన వాణిజ్య ప్రయోజనాల కోసం ఉక్రెయిన్ ప్రజలకు ఇస్తున్న మద్దతును
ఏపీ హైకోర్టు వార్తలు

ఏఐ టెక్నాలజీతో ఉత్తర్వులు ఇచ్చిన న్యాయాధికారి.. ఏపీ హైకోర్టు కీలక హెచ్చరికలు…

Ram Narayana
ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాల్లో ఏఐ టెక్నాలజీ శరవేగంగా చొచ్చుకొస్తోంది. ప్రజలకు అవసరమైన ఎన్నో సూచనలు, సలహాలను ఏఐ ఇస్తోంది. కీలకమైన వైద్య, న్యాయ రంగాల్లో సైతం
క్రైమ్ వార్తలుజాతీయ వార్తలు

పంజాబ్ సరిహద్దుల్లో భారీ కుట్ర భగ్నం.. డ్రగ్స్‌, ఆయుధాల స్మగ్లింగ్‌ ముఠా గుట్టురట్టు…

Ram Narayana
పంజాబ్ సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు పెద్ద ఎత్తున సాగుతున్న మాదకద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణా కుట్రను భగ్నం చేశారు. విలేజ్ డిఫెన్స్ కమిటీ (వీడీసీ) నుంచి అందిన
జాతీయ వార్తలు

ఆ ‘28 రోజులే’ అజిత్ పవార్ ప్రాణం తీశాయా?

Ram Narayana
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మరణానికి దారితీసిన విమాన ప్రమాద దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ప్రమాదానికి కేవలం పైలట్ తప్పిదమో లేదా
జాతీయ వార్తలు

విమానం కూలిపోయే ముందు కాక్‌పిట్ నుంచి వినిపించిన ఆఖరి మాటలివే!

Ram Narayana
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌ను బలితీసుకున్న విమాన ప్రమాదానికి సంబంధించి గుండెల్ని పిండేసే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విమానం కూలిపోవడానికి సరిగ్గా కొన్ని సెకన్ల ముందు
అంతర్జాతీయం

అమెరికా సైబర్ చీఫ్ ‘చాట్ జీపీటీ’ నిర్వాకం.. సెన్సిటివ్ ఫైల్స్ అప్‌లోడ్ చేసి అడ్డంగా దొరికిన వైనం

Ram Narayana
అమెరికా సైబర్ సెక్యూరిటీ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ ఏజెన్సీ (సీఐఎస్ఏ) తాత్కాలిక డైరెక్టర్‌గా ఉన్న భారత సంతతికి చెందిన మధు గొట్టుముక్కల ఇప్పుడు తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు.
ఆంధ్రప్రదేశ్

ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా మెడమల్లి బాలాజీ పేరు సిఫారసు…

Ram Narayana
ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తిగా న్యాయవాది మెడమల్లి బాలాజీ నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని కొలీజియం
జాతీయ వార్తలు

మహిళకు లిఫ్ట్ ఇచ్చి.. కదులుతున్న కారులో సామూహిక అత్యాచారం..

Ram Narayana
దేశంలో మహిళల రక్షణపై ఎన్ని కఠిన చట్టాలు తెస్తున్నా మృగాళ్ల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. ఉత్తరాఖండ్‌లోని ఉధమ్ సింగ్ నగర్ జిల్లాలో తాజాగా ఒక మహిళపై
క్రైమ్ వార్తలుజాతీయ వార్తలు

బెంగళూరులో భారీ దోపిడీ.. నమ్మకంగా ఉంటూనే రూ. 18 కోట్లతో ఉడాయించిన నేపాలీ జంట

Ram Narayana
బెంగళూరులో ఓ బిల్డర్ ఇంట్లో పనిచేస్తున్న నేపాలీ జంట భారీ దోపిడీకి పాల్పడింది. సుమారు రూ.18 కోట్ల విలువైన బంగారం, వజ్రాభరణాలు, వెండి వస్తువులు, నగదుతో పరారైంది.
అంతర్జాతీయం

షూటింగ్ టీమ్‌కు బంగ్లాదేశ్ ‘గ్రీన్ సిగ్నల్’.. టీ20 వరల్డ్ కప్‌కు ‘నో’…

Ram Narayana
భారత్ వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్‌ను బహిష్కరిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న బంగ్లాదేశ్ ప్రభుత్వం షూటింగ్ క్రీడలో మాత్రం మెత్తబడింది. భద్రతా కారణాలను సాకుగా చూపి క్రికెట్
జాతీయ వార్తలు

 అమ్మమ్మకు పంపిన ఆ ‘గుడ్ మార్నింగ్’ సందేశమే ఆఖరిది.. విమాన ప్రమాదంలో యువ పైలట్ విషాదాంతం!

Ram Narayana
బారామతిలో అజిత్ పవార్ ప్రాణాలు తీసిన విమాన ప్రమాదం అనేక కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపింది. ఈ ప్రమాదంలో మరణించిన ఐదుగురిలో 25 ఏళ్ల యువ కో-పైలట్
అంతర్జాతీయం

కొలంబియాలో ఘోర విమాన ప్రమాదం.. ప్రముఖ నేత సహా 15 మంది మృతి…

Ram Narayana
కొలంబియాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. దేశ ఈశాన్య ప్రాంతంలోని నార్టే డి సెంటాండర్ ప్రావిన్స్‌లో ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ సటెనాకు చెందిన ఒక చిన్న
ఎంటర్టైన్మెంట్ వార్తలు

వివాదంలో జన నాయగన్ మూవీ.. ఎందుకు రిలీజ్ కాలేదో ప్రజలకు తెలుసన్న విజయ్ తండ్రి!

Ram Narayana
విజయ్‌ హీరోగా నటించిన ‘జన నాయగన్‌’ మూవీ వివాదాల్లో చిక్కుకుని విడుదల కోసం ఎదురుచూపుల్లో ఉంది. ఈ నెల 9న థియేటర్లలో రిలీజ్ కావాల్సిన ఈ మూవీ
క్రైమ్ వార్తలుతెలంగాణ వార్తలు

మేనల్లుడి మోజులో నిద్రిస్తున్న భర్తను చంపి పరారైన భార్య!

Ram Narayana
అక్రమ సంబంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చు పెట్టడమే కాదు.. కట్టుకున్న వాడిని కడతేర్చే స్థాయికి దిగజారుస్తున్నాయి. నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలంలోని సీత్యాతండాలో బుధవారం వెలుగు చూసిన
తెలంగాణ వార్తలు

ప్రేమ పెళ్లి వద్దన్నందుకు తల్లిదండ్రులను చంపిన కూతురు..

Ram Narayana
ప్రేమ అనేది ఒక మనిషిని ఉన్నతుడిని చేయాలి.. కానీ నేటి తరం యువతలో అది ప్రాణాలు తీసేంత ఉన్మాదంగా, లేదా ప్రాణాలు తీసుకునేంత బలహీనతగా మారిపోతోంది. తెలంగాణలో
తెలంగాణ వార్తలు

మేడారంలో గద్దెలపై వనదేవతల ఆగమనం…

Ram Narayana
లక్షలాది భక్తుల భక్తిశ్రద్ధల నడుమ మేడారం మహాజాతర తొలి ఘట్టం ప్రశాంతంగా ముగిసింది. ఆదివాసీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సారలమ్మ నిన్న రాత్రి అట్టహాసంగా మేడారంలోని గద్దెపైకి

నయీం కేసులో కీలక పరిణామం.. కోర్టులో ఈడీ ఛార్జిషీట్…

Ram Narayana
ఏపీ, తెలంగాణ‌లో సంచలనం సృష్టించిన గ్యాంగ్‌స్టర్ నయీం అక్రమాస్తుల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక ముందడుగు వేసింది. మనీలాండరింగ్ ఆరోపణలపై హైదరాబాద్‌లోని రంగారెడ్డి కోర్టులో ఛార్జిషీట్‌
తెలంగాణ రాజకీయ వార్తలు ..

కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు ఆ మాట చెప్పి బ్లాక్‌మెయిల్ చేయవద్దు: మధుయాష్కీ

Ram Narayana
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతలు అభివృద్ధి కోసమే అంటూ బ్లాక్‌మెయిల్ చేయకుంటే మంచిదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత,
జాతీయ వార్తలు

ఇది ప్రమాదమే.. కుట్ర కాదు: అజిత్ మృతిపై శరద్ పవార్ భావోద్వేగం…

Ram Narayana
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మృతి చెందిన ఘటనపై సీనియర్ నాయకుడు శరద్ పవార్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఇది
జాతీయ వార్తలు

అజిత్ పవార్ మరణం.. ఆ విమానాలను నిలిపేస్తారా అంటే యజమాని ఏమన్నారంటే?

Ram Narayana
వీఎస్ఆర్ సంస్థకు చెందిన లియర్ జెట్-45 మోడల్ విమానంలో ప్రయాణిస్తూ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రమాదంలో దుర్మరణం చెందారు. లియర్ జెట్ మోడల్ విమానం