తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు పనులను పరిశీలించారు. ఇక్కడ పనులు చేస్తున్న కూలీలను...
ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత జనాభా ఉన్న దేశం ఏదంటే చైనా అని అందరూ టక్కున చెబుతారు. కానీ అనధికారికంగా భారత్‌ జనాభాలో చైనాను...
మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు కాంగ్రెస్ పార్టీ...
ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో ఈరోజు ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆలింగనం చేసుకున్నారు....
రష్యా ప్రయోగించిన ఖండాంతర క్షిపణితో ఉక్రెయిన్‌లో పరిస్థితులు ఒక్కసారిగా తారుమారయ్యాయి. ఇరు దేశాల మధ్య దాదాపు రెండేళ్లుగా కొనసాగుతున్న యుద్ధం రష్యా ఖండాంతర...
ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్‌ఎల్ దూసుకుపోతోంది. ఈ రంగంలో అడ్డూ అదుపు లేకుండా దూసుకుపోతున్న రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్‌, వొడాఫోన్ ఐడియాకు...
ఛత్తీస్‌గఢ్‌లోని కొంటాలో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పది మంది మావోయిస్టులు మరణించారు. భెజ్జీ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున ఈ ఎన్‌కౌంటర్ జరిగినట్లు...
ఆంధ్ర రాష్ట్రాన్ని అదానీ రాష్ట్రంగా చేశాడు.. జగన్ పై షర్మిల ఫైర్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అవినీతిపై నేడు...
ఇక్కడే నీ చెంప పగలగొట్టనా?.. లేక సెట్‌లో అందరిముందు కొట్టనా అన్న ఖుష్బూ గోవా రాజధాని పనాజీలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్...
ఉద్యోగ నియామకానికి జరిపే ఇంటర్వ్యూలో అభ్యర్థి సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు హెచ్ఆర్ సిబ్బంది రకరకాల ప్రశ్నలు సంధిస్తుంటారు.. పూర్వానుభవం, ఈ ఉద్యోగానికే ఎందుకు దరఖాస్తు...
తగిన సమయంలో నిర్ణయం తీసుకోండి …ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టుస్పీకర్‌కు సూచించిన హైకోర్టు ధర్మాసనంఐదేళ్ల అసెంబ్లీ గడువును దృష్టిలో పెట్టుకొని దృష్టిలో పెట్టుకోవాలని సూచనసింగిల్...
అమెరికాలో అదానీ లంచంకేసు ప్రకంపనలు ….రెండు దేశాల మధ్య సంబంధాలకు వచ్చిన ఇబంది లేదన్న అమెరికాఇరు దేశాల మధ్య సంబంధాలకు వచ్చిన ఇబ్బందేమీ...
రష్యా – ఉక్రెయిన్ ల మధ్య కొనసాగుతున్న యుద్ధం వెయ్యి రోజులు దాటింది. యుద్ధ తీవ్రత తగ్గకపోగా… యుద్ధం అణుయుద్ధంగా కూడా మారే...
బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) అనూహ్యమైన ప్రకటన చేసింది. తదుపరి మూడు ఐపీఎల్ సీజన్ల తేదీలను శుక్రవారం...
ఆర్థిక ప్రగతిని సాధించిన నగరంగా… అన్ని విధాలా అభివృద్ధి చెందిన అత్యాధునిక సిటీగా జపాన్ రాజధాని టోక్యోకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ప్రపంచంలోనే...
భారత క్రికెట్ చరిత్రలో వీరేంద్ర సెహ్వాగ్ (వీరూ) ఆట తీరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మాజీ ప్లేయర్ పేరు...
అతడొక దొంగ. ఒక ఆలయాన్ని చోరీకి టార్గెట్‌గా ఎంచుకున్నాడు. ప్లాన్ ప్రకారం తనతో పాటు మరో వ్యక్తిని వెంటబెట్టుకొని దొంగతనానికి వెళ్లాడు. ఆలయంలో...
అమెరికాలో తెలుగు యువ‌కుడు మృతి చెందిన సంఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. హైద‌రాబాద్‌లోని ఉప్ప‌ల్ వాసి ఆర్య‌న్ రెడ్డి (23) త‌న పుట్టిన...
బంగారం, వెండికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. అయితే, అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో మార్పులు చోటుచేసుకుంటూ ఉంటాయి. గత...
లండన్ నగరం… ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా నెంబర్ వన్ ర్యాంక్ ను కైవసం చేసుకుంది. గత పదేళ్లుగా ఈ జాబితాలో లండన్ నగరమే...
వాతావరణ మార్పులు మానవాళికి ముప్పుగా పరిణమించనున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా, సముద్ర తీర ప్రాంత వాసులు ప్రమాదం ముంగిట ఉన్నారని...
లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పాల్గొన్న మీడియా సమావేశంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఆయన మాట్లాడుతుండగా విద్యుత్ సరఫరా...
భక్తి టీవీ కోటి దీపోత్సవంలో పాల్గొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము!హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతికి బేగంపేట విమానాశ్రయంలో స్వాగతం పలికిన గవర్నర్, సీఎం, కేంద్రమంత్రులునేరుగా...
వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనను జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) సుమోటోగా స్వీకరించింది. తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ, డీజీపీకి నోటీసులు...
గౌతమ్ అదానీకి కెన్యా షాకిచ్చింది. గౌతమ్ అదానీకి ఇవ్వదలిచిన ఎయిర్‌పోర్ట్ టెండర్‌కు బ్రేక్ పడింది. లంచం ఆరోపణలపై అమెరికాలో అదానీ గ్రూప్‌పై కేసు...
ఎన్నికల్లో ఓటమి అనంతరం… వైసీపీ నాయకులకు, ఆ పార్టీ మద్దతుదారులకు ఎదురుగాలి వీస్తోంది. ముఖ్యంగా వారిని పోలీసు కేసులు వెంటాడుతున్నాయి. అలాంటి కేసుల...
ఇజ్రాయెల్ ప్రధాని బెంజామిన్ నెతన్యాహూపై అంతర్జాతీయ క్రిమినల్ న్యాయస్థానం (ఐసీసీ) అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. నెతన్యాహూతో పాటు ఇజ్రాయెల్ మాజీ రక్షణ...
నేరస్తుల రాజకీయ ముసుగును తొలగిస్తాం: సీఎం చంద్రబాబు ఏపీ అసెంబ్లీలో ఇవాళ పలు బిల్లులకు ఆమోదం లభించింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు...
ఆరోపణలపై ఆడబిడ్డకో న్యాయం… అదానీకో న్యాయమా? అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. ఈ మేరకు ఆమె ఎక్స్ వేదికగా ట్వీట్...
స్నేహితులు, బంధువులు, కొలీగ్స్… ఇలా ఎవరో ఒకరి ఇళ్లలో పెళ్లి జరిగితే హాజరవుతూ ఉంటాం. మన తాహతుకు తగినట్టుగా ఏదో ఒక బహుమతి...
తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్‌కు భారీ ఊరట లభించింది. మహబూబాబాద్‌లో ఈ నెల 25న ఉదయం పది గంటలకు నిర్వహించ తలపెట్టిన మహా ధర్నాకు...
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్‌పై ఈరోజు నాంపల్లి హైకోర్టులో విచారణ...
ఉన్నట్టుండి మీ ముఖం, చర్మంపై అసాధారణ మార్పులు వస్తుంటే అది ఫ్యాటీ లివర్ వ్యాధికి సంబంధించిన లక్షణాలు కావొచ్చని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు....
రాష్ట్రంలో వైద్య కళాశాలల ఏర్పాటు అంశంపై శాసనమండలిలో కూటమి ప్రభుత్వం, వైసీపీ మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం నెలకొంది. వంద ఎలుకలు తిన్న...
వైసీపీ అధినేత జగన్ అధ్యక్షతన వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. అందుబాటులో ఉన్న...
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఫిబ్రవరి 2025 నెలకు సంబంధించిన శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను గురువారం ఆన్‌లైన్‌లో విడుదల చేసింది....
ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) చైర్మన్ పదవిని ప్రతిపక్షానికే ఇవ్వాలని పట్టుబడుతున్న వైసీపీ ఆ పదవికి నామినేషన్ వేయాలని నిర్ణయించింది. ఆ పార్టీ...
అమెరికాను వణికిస్తున్న ‘బాంబ్ సైక్లోన్’ ఉపగ్రహం కంటికి చిక్కింది. తుపాను తీవ్ర రూపం దాల్చుతూ పసిఫిక్ మహాసముద్రం వాయవ్య ప్రాంతానికి సమీపిస్తున్న అద్భుతమైన...
తెల్లవారి నిద్రలేచింది మొదలు రాత్రి నిద్ర పోయే వరకూ చేతిలో మొబైల్ ఉండాల్సిందే.. నిమిషానికి ఓసారి దానివైపు చూడాల్సిందే. ఆహారం తీసుకుంటున్నా, ఆఫీసు...
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి సాయం కోసం అర్థిస్తుంటే చుట్టూ చేరిన జనం మాత్రం తీరిగ్గా ఫొటోలు, వీడియోలు తీసుకుంటూ.. వాటిని...
సంచలన పరిణామం చోటుచేసుకుంది. భారతీయ వ్యాపార దిగ్గజం, అదానీ గ్రూప్ అధినేత, ప్రపంచ సంపన్నుల్లో ఒకరైన గౌతమ్ అదానీపై అమెరికాలో నేరాభియోగాలు నమోదయ్యాయి....
అడవి పందుల కోసం వేసిన ఉచ్చులో పడిన చిరుతను చంపేసిన వేటగాళ్లు ఆపై దానిని వండుకుతిన్నారు. ఒడిశాలోని నౌపడ జిల్లాలో జరిగిన ఈ...
రాత్రంతా నిద్రపోయి మేల్కొన్నాక… ఉదయమే మెదడు ఫ్రెష్‌ గా ఉంటుంది. అలాంటి సమయంలో దానికి మరింత చురుకుదనాన్ని ఇచ్చే పోషకాలు అందితే… మరింత...
 దేశమేదైనా, ప్రాంతమేదైనా ఆడా, మగా సమానంగా ఉండటం అవసరం. ఎవరి సంఖ్య పెరిగినా, మరొకరికి ఇబ్బందిగా మారుతుంది. స్థానిక సంప్రదాయాలు, ఆచారాలు, వాతావరణం,...
ప్రజా ప్రయోజనం మీడియా బాధ్యత-కె. శ్రీనివాస్ రెడ్డి సంచలనాల కోసం కాకుండా, ప్రజా ప్రయోజనాలకు దోహదపడే కథనాలతో మీడియా తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలని...
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈరోజు సాయంత్రం ఏపీ కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. కర్నూలులో...
ఘనంగా హౌసింగ్ సొసైటీ సభ్యత్వ నమోదు— సీనియారిటీ ప్రాధాన్యతతో జర్నలిస్టులకు సభ్యత్వాలు— జర్నలిస్టులు ఐక్యమత్యంతో ఇండ్ల స్థలాలు పొందాలి— సభ్యత్వాలతో ఖమ్మం ప్రెస్...
ఝార్ఖండ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. ఈరోజు పోలింగ్ ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చాయి. రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఢిల్లీకి కాదు.. చంద్ర మండలానికి వెళ్లి ఫిర్యాదు చేసినా తప్పు చేస్తే అరెస్ట్ అవడం ఖాయమని తెలంగాణ సీఎం...
24న ఖమ్మంలో ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థుల చారిత్రిక మీట్స్పందన అనూహ్యం …ఆదరణ అద్భుతంఅపూర్వ సమ్మేళనంలో గతస్మృతుల జ్ణాపకాలుముఖ్య వక్తలుగా ప్రొఫెసర్ నాగేశ్వర్, వి....
చంద్రబాబు అబద్ధాల మీద అబద్ధాలు చెబుతున్నారని… ఆయనలో ఎప్పటికీ మార్పు రాదని మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ...
ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు ఆ పార్టీని వీడారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా పార్టీ మారబోతున్నారనే ప్రచారం జరుగుతోంది....
మద్యం అమ్మకాలు పారదర్శకంగా ఉండాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కేవలం వైన్ షాపుల ద్వారా మాత్రమే అమ్మకాలు జరగాలని చెప్పారు. ఎవరైనా...
కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి ఆయనను...
ఇటీవలి కాలంలో చాలా మందిలో అధిక రక్తపోటు (హైబీపీ) సమస్య తలెత్తుతోంది. తీవ్రమైన పని ఒత్తిడి, సరైన నిద్ర లేకపోవడం, జంక్ ఫుడ్,...
— లగచర్లలో అధికారులపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే....
గత 56 ఏళ్లలో గయానాను సందర్శించిన తొలి భారత ప్రధానిగా నరేంద్రమోదీ రికార్డులకెక్కారు. బుధవారం గయానా రాజధాని జార్జ్‌టౌన్‌‌కు చేరుకున్న మోదీకి ఘన...
బాబ్బాబు.. మీరు ఆఫీసులకు రావొద్దు..ఇంటి నుంచే పని చేయండి.. ప్రభుత్వ ఉద్యోగులకు ఢిల్లీ ప్రభుత్వం వినతి ఢిల్లీలో వాయుకాలుష్యం తారస్థాయికి చేరుకోవడంతో అక్కడి...
పెళ్లి ఊరేగింపులో వధూవరులపై పూల వర్షం కురిపించడం గురించి విని ఉంటారు.. కానీ ఉత్తర ప్రదేశ్ లోని ఓ పెళ్లి బారాత్ లో...
పాకిస్థాన్ లో ఆత్మాహుతి దాడి జరిగింది. బన్నూలోని చెక్ పాయింట్ దగ్గర ఉన్న ఓ కారును ఆత్మాహుతి దళ సభ్యుడు పేల్చివేశాడు. ఆ...
పెంపుడు జంతువుల పట్ల సంపన్నులు చూపుతున్న పీనాసితనంతో ఓ వైద్యుడు విరక్తి చెందాడు. తన చేతులతో చాలా జంతువులను చంపేయాల్సి వచ్చిందని డిప్రెషన్...
హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఓ నాలుగు అంతస్తుల భవనం మంగళవారం రాత్రి పక్కకు ఒరిగింది. బిల్డింగ్ కూలిపోతోందని భయాందోళనలకు గురైన జనం ప్రాణ...
వాలంటీర్ల అంశం ఏపీ శాసనమండలిని కుదిపేసింది. ఈ ఉదయం ప్రశ్నోత్తరాల సమయంలో వాలంటీర్ల అంశాన్ని వైసీపీ లేవనెత్తింది. మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి...
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చిదంబరంకు ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయన ఎయిర్సెల్-మాక్సిస్ మనీలాండరింగ్ కేసులో...
కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ తమ్ముడు అన్మోల్ బిష్ణోయ్‌ను కాలిఫోర్నియా రాజధాని శాక్రమెంటోలో అమెరికా పోలీసులు గత గురువారం అరెస్ట్ చేశారు. తాజాజా,...
ఐదారు అంతస్తుల ఎత్తున్న భవనం పైనుంచి కిందికి తొంగి చూడటానికే భయపడుతుంటాం. అమ్మో.. అంత ఎత్తు నుంచి పడితే ఏమైనా ఉందా? అని...
అమెరికా తీర ప్రాంతానికి తీవ్ర తుపాను ముప్పు పొంచి ఉంది. బాంబ్ సైక్లోన్‌గా నామకరణం జరిగిన దీని ప్రభావం అనేక రాష్ట్రాలపై పెద్ద...
అనూహ్య పరిణామం.. ఆసక్తికర వ్యాఖ్యలు ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు అందరినీ ఆశ్చర్యపరిచారు. అరుదైన రీతిలో  మంగళవారం గాజాలో ఆయన పర్యటించారు....
భారత ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ వ్యక్తిగత జీవితంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రెహమాన్, ఆయన భార్య...
ప్రజలు తమ అత్యవసర పరిస్థితుల్లో ఆర్ధిక అవసరాలను తీర్చుకునేందుకు ఒక్కోసారి బంగారాన్ని తాకట్టు పెట్టుకుని రుణాలు తీసుకుంటుంటారు. ఈ రుణాలు చాలా సురక్షితమే...
దేశ రాజధాని ఢిల్లీ గ్యాస్ ఛాంబర్ గా మారిపోయింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) దారుణంగా పడిపోయింది. పీల్చే గాలి విషపూరితంగా మారిపోయిందని...
ఏపీ అసెంబ్లీ సమావేశాలు చమత్కారాలు, ఆసక్తికర సన్నివేశాలతో కొనసాగుతున్నాయి. అలాంటి సన్నివేశమే మరొకటి ఈరోజు అసెంబ్లీలో చోటుచేసుకుంది. ఈరోజు అసెంబ్లీ సమావేశాలు మొదలయిన...
అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారిని వెనక్కి పంపించేందుకు అవసరమైతే నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించేందుకూ సిద్ధమని డొనాల్డ్ ట్రంప్ సంకేతాలిచ్చారు. ఇటీవలి ఎన్నికల్లో ఘన...
ఇండిగో విమానం బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. ప్రయాణికులు అందరూ సీట్లలో కూర్చొని ఉన్నారు. ఇంతలోనే పైలట్ ప్రకటన మొదలైంది. ‘‘మీ ప్రయాణ భాగస్వామిగా...
భారత మత్స్యకారులను బంధించి తీసుకెళుతున్న పాకిస్థాన్ షిప్ ను భారత కోస్ట్ గార్డ్ షిప్ వెంటాడింది. అరేబియా సముద్రంలో దాదాపు రెండు గంటల...
కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి ఆరోపణలపై జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ ఆరోపణలకు సంబంధించి...
దేశ రాజధాని ధిల్లీలో గాలి నాణ్యత రోజురోజుకు క్షీణిస్తోంది. ఈ నేపథ్యంలో స్ట్రిక్ట్ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (జీఆర్ఏపీ) – 4...
చిన్నపిల్లల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి 2022లో జైలుశిక్ష అనుభవించిన ఓ యువకుడు వింత పధ్ధతిలో ప్రతీకారం మొదలుపెట్టాడు. రాత్రిపూట ఇళ్లలోకి చొరబడి నిద్రిస్తున్న...
— ఏపీ, తెలంగాణలలో చలి తీవ్రత పెరిగింది. సోమవారం ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఉన్నట్టుండి చలి పెరిగింది. హైదరాబాద్ తో పాటు సిటీ శివార్లలో...
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు గుంటూరు స్పెషల్ కోర్టు పెద్ద ఊరటను కలిగించింది. ఆయనపై గతంలో నమోదైన క్రిమినల్ కేసును...
ఇక‌పై ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్ల‌లున్నా ప‌ట్ట‌ణ స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో పోటీ చేసే ఛాన్స్ ఉంటుంది. దీనికి సంబంధించి గ‌తంలో...
పాకిస్థాన్‌లోని కరాచీలో మహిళా క్రికెటర్లు బస చేసిన హోటల్‌లో నిన్న అగ్నిప్రమాదం సంభవించింది. ఐదుగురు ప్లేయర్లు త్రుటిలో ప్రాణాలతో తప్పించుకోగలిగారు. ఈ ప్రమాదం...
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. భువనేశ్వర్ ఎయిమ్స్ వైద్యుల ప్రయత్నాలతో తిరిగి కొట్టుకుంది. ప్రస్తుతం ఆ సైనికుడు పూర్తి స్పృహలో ఉన్నట్టు వైద్యులు...
ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో ..వినియోగదారులకు బంపర్ ఆఫర్ లాంటి సూపర్ ప్లాన్ తీసుకువచ్చింది. సంస్థ తీసుకువచ్చిన కొత్త వోచర్‌‌తో ఏడాది...
ఇటీవలి కాలంలో మధుమేహం (షుగర్)తో బాధపడుతున్నవారి సంఖ్య పెరిగిపోతోంది. ఆధునిక సౌకర్యాలతో మారిన జీవన శైలి, ఆహార అలవాట్లు వంటివి దీనికి కారణం...
బ్రిటన్ పార్లమెంట్ వేదికగా టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు ప్రతిష్ఠాత్మక విజనరీ లీడర్ అవార్డు లభించింది. అయితే ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ సమావేశాలు...
కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)గా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొండ్రు సంజయ్‌మూర్తి నియమితులయ్యారు. కాగ్‌కు చీఫ్‌గా ఓ తెలుగు వ్యక్తి నియమితులవడం ఇదే...
ప్రభుత్వ భూముల పరిరక్షణకు పటిష్ట చర్యలుధాన్యం, పత్తి పంట కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు తలెత్తవద్దు.సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను సమర్థవంతంగా నిర్వహించాలి.రాష్ట్ర రెవెన్యూ,...
లగచర్ల ఘటన మణిపూర్, లక్షద్వీప్ కంటే చిన్నదేమీ కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. లగచర్ల రైతులతో కలిసి ఆయన జాతీయ...
కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) మెంబర్ సెక్రటరీ రవితో హైడ్రా కమిషనర్ రంగనాథ్ భేటీ అయ్యారు. హైదరాబాద్ నగరంలోని చెరువులను పరిరక్షించడం కోసం...
పేలుడు ఘటనలో గాయపడిన పూజారివిషయం తెలియడంతో ఘటనాస్థలికి పోలీసులుపేలుడుకు గల కారణాలపై విచారణ హైదరాబాద్ శివారులోని ఓ దేవాలయం సమీపంలో సోమవారం నాడు...
ఏడు కీలక బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఏపీ మున్సిపల్ సవరణ బిల్లు – 2024, ఏపీ పంచాయతీరాజ్ సవరణ బిల్లు...
పాకిస్థాన్‌లోని గుజ్రాన్‌వాలాకు చెందిన ఓ బిచ్చగాడి కుటుంబం… తమ నానమ్మ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన విందు కోసం అక్షరాలా 1.25 కోట్ల రూపాయలను...
వైసీపీ అధినేత జగన్ ను ఉద్దేశించి టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ ను చూసి చాలా...
టీఆర్ఆర్.. హాస్పిటల్ జన ప్రాచుర్యం పొందాలి…ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డినగరంలో మరో కొత్త ఆసుపత్రి ప్రారంభోత్సవంపేదలకు తక్కువ ఖర్చుకు సేవలు అందించడమే తమలక్ష్యం...
ఢిల్లీ మానవ హక్కుల కమిషన్ వద్దకు లగచర్ల భాదితులు …బాధితులతో కలిసి మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేసిన ఎంపీలు వద్దిరాజు,సురేష్...
దేశంలో కొన్ని రాష్ట్రాలు అభివృద్ధిలో దూసుకుపోతూ ఉంటాయి. వ్యవసాయం నుంచి భారీ పరిశ్రమల దాకా అన్ని రంగాల్లో ఉత్పత్తి పెరిగిపోతూ ఉంటుంది. ఆయా...
వచ్చే ఏడాది ప్రారంభంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ షాక్...