మూసీ నదిని బాగు చేసేవాడు ఒకడొచ్చాడని ప్రజలకు తెలిసింది… నేను ఫుట్‌బాల్ ప్లేయర్‌ను… గేమ్ ప్లాన్‌పై నాకు పూర్తి స్పష్టత ఉందని తెలంగాణ...
తూర్పు లడఖ్‌లోని ఎల్ఏసీ వెంబడి గత నాలుగేళ్లుగా నెలకొన్న సైనిక ప్రతిష్ఠంభనకు ముగింపు పలుకుతూ భారత్-చైనాల మధ్య గతవారం కీలక ఒప్పందం కుదిరిన...
జగన్-షర్మిల ఆస్తుల వ్యవహారం తీవ్ర వివాదం రూపుదాల్చిన నేపథ్యంలో, వారి తల్లి వైఎస్ విజయమ్మ బహిరంగ లేఖ రాశారు. ఓ తల్లిగా తనకు...
హుజూర్ నగర్ 6టీవీ రిపోర్టర్ సందీప్ పై హత్యాయత్నం …జర్నలిస్టుల నిరసననిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్మతతత్వ శక్తులే ఈదాడికి పాల్పడ్డాయని ఆరోపణరాష్ట్రంలో...
కల్లుగీత కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి ..ప్రతి సొసైటీకి ఐదు ఎకరాల భూమి కేటాయించాలిప్రమాదానికి శాశ్విత వికలాంగులకు 10 లక్షలు...
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి లక్ష్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ కీలక ట్వీట్ చేశారు. కాంగ్రెస్, బీజేపీ మధ్య క్విడ్ ప్రోకో ఉందని...
హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదాలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బడా బాబులకు చురకలు అంటే విధంగా ఈ వ్యాఖ్యలు ఉన్నాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్...
కేరళ ఆలయ వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. బాణసంచా పేలి 154 మంది గాయపడ్డారు. వీరిలో 8 మందికి తీవ్ర గాయాలు కాగా, ఒకరి...
అమెరికా నుంచి వెలువడే ప్ర‌ముఖ‌ వార్తాపత్రిక వాషింగ్టన్ పోస్ట్‌కు ఊహించ‌ని షాక్ త‌గిలింది. అమెరికా అధ్యక్ష పదవికి కమలా హ్యారిస్ ఆమోదాన్ని నిరోధించాలని...
మెగా‌స్టార్ చిరంజీవి గురించి నాగార్జున కీలక కామెంట్స్ చేశారు. ఏఎన్ఆర్ జాతీయ అవార్డు 2024 పురస్కారం చిరంజీవికి దక్కింది. బాలీవుడ్ ప్రముఖ నటుడు...
గుట్కా, పాన్ మసాలా అమ్మకాలు, తయారీపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గుట్కా, పాన్ మసాలాపై నిషేధాన్ని మరో ఏడాది...
కేరళ సీఎం సీఎం పినరయి విజయన్ కాన్వాయ్ ప్రమాదానికి గురైంది…ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదుత్రివేండ్రం సమీపంలో వామనాపురం వద్ద ఘటనకాన్వాయ్ లో ఢీకొన్న...
యాదాద్రి లక్ష్మి నరసింహస్వామిని దర్శించుకున్న బంగారుబాబు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం కోసం హైదరాబాద్​కు చెందిన బంగారు బాబుగా పేరున్న...
ప్రకంపనలు రేపుతోన్న జన్వాడ ఫామ్ హౌస్​ పార్టీ..హైకోర్టును ఆశ్రయించిన కేటీఆర్​ బంధువు రాజ్‌ పాకాలపోలీసుల ముందు హాజరుకావడానికి 2 రోజుల సమయం ఇచ్చిన...
‘సర్పంచ్ పదవి ఏకగ్రీవం చేస్తే 2 కోట్లు ఇస్తా..!! జోగులాంబ గద్వాల జిల్లలోని ఎర్రవెల్లి గ్రామపంచాయతీకి ఏకగ్రీవంగా సర్పంచ్ గా తనను ఎన్నుకుంటే...
వందేళ్ల భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రస్థానం …ఖమ్మంలో లోగో ఆవిష్కరించిన సీనియర్ నేత పువ్వాడ ..ఉద్యమ చరితను నేటి తరానికి అందిద్దాంప్రజా ఉద్యమ...
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన పొంగులేటి …జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం …హైద్రాబాద్ తో సహా అనేక జిల్లాల్లో పొంగులేటి అభిమానులు సంబరాలుడోర్నకల్,...
తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపుకు ఈఆర్సీ నో …డిస్కామ్ ప్రతిపాదనలను నిర్ద్వందంగా తిరస్కరించిన ఈఆర్సీమీడియా సమావేశంలో ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగరావు తెలంగాణలో...
అమితాబ్ చేతుల మీదగా ఏఎన్నార్ జాతీయ అవార్డు అందుకున్న చిరంజీవి.. మెగాస్టార్ చిరంజీవి ఏఎన్నార్ జాతీయ అవార్డు కు ఎంపిక అయ్యారు …ఈ...
కేటీఆర్ పై షబ్బీర్ అలీ ఫైర్ …సిగ్గు శరం ఉండాలని ఘాటు విమర్శ … జన్వాడలో కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల ఫామ్...
భర్తను చంపించి పోలీసులకు ఫిర్యాదు చేసిన గడసరి భార్య …వివాహేతర సంబంధమే హత్యకు కారణమని పోలీసుల విచారణలో వెల్లడికర్ణాటక లోని కొడుగు జిల్లా...
ఖమ్మం కాంగ్రెస్ లో విషాదం… కార్పొరేటర్ మలీదు గుండెపోటుతో జగన్ మృతిఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ మూడవ డివిజన్ కార్పొరేటర్జగన్ భౌతిక కాయాన్ని చూసి...
హైదరాబాద్‌లో ఓ క్రాకర్స్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రాంకోఠిలోని (బొగ్గులకుంట) హోల్‌సేల్ క్రాకర్స్ దుకాణంలో టపాసులు పేలి మంటలు చెలరేగాయి....
శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ-పలాసలో వైసీపీ-టీడీపీ శ్రేణుల మధ్య గొడవతో తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పోలీసులు గృహ నిర్బంధం...
చైనాను కొంత‌కాలంగా తీవ్ర జ‌నాభా సంక్షోభం వేధిస్తోంది. జ‌న‌నాల రేటు గ‌ణ‌నీయంగా త‌గ్గ‌డం, అదే స‌మ‌యంలో వృద్ధ జ‌నాభా పెర‌గ‌డం జ‌రుగుతోంది. ఈ...
హైదరాబాద్‌లో 144 సెక్షన్ విధించారు. నగరంలో నెల రోజుల పాటు ఆంక్షలు ఉంటాయని సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. హైదరాబాద్‌లో సమావేశాలు, ర్యాలీలకు...
ద్రవిడియన్ మోడల్ పేరుతో లూటీ చేయడాన్ని సహించేది లేదని తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీ అధినేత, ప్రముఖ సినీ నటుడు విజయ్...
కేటీఆర్ బావమరిది డ్రగ్స్ ఇచ్చారంటూ సాఫ్టువేర్ కంపెనీ సీఈవో వాంగ్మూలం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఫాంహౌస్‌లో పార్టీపై...
రాజ‌స్థాన్ రాజ‌ధాని జైపూర్‌లోని ఓ మిఠాయి కొట్టువారు వినూత్నంగా స్వీట్స్ త‌యారు చేస్తూ తాజాగా వార్త‌ల్లో నిలిచారు. ఇక్క‌డ స్వీట్స్ ప‌సిడి, వెండి...
ఇటీవల తెలంగాణ నుంచి రిలీవ్ అయి ఏపీకి వచ్చిన ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలికి కూటమి ప్రభుత్వం తాజాగా పోస్టింగ్ ఇచ్చింది. ఆమ్రపాలిని ఏపీ...
కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఫాంహౌస్ పై పోలీసు దాడులు, రాజ్ పాకాల సోదరుడి విల్లాలో ఎక్సైజ్ సిబ్బంది సోదాలపై బీఆర్ఎస్ పార్టీ...
జన్వాడ ఫాంహౌస్ పై దాడులు జరిగిన అనంతరం రాజ్ పాకాల పరారీలో ఉన్నారని ఎక్సైజ్ పోలీసులు వెల్లడించారు. నిబంధనలకు విరుద్ధంగా ఫాంహౌస్ లో...
కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఫాంహౌస్ పై పోలీసులు దాడులు, ఎక్సైజ్ శాఖ తనిఖీలకు యత్నించిన నేపథ్యంలో, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్...
ఇటీవల దేశంలో బాంబు బెదిరింపులు ఎక్కువయ్యాయి. ఇటీవల విమానాలకు తరచుగా బెదిరింపు కాల్స్ వస్తుండడం తెలిసిందే. తాజాగా, ఏపీలోని ప్రముఖ ఆధ్యాత్మిక నగరం...
డిప్యూటీ సీఎం భట్టి సమక్షంలో భారీగా కాంగ్రెస్ లో చేరికలు …పార్టీలో చేరిన అనంతసాగర్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ నాయకులు.భట్టి ఆధ్వరంలోనే గ్రామాభివృద్ధి...
హాట్టహాసంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలకు సిద్ధం రాష్ట్ర రెవెన్యూ ,గృహనిర్మాణ , సమాచారశాఖమంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన...
ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ మీట్ కు ముఖ్య అతిథిగా ఎంపీ వద్దిరాజు వ్యాపారవేత్తలు తమ వ్యాపారాలను అభివృద్ధి చేసుకుంటూనే సమాజ సేవ కూడా...
డి.ఎ ప్రకటించినందుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ఉద్యోగుల కృతజ్ఞతలు…క్లిష్ట సమయంలో డి ఏ పై నిర్ణయం ఉద్యోగాలపై మమకారాన్ని నిదర్శనంఖమ్మంలో ఉప...
బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌కు రైతు నాయకుడు రాకేశ్ టికాయత్ ఓ సూచన చేశారు. కృష్ణ జింకను వేటాడిన కేసులో సల్మాన్‌ఖాన్‌తో ఉన్న వివాదం...
హైదరాబాద్ సమీపంలోని జన్వాడ ఫామ్‌హౌస్‌పై గత రాత్రి సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు దాడులు చేశారు. రిజర్వ్ కాలనీలో ఉన్న రాజ్ పాకాల ఫాంహౌస్‌లో...
దీపావళి పండుగ రద్దీ నేపథ్యంలో ముంబైలోని బాంద్రా రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట జరిగింది. తెల్లవారుజామున 5.56 గంటలకు ప్లాట్‌ఫాం నంబర్ 1లో జరిగిన...
ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ కాతా సత్యనారాయణ హత్య కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రామలింగేశ్వరరావు (రాజా) దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై...
గత నెల రోజులుగా ప్రతి రోజు పదుల సంఖ్యలో విమానాలకు బాంబు బెదిరింపులు వస్తున్నాయి. ఈ కారణంగా విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం...
కేటీఆర్ చేసిన తప్పులకు పదేళ్లు జైలు శిక్షపడినా తక్కువే అవుతుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. ఆయన నిన్న ఢిల్లీలో మాట్లాడుతూ…...
దీపావళి పండగకు ముందు సామాన్యులకు చిన్నపాటి బ్యాడ్‌న్యూస్. వంటనూనెల ధరలు భారీగా పెరిగాయి. ఎక్కువగా వినియోగించే పామాయిల్ ధరలు గత నెలతో పోల్చితే...
గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎస్ఆర్ఎం యూనివర్శిటీకి చెందిన పలువురు అధ్యాపకులు, విద్యార్ధులు సాహస యాత్ర చేశారు. ఈ సాహస యాత్రలో భాగంగా ఈ...
పూణే వేదికగా జరిగిన రెండవ టెస్ట్ మ్యాచ్‌లో పర్యాటక జట్టు న్యూజిలాండ్ చేతిలో భారత్ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. 113 పరుగుల...
దీపావళికి సెలవు ప్రకటించిన ఏకైక అమెరికన్ రాష్ట్రం దీపావళికి అమెరికాకి చెందిన ఒక రాష్ట్రం అధికారికంగా సెలవు ప్రకటించింది. అలా సెలవు ప్రకటించిన...
లాయర్లకు ఉన్న లగ్జరీ మాకెక్కడిది? సిజెఐ చంద్రచూడ్…ఎలాంటి కేసులు వాదించాలో ఎంచుకునే హక్కు లాయర్లకు ఉంటుందిఏ కేసుని వినాలో ఎంపికచేసుకునే హక్కు తమకు...
డిప్యూటీ సీఎం పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు….. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్కలెక్టరేట్ బస్ స్టాప్, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్, ఫీడింగ్ రూమ్,...
కెనడా వెళ్లాలనుకునే విద్యార్థులు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి..సంకీ వర్మ హెచ్చరిక…కెనడాలో పరిస్థితులు ఏమంత బాగోలేవన్న రీకాల్ అయిన రాయబారి సంజయ్ వర్మఇంజనీర్లు కావాల్సిన...
హైదరాబాద్‌లో జరుగుతున్న అభివృద్ధిని చూసి కొంతమంది తట్టుకోలేకపోతున్నారని, అందుకే విషప్రచారం చేస్తున్నారని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. మూసీ పరీవాహక ప్రాంతంలోని నిర్వాసితులకు...
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా అహేరీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తండ్రీ కూతుళ్లు పోటీ పడుతుండటం ఆసక్తికరంగా మారింది. గడ్చిరోలి మావోయిస్ట్ ప్రభావిత జిల్లా....
సొంతగడ్డపై పులి అని పేరు తెచ్చుకున్న టీమిండియాకు దారుణ భంగపాటు ఎదురైంది. న్యూజిలాండ్ తో రెండో టెస్టులోనూ రోహిత్ సేనకు ఘోర పరాజయం...
లీగల్ నోటీసులు ఇస్తా.. సోషల్ మీడియా ప్రచారంపై జగ్గారెడ్డి సీరియస్ సోషల్ మీడియా లో తనపై తప్పుడు ప్రచారం జరుగుతుందని తెలంగాణ కాంగ్రెస్...
కొత్తగా 13 జిల్లా పట్టణాభివృద్ధి సంస్థలు..!!ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వంఇప్పటికే ఉన్న యూడీఏల పరిధి పెంపు హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా 13...
తెలంగాణలో బెటాలియన్ పోలీసుల ఆందోళనపై డీజీపీ జితేందర్ స్పందించారు. ఈ ఆందోళనల వెనుక ప్రభుత్వ వ్యతిరేక శక్తులు ఉన్నాయనే అనుమానం కలుగుతోందన్నారు. సెలవులపై...
వయనాడ్ లోక్ సభ నియోజకవర్గం ప్రజలకు ఏఐసీసీ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ బహిరంగ లేఖ రాశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా “నా...
జగన్-షర్మిల ఆస్తుల పంపకం వ్యవహారంలో సరస్వతి పవర్ సంస్థ పేరు తెరపైకి వచ్చింది. పల్నాడు జిల్లా దాచేపల్లి వద్ద ఈ సంస్థకు చెందిన...
రేవంత్ రెడ్డి కంటే చంద్రబాబు ఎంతో నయమని ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ అన్నారు. పెన్షన్ దారులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం...
గ‌త నెల‌లో బుడమేరు పొంగి… విజ‌య‌వాడలో సంభ‌వించిన వ‌ర‌ద‌ల‌కు కార‌ణం కొల్లేరు ఆక్ర‌మ‌ణలేన‌ని సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి నారాయ‌ణ అన్నారు. ఈ సంద‌ర్భంగా...
ఇరాన్ రాజధాని టెహ్రాన్‌ను లక్ష్యంగా చేసుకున్న ఇజ్రాయెల్ వందలాది విమానాలతో ఈ తెల్లవారుజామున భీకర దాడులు జరిపింది. ఈ దాడుల నేపథ్యంలో జరిగిన...
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో 28 ఏళ్ల యువకుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ హత్యకు సూత్రధారి అతడి తండ్రేనని తేల్చారు. పోలీసుల కథనం...
ఝార్ఖండ్ ఎన్నికలకు బ్రాండ్ అంబాసిడర్‌గా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఎంపిక‌య్యారు. ఈ మేరకు ఆ రాష్ట్ర‌ చీఫ్‌ ఎలక్టోరల్‌...
కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో వైద్యురాలిపైనా, మహారాష్ట్రలోని బద్లాపూర్‌లో ఇద్దరు బాలికలపైనా జరిగిన లైంగికదాడి ఘటనలు మనం ఇంకా మరచిపోకముందే...
కెనడాలోని టొరంటో సమీపంలో టెస్లా కారు డివైడర్‌ను ఢీకొన్న ప్ర‌మాదంలో న‌లుగురు భార‌తీయులు మృతిచెందారు. డివైడ‌ర్‌ను ఢీకొట్టిన త‌ర్వాత‌ కారు మంటల్లో చిక్కుకోవడంతో...
లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓ సామాన్య బార్బర్‌ను ఆశ్చర్యపరిచారు. బార్బర్ షాప్‌లోకి వెళ్లి గడ్డం ట్రిమ్మింగ్ చేయమంటూ...
ప్రముఖ సెల్ ఫోన్ల తయారీ సంస్థ యాపిల్‌కు షాక్ ఇస్తూ ఇండోనేషియా సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇండోనేషియా సర్కార్ తీసుకున్న నిర్ణయంతో...
హైదరాబాద్‌లోని శంషాబాద్-విశాఖపట్టణం (దువ్వాడ) మధ్య సెమీ హైస్పీడ్ రైల్ కారిడార్ ఎలైన్‌మెంట్ ఖరారైంది. ఇది పూర్తయితే శంషాబాద్ నుంచి విశాఖపట్టణానికి కేవలం 4...
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. గతంలో తనపై విధించిన బెయిల్ షరతులను సడలించాలని, విదేశాలకు వెళ్లేందుకు...
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతిలోని మరో హోటల్‌కు బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. తిరుపతిలోని రాజ్ పార్క్ హోటల్‌కు బాంబు బెదిరింపులు రావడంతో వారు...
ఔషధాల నాణ్యతా పరీక్షలకు సంబంధించిన సెప్టెంబర్ నెల రిపోర్ట్‌ను సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీవో) ప్రచురించింది. మొత్తం 3000 ఔషధాలను...
కొండా సురేఖకు కోర్ట్ మొట్టికాయలు..బాధ్యతాయుత పదవిలో ఉండి ఇవేం మాటలుకేటీఆర్ ప‌రువున‌ష్టం దావా.. మంత్రి కొండా సురేఖపై కోర్టు తీవ్ర వ్యాఖ్యలుకేటీఆర్‌ దాఖలు...
పత్తిరైతులకు మంత్రి తుమ్మల గుడ్ న్యూస్ …‘వాట్సాప్’ సేవలు ఉపయోగించుకోండి ..8897281111 వాట్సప్ నెంబర్ ద్వారా పత్తి అమ్మకం, వివరాలు తెలుసుకోవచ్చు రాష్ట్రంలో...
రొట్టమాకురేవు కవిత్వఅవార్డు గురించి…కవి యాకుబ్ మాటల్లో … కవిత్వంలోని వేర్వేరు తరాలను కలిపే వాహికగా కవిసంగమం నిలిచింది. దీనికి ఇంకొంత కొనసాగింపు రొట్టమాకురేవు...
సీఎం రేవంత్ రెడ్డి… రాష్ట్ర మంత్రులు, సొంత పార్టీ ఎమ్మెల్యేలు, తనతో సహా ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్...
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నేడు నాలుగు జిల్లాల టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల...
రేవంత్ రెడ్డి సవాల్‌ను స్వీకరిస్తున్నా… మూసీ పరీవాహక ప్రాంతంలో మూడు నెలల పాటు ఉండాలన్న సీఎం రేవంత్ రెడ్డి సవాల్‌ను తాను స్వీకరిస్తున్నానని...
ఆయనని చూస్తే మనస్సు తరుక్కుపోతోంది… ఈ వయస్సులో జీవన్ రెడ్డిని చూస్తే మనస్సు తరుక్కుపోతోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి ఆవేదన...
రూ.10 నాణెం చెల్లుబాటుపై సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక జనరల్ మేనేజర్ ధారాసింగ్ నాయక్ కీలక ప్రకటన చేశారు....
వన్యప్రాణులను, ముఖ్యంగా కృష్ణ జింకలను తమ ప్రాణం కంటే మిన్నగా ప్రేమించే బిష్ణోయ్ ప్రజల్లో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పట్ల...
హైడ్రాకు విస్తృత అధికారాలు కట్టబెడుతూ జారీ చేసిన ఆర్డినెన్స్‌‍పై తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలైంది. మాజీ కార్పోరేటర్ మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రజాప్రయోజన...
అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలి…..రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మపర్యావరణాన్ని సంరక్షించడం మనందరి బాధ్యతఖమ్మం బౌద్ధ స్థూపం అభివృద్ధితో పర్యాటకుల సంఖ్య...
కలెక్టరేట్ లో ఫోటో ఎగ్జిబిషన్, స్టాల్స్ ను తిలకించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఖమ్మం జిల్లాలోని పర్యాటక ప్రదేశాలపై, వివిధ...
పుణే టెస్టులో కివీస్ ఆధిక్యం 301 పరుగులు… టీమిండియా రేపు ఏం చేస్తుందో ఇటీవల బంగ్లాదేశ్ తో టెస్టు సిరీస్ లో ఘనంగా...
నీది గాని ఆస్తి కోసం ఎవరితో చేతులు కలిపావు తల్లీ నువ్వు? జగన్-షర్మిల ఆస్తుల వివాదంపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్...
వైఎస్‌ ఉద్దేశమేంటో కుటుంబ సభ్యులకు తెలుసు వైఎస్సార్‌ అభిమానులకు ఏపీ పీసీసీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల‌ 3 పేజీల బహిరంగ లేఖ రాశారు....
హైడ్రా కూల్చివేతలకు సంబంధించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అనుమతులు ఉన్న వాటిని హైడ్రా కూల్చివేయదని స్పష్టం చేశారు....
కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రధానమంత్రి ముద్ర యోజన (పీఎంఎంవై) కింద ఇచ్చే రుణ పరిమితిని రెండింతలు చేసింది. ఈ స్కీం కింద...
శ్రీశైలంలోని భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి ఆలయానికి హుండీ కానుకల ద్వారా రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. చంద్రావతి కల్యాణ మండపంలో...
ఢిల్లీ – హైదరాబాద్ విమానానికి బాంబు బెదిరింపు రావడంతో అధికారులు దారి మళ్లించారు. గత పది రోజులుగా దేశవ్యాప్తంగా పలు విమానాలకు బాంబు...
సరైన జాగ్రత్తలు తీసుకుంటే మధుమేహం (షుగర్) నియంత్రణ సాధ్యమేనని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు. రాష్ట్రంలో గృహ ఆరోగ్య పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా...
కర్ణాటకలోని శివమొగ్గలో షాకింగ్ ఘ‌ట‌న చోటుచేసుకుంది. విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసును ఓ వ్య‌క్తి కారు బానెట్‌పై ఈడ్చుకెళ్లాడు. ఈ ఘ‌ట‌న తాలూకు...
గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ గురించి సమాచారం ఇస్తే రూ.10 లక్షల రివార్డ్ ఇస్తామని జాతీయ దర్యాఫ్తు సంస్థ (ఎన్ఐఏ)...
డేట్ ఆఫ్ బర్త్ నిర్ధారణకు ఆధార్ ప్రామాణికం కాదని, పాఠశాల రికార్డులో ఉన్న పుట్టిన తేదీనే పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం...
తూర్పు లడఖ్‌లో ప్రతిష్టంభనకు ముగింపు పలుకుతూ భారత్, చైనా ఇటీవల ఏకాభిప్రాయానికి వచ్చి కీలకమైన ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఒప్పందం మేరకు...
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతిలోని పలు హోటళ్లకు బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. లీలామహాల్ సమీపంలోని మూడు ప్రైవేటు హోటళ్లు, రామానుజ కూడలిలోని మరో...