ఆఫ్ బీట్ వార్తలు

యాదాద్రి లక్ష్మి నరసింహస్వామిని దర్శించుకున్న బంగారుబాబు

యాదాద్రి లక్ష్మి నరసింహస్వామిని దర్శించుకున్న బంగారుబాబు

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం కోసం హైదరాబాద్​కు చెందిన బంగారు బాబుగా పేరున్న కొండ విజయకుమార్ ఇవాళ యాదాద్రి వచ్చారు.

తెలంగాణ హాకీ సమాఖ్యకు అధ్యక్షుడుగా ఉన్న విజయ్ కుమార్ సుమారు 8 కిలోల విలువైన నగలతో నరసింహ స్వామి దర్శనం కోసం వచ్చి భక్తులను ఆకట్టుకున్నారు. ఇంకేముంది ఈ బంగారు బాబుతో సెల్ఫీలు కావాలని చాలామంది పోటీపడ్డారు. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోవటం చాలా అదృష్టం అని కొండ విజయ్ కుమార్ తెలిపారు. 2016 నుంచి తమ హోప్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవలు అందిస్తున్నామని తెలిపారు. స్వామి దయతో ఆ సేవలను మరింత విస్తృతం చేయనున్నట్లు కొండ విజయ్ కుమార్ చెప్పారు.

Related posts

పగలూ, రాత్రి తేడా లేదు.. ఇక్కడ 24 గంటలూ సూర్యుడు కనిపిస్తాడు!

Ram Narayana

ఐపీఎల్ వేలం కోసం నీతా అంబానీ ధరించిన ప్యాంట్‌సూట్ ధర ఎంతో తెలుసా?

Ram Narayana

డేటింగ్ యాప్ ఎంత ప‌ని చేసింది… రూ. 6.5 కోట్లు పోగొట్టుకున్న వ్య‌క్తి!

Ram Narayana