దేశ రాజ‌ధాని ఢిల్లీని కాలుష్యం క‌మ్మేస్తుండడంతో, రోజురోజుకూ గాలి నాణ్య‌త త‌గ్గిపోతోంది. ఎన్ని క‌ఠిన‌ చ‌ర్య‌లు తీసుకుంటున్నా కాలుష్యం మాత్రం త‌గ్గ‌డంలేదు. కాలానుగుణంగా...
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి పేట్రేగిపోయారు. బారాముల్లాలో గురువారం సాయంత్రం ఒక ఆర్మీ వాహనంపై దాడి జరిపారు. ఎల్‌వోసీకి సమీపంలో ఉండే బొటాపత్రి ప్రాంతంలోని...
భారత్-కెనడా మధ్య సంబంధాలు పతనం కావడం ఊహించనిదని హైకమిషనర్‌గా పని చేసిన సంజయ్ వర్మ వెల్లడించారు. భారత్‌పై కెనడా ఇటీవల ప్రవర్తించిన తీరు...
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియామకానికి రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఆమోదముద్ర వేశారు. సంజీవ్...
వైఎస్ కుటుంబ ఆస్తుల వ్యవహారంపై టీడీపీ నేతలు చేస్తున్న విమర్శల పట్ల వైసీపీ నేత పేర్ని నాని స్పందించారు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం...
గత ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పేరిట క్రమబద్ధీకరణ చేసిన భూములనే బీఆర్ఎస్ రియల్ ఎస్టేట్ వ్యాపారులు పేదలకు విక్రయించారని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్...
విమానాల బెదిరింపులకు పాల్పడేవారిని నోఫ్లై జాబితాలో చేర్చేలా చట్టాలను సవరిస్తున్నామని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఈరోజు దేశంలోని...
ఏఐసీసీకి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలనం లేఖ…నన్ను సంపుకుంటారా.. సాదుకుంటారా! భవిష్యత్ మీ చేతుల్లో ఉంది ..అభివృద్ధి పేరిట ఫిరాయింపులను రేవంత్ రెడ్డి...
ఏపీలో టీడీపీ ,వైసీపీ ఢీ అంటే ఢీ …సోషల్ మీడియా లో యుద్ధం …పోస్టులపై పోస్టులునీది బయటపెడమంటే నీది బయట పెడతామని బెదిరింపులుఇప్పటికే...
భర్తను కొజ్జా అనడం తప్పే …పంజాబ్, హర్యానా హైకోర్టు … భర్తను కొజ్జా అని పిలవడం తప్పే.. పంజాబ్ అండ్‌ హర్యానా హైకోర్టు...
ప్రియాంక గాంధీకి ఎన్ని ఆస్తులు ఉన్నాయంటే..?? కేరళలోని వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఆభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఆ పార్టీ...
రైతులకు అన్యాయం జరక్కుండా రైల్వే లైన్ నిర్మాణం జరగాలి ..ఖమ్మం ఎంపీ రఘురామిరెడ్డిడోర్నకల్ -మిర్యాలగూడెం రైల్వే లైన్ నిర్మాణం పై అధికారులకు తన...
కార్పొరేషన్ పరిధిలో అక్రమ నిర్మాణం జరిగితే సిబ్బందిపై కఠిన చర్యలు ..జిల్లా కలెక్టర్ !ఇప్పటివరకు జరిగిన అక్రమ నిర్మాణాలను గుర్తించండినిర్మాణాలు ఏస్థాయిలో ఉన్నాయో...
బంగారం, వెండి ధరల పెరుగుదల పరంపర కొనసాగుతూనే ఉంది. విలువైన ఈ ఆభరణాల రేట్లు తాజాగా సరికొత్త జీవితకాల గరిష్ఠాన్ని తాకాయి. వరుసగా...
రష్యాలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సదస్సులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్...
ఆలిండియా ముస్లిం లా బోర్డు సహా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన పలు ముస్లిం సంఘాల ప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రి...
ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్‌ ప్లాట్‌ఫామ్ ‘జొమాటో’పై బుకింగ్స్ మరింత ప్రియం కానున్నాయి. ప్లాట్‌ఫామ్ ఫీజును రూ.10కి పెంచుతూ కంపెనీ నిర్ణయం తీసుకుంది. దీంతో...
భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మధ్య చారిత్రాత్మక భేటీ జరిగింది. బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు రష్యా వెళ్లిన ఇరుదేశాధినేతలు...
మహా వికాస్ అఘాడీలో కుదిరిన సీట్ల సర్దుబాటు.. సీట్ల షేరింగ్ ఇలా..! మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ)...
టీ20 ప్రపంచ కప్ ఆఫ్రికా సబ్ రీజినల్ క్వాలిఫయర్స్‌లో భాగంగా బుధవారం నైరోబీలోని రురాకా స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్‌లో గాంబియాతో జరిగిన మ్యాచ్‌లో...
ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ అంటూ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే హైడ్రా నగరంలో కూల్చివేతలు చేపడుతోందంటూ, ఈ కూల్చివేతలను ఆపేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ప్రజాశాంతి...
బీజేపీ నేత, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఈరోజు సాయంత్రం హైదరాబాద్‌లోని చైతన్యపురి డివిజన్ పరిధిలోని మూసీ నిర్వాసితులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా...
దీపావళి నుంచి ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చేందుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే విశాఖలో శారదాపీఠానికి భూకేటాయింపును రద్దు...
సమంత, నాగచైతన్య నావల్లే విడిపోయారంటూ సురేఖ అసహ్యంగా మాట్లాడారు: కోర్టులో కేటీఆర్ సుదీర్ఘ వాంగ్మూలం మంత్రి కొండా సురేఖ తనపై చేసిన వ్యాఖ్యలు...
వైఎస్​ ఫ్యామిలీలో ఆస్తి తగాదాలు – తల్లి, చెల్లిని కోర్టుకు ఈడ్చిన జగన్‌ ఏపీ మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్​మోహన్...
ఏఐసీసీ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ ఈరోజు వాయనాడ్ లోక్ సభ ఉప ఎన్నిక కోసం నామినేషన్ దాఖలు చేయనున్నారు. గత లోక్...
వన్ నేషన్ వన్ ఎలక్షన్‌పై సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు విమర్శలు గుప్పించారు. కేంద్రం ఒకే దేశం ఒకే ఎన్నికను...
కాంగ్రెస్ పార్టీపై బీజేపీ మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీది చాలా నీచమైన కల్చర్ అని, పార్టీలో...
తన అనుచరుడు హత్యకు గురికావడంతో పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి తీవ్ర మనస్తాపానికి లోనై పార్టీ గురించి అలా మాట్లాడారని తెలంగాణ...
కేంద్ర పౌరవిమానయాన శాఖ భాగస్వామ్యంతో ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏపీ డ్రోన్ కార్పొరేషన్ నిర్వహించిన డ్రోన్ షో విజయవంతం అయింది. డ్రోన్ సమ్మిట్...
బ్రిక్స్ 16వ శిఖరాగ్ర సదస్సు కోసం రష్యాలోని కజాన్ నగరానికి వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ (బుధవారం) చైనా అధ్యక్షుడు జీ...
ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ తన లోగోలో కీలక మార్పులు చేసింది. వినియోగదారులను ఆకర్షించడమే లక్ష్యంగా బీఎస్ఎన్ఎల్ అడుగులు వేస్తోంది. ఈ...
రైలులోని ఏసీ బోగీలో ప్రయాణించేటప్పుడు ఈసారి సొంత దుప్పటి తీసుకెళ్లడం మేలు. ఎందుకంటే రైలు ప్రయాణంలో ఇచ్చే దుప్పటిని నెలకోసారి మాత్రమే ఉతుకుతారట....
మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని షాడోల్ జిల్లాలో షాకింగ్ ఘ‌ట‌న వెలుగుచూసింది. కొంద‌రు వ్య‌క్తులు సౌత్ ఫారెస్ట్ డివిజ‌న్ రేంజ్‌లో విహార‌యాత్ర‌కు వెళ్లారు. అలా వారు త‌మ...
వినోబా కాలనీ వాసులకు గృహవసతి కల్పించండి …మాది న్యాయమైన పోరాటంఎన్నోమార్లు ఉన్నతాధికారులకు వినతులు ఇచ్చినా ఫలితం లేదు. పేదలకు గృహ వసతి కల్పించే...
విమానంలో బాంబు ఉందని బెదిరిస్తే జీవితఖైదు విమానాల పై బాంబు బెదిరింపులకు పాల్పడే వారిని ‘నో ఫ్లై’ లిస్ట్​లో చేర్చుతామని పౌరవిమానయాన శాఖ...
శాంతిని నెలకొల్పడానికి, ఇతరులకు సహాయం చేయడానికి భారతదేశం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ప్రధాని మోడీ అన్నారు. బ్రిక్స్ శిఖరాగ సదస్సులో పాల్గొనేందుకు రష్యా...
ఈ నెల 25న రాష్ట్ర గవర్నర్ పర్యటన.. అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజరాష్ట్ర గవర్నర్ పర్యటన ఏర్పాట్లపై జిల్లా అధికారులతో సమీక్షించిన...
కేంద్ర పథకాలను పకడ్బందీగా అమలు చేయాలి….. ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డిపాఠశాల హెడ్ మాస్టర్ పై విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలిఆసుపత్రి నిర్మాణం...
భారత్ సెక్యులర్‌గా ఉండాలనుకోవట్లేదా?: సుప్రీంకోర్టురాజ్యాంగ పీఠికలో నుంచి సెక్యులర్, సోషలిస్టు పదాలను తొలగించాలని దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. నవంబర్...
పి.డి.ఎస్.యు స్వర్ణోత్సవ సంబరాలు …విద్యార్ధి ఉద్యమంతో విడదీయరాని బంధం50 ఏళ్ళ ఉద్యమ ప్రస్థానంలో సమరశీల పోరాటాలుఖమ్మంలో జరిగిన మెస్ చార్జీల పెంపు ఉద్యమం...
న్యాయవాది.. జర్నలిస్టులుగా ఎలా పనిచేస్తారు? ఒప్పుకోము’- సుప్రీంకోర్టు! లా ప్రాక్టీస్ చేస్తున్న వారు జర్నలిస్టు వృత్తిలో పనిచేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఈ తరహా...
సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ మరోమారు ఆ వ్యాఖ్యలపై స్పందించారు. తాను...
ఢిల్లీ, హైదరాబాద్ సహా దేశంలోని అన్ని సీఆర్పీఎఫ్ స్కూళ్లకు సోమవారం అర్ధరాత్రి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో బాంబ్ స్క్వాడ్‌ లతో తనిఖీలు...
ధరణి పోర్టల్ విషయమై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పోర్టల్ నిర్వహణను నేషనల్ ఇన్‌ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ)కి అప్పగిస్తూ రేవంత్...
రేవంత్ రెడ్డిని ఎలా తిట్టాలో… ఎలా అటాక్ చేయాలో… ఆయన వద్దకే వెళ్లి శిక్షణ తీసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కాంగ్రెస్...
ప్రజాప్రతినిధిగా ప్రియాంకగాంధీ కంటే తనకే అనుభవం ఎక్కువ అని వయనాడ్ బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ అన్నారు. వయనాడ్ లోక్ సభ ఉప...
ఢిల్లీలో నేడు వక్ఫ్ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. బీజేపీ ఎంపీ...
‘నీకోదండం.. నీ పార్టీకో దండం అంటూ ప్రభుత్వ విప్ అడ్లూరిపై జీవన రెడ్డి ఫైర్తన అనుచరుడి హత్యపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహంజగిత్యాల...
బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ త‌న‌పై నిరాధార ఆరోప‌ణ‌లు, వ్య‌క్తిగ‌త దాడులు చేసేవారిపై పోరాటం చేస్తాన‌ని తెలిపారు. సోష‌ల్ మీడియా ద్వారా త‌న‌...
కోర్టు దిక్కరణ కేసులో నలుగురు ఐఏఎస్‌లకు ఏపీ హైకోర్టు బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. తాము ఇచ్చిన ఆదేశాలు అమలు చేయని పక్షంలో...
జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఓ మేజర్ పోలీస్ ఆపరేషన్‌లో పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ నామరూపాల్లేకుండా పోయింది. శ్రీనగర్, గండెర్బల్, బండీపుర, కుల్గాం, బుద్గాం,...
అనంతపురంలో భారీ వర్షం కురిసింది. భారీ వర్షం, వాగు ఉద్ధృతితో జన జీవనం స్తంబించిపోయింది. కాలనీలు నీట మునిగాయి. నగరానికి అనుకుని ఉన్న...
నావికాదళాన్ని మరింత బలోపేతం చేస్తూ అణుశక్తి సామర్థ్యం ఉన్న నాలుగవ బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గామిని కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ ప్రారంభించారు. విశాఖపట్నంలోని షిప్...
తమ బస్సులకు దారివ్వలేదన్న కోపంతో ఏపీఎస్ ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ను ప్రైవేటు బస్సు డ్రైవర్లు చితకబాదారు. పల్నాడు జిల్లా వినుకొండ వద్ద గత...
గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ను చంపిన ఏ పోలీసు అధికారికైనా రూ. 1,11,11,111 బహుమతిగా ఇస్తామని క్షత్రియ కర్ణిసేన జాతీయ అధ్యక్షుడు...
పండుగ సీజన్ కావడంతో బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాయి. కొన్ని రోజులుగా రికార్డుస్థాయిలో ధరలు పెరుగుతుండగా, నిన్న రూ. 80...
లెబనాన్‌లోని హిజ్బుల్లాపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ తాజాగా ఆ సంస్థ ఆర్థిక మూలాలను టార్గెట్ చేసింది. ఇందులో భాగంగా ఓ రహస్య బంకర్‌ను గుర్తించింది....
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముఖ్య అనుచరుడు, మాజీ ఎంపీటీసీ గంగారెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. 58 ఏళ్ల గంగారెడ్డిని జగిత్యాల...
శబరిమలకు వెళ్లే భక్తుల కోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) కొత్తగా భారత్ గౌరవ్ టూరిస్టు రైలును అందుబాటులోకి...
ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి ఆలయం నో ఫ్లై జోన్‌లో ఉంది. ఆగమ శాస్త్రం ప్రకారం తిరుమల కొండపై విమానాలు, హెలికాప్టర్లు...
అస్సాంలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. గౌహతి నగరంలోని జ్యోతికూచి ఏరియాలో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న తల్లి మృతదేహంతో ఓ వ్యక్తి ఏకంగా మూడు...
ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్ ఏపీ హైకోర్టులో వ్యాజ్యం దాఖ‌లు చేశారు. ఏపీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా వైసీపీ అభ్య‌ర్థి శిల్పా ర‌విచంద్ర కిశోర్‌రెడ్డి...
ఏఐసీసీ అగ్రనాయకురాలు ప్రియాంకగాంధీ ఈ నెల 23న వయనాడ్ లోక్ సభ ఉప ఎన్నిక కోసం నామినేషన్ దాఖలు చేయనున్నారు. గత లోక్...
చంద్రబాబు ఓ కన్ను తీసేసుకున్నారా? విభజన సమయంలో చంద్రబాబు ఏపీ, తెలంగాణ… రెండు ప్రాంతాలు రెండు కళ్లు అన్నారని, కానీ తెలంగాణ కన్నును...
ఏపీ, తెలంగాణ మధ్య విభజన సమస్యల పరిష్కారానికి మరో కీలక అడుగు పడింది. తెలుగు రాష్ట్రాల విభజన జరిగి పదేళ్లయినప్పటికీ, ఇంకా అనేక...
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను బెదిరించి తప్పు చేశానని నిందితుడి నుంచి పోలీసులకు వాట్సాప్ సందేశం వచ్చింది. కృష్ణ జింకను వేటాడిన కేసులో...
ప్రధాని నరేంద్రమోదీ డిగ్రీ విద్యార్హతపై వ్యాఖ్యల కేసులో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది....
గ్రూప్ వన్ పరీక్షలు ముందుకు వెళ్ళేవి కావు …ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అనుమానం …జీవో 29 వివాదం వేళ కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్...
విద్యుత్‌ అనేది రాష్ట్ర అభివృద్ధితో ముడిపడిన అంశమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎలక్ట్రిసిటీ...
పెండింగ్ లో ఉన్న ఐదు డీఏ లు ఇవ్వండి …తెలంగాణ ఉద్యోగ సంఘాల డిమాండ్ ..పెరుగుతున్న నిత్యావసర ధరలు …26 న జరిగే...
ఐజేయూ జాతీయ కార్యవర్గ సమావేశాలు…ఏర్పాట్లను పరిశీలించిన జమ్మూ ,సిన్హాఉత్తరాఖండ్ రాజధాని డెహ్రడూన్ లో నవంబర్ 14 ,15 న సమావేశాలుహాజరు కానున్న జాతీయ...
జర్నలిస్టుల ఆరోగ్య పథకాన్ని అమలు చేయండి మంత్రి దామోదర రాజనరసింహాతో టీయూడబ్ల్యూజే భేటీ గత ఐదేళ్ల నుండి రాష్ట్రంలో జర్నలిస్ట్స్ హెల్త్ స్కీం...
తిరుపతి ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా ఐజేయూ నేషనల్ కౌన్సిల్ సభ్యులు మురళి ఎన్నికమురళికి అభినందనలు తెలిపిన ఐజేయూ నేతలు తిరుపతి ప్రెస్ క్లబ్...
జమ్మూకశ్మీర్ లో జరిగిన టెర్రరిస్టుల దాడిలో ఒక డాక్టర్ తో పాటు ఆరుగురు నిర్మాణ రంగ కార్మికులు చనిపోయారు. ఈ ఉగ్రదాడిని నేషనల్...
పోలీసులు నేరస్తులను ,నిందితులకు ఫ్రెండ్లీగా కాకుండా , భాదితులకు ఫ్రెండ్లీగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు …పోలీస్ అమర వీరుల దినోత్సవం...
ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు నేడు అనకాపల్లి జిల్లాలో ‘పల్లె పండుగ’ పంచాయతీ వారోత్సవాల్లో పాల్గొన్నారు. నాతవరం మండలం పెద్దగొలుగుండపేటలో జరిగిన ఈ...
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు హైదరాబాద్ లోని సిటీ సివిల్ కోర్టు సమన్లు జారీ చేసింది. తిరుమల కల్తీ లడ్డూ...
తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేసేందుకు సుప్రీంకోర్టు నిరాక‌రించింది. ఇవాళ్టి నుంచి ప‌రీక్ష‌లు జరుగుతున్న దశలో,‌ ఇప్పటికే అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు...
టాలీవుడ్ న‌టుడు అల్లు అర్జున్ ఏపీ హైకోర్టును ఆశ్ర‌యించారు. ఏపీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా వైసీపీ అభ్య‌ర్థి శిల్పా ర‌విచంద్ర త‌ర‌ఫున నంద్యాల‌లో ఈ...
ముంబైలో ఇటీవల హత్యకు గురైన ఎన్సీపీ నేత, మాజీ మంత్రి బాబా సిద్దిఖీ కుమారుడు, ఎమ్మెల్యే జీషన్ సిద్దిఖీ షాకింగ్ కామెంట్స్ చేశారు....
మహిళల రక్షణ పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ఆడపిల్లలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని…...
లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకరంగా విరుచుకుపడుతుండడంతో హిజ్బుల్లా డిప్యూటీ సెక్రటరీ జనరల్, సెకండ్-ఇన్-కమాండ్ నయీమ్ ఖాసిమ్ ప్రాణభయంతో లెబనాన్ నుంచి ఇరాన్ పారిపోయినట్టు యూఏఈకి...
తెలంగాణ మంత్రులు, అధికారుల బృందం దక్షిణకొరియాలో పర్యటించనుంది. మంత్రులు పొంగులేటి, పొన్నం ప్రభాకర్, ఎంపీ చామల కిరణ్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్...
నవంబర్ 1 నుంచి 19 వరకు ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించొద్దు.. విమానాలకు బాంబు బెదిరింపులు కొనసాగుతున్న వేళ ఖలిస్థానీ ఉగ్రవాది గుర్‌పత్వంత్...
మాజీ మంత్రి పినిపె విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్ ను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసినట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో...
శాంతిభద్రతలను కాపాడటంలో ఏమాత్రం రాజీపడే ప్రసక్తే లేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. నేరాలకు పాల్పడేవారికి అదే చివరి రోజు అవుతుందని రౌడీలను...
హైదరాబాద్‌లో తొలిసారి పార్కింగ్ కోసమే ఏకంగా 10 అంతస్తుల భవనం అందుబాటులోకి రానుంది. అది కూడా మరో రెండు నెలల్లోనే సిద్ధం కానుంది....
ఢిల్లీలో నిన్న ఉదయం జరిగిన భారీ పేలుడు ఘటనలో ఖలీస్థానీ కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. దేశ రాజధాని రోహిణి ప్రాంతంలోని సీఆర్పీఎఫ్...
వైసీపీ నేత, మాజీ మంత్రి పినిపె విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్ ను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. దళిత యువకుడు, వాలంటీర్...
అయోధ్య తీర్పుపై భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదానికి పరిష్కారం కోరుతూ దేవుడిని ప్రార్థించానని...
ఆప్తులకు ఫేర్‌వెల్ ఇస్తూ ఇచ్చే ‘గుడ్‌బై హగ్’ (కౌగిలింత) మూడు నిమిషాలకు మించరాదంటూ న్యూజిలాండ్‌లోని డ్యునెడిన్ విమానాశ్రయం డ్రాప్ అఫ్ ఏరియాలో అధికారులు...
రైతుబంధు కావాలా? రాబందు కావాలా? అంటూ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ ఇచ్చిన నినాదం గుర్తుకు ఉందా? అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...
కోల్‌కతా జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలో పాల్గొన్న ప్రముఖ సినీ గాయని శ్రేయా ఘోషల్ తన పాటకు ఎవరూ...
కేంద్ర హోమంత్రి అమిత్ షాతో ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఆదివారం భేటీ అయ్యారు. దాదాపు 40 నిమిషాల...
ఈరోజు ప్రారంభమయ్యే గ్రూప్-1 పరీక్షలకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి పరీక్షలు...
జమ్మూకశ్మీర్‌లోని గందర్‌బాల్‌ జిల్లా గుండ్ ప్రాంతంలో ఉగ్రవాదులు దుశ్చర్యకు పాల్పడ్డారు. ఓ నిర్మాణ సైట్‌లో ఉన్న కార్మికుల క్యాంప్‌పై కాల్పులు జరిపారు. ఈ...
ఖమ్మం ఉద్యోగుల సమారాధన రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలి … జె ఏ సి సెక్రటేరీ జనరల్… ఏలూరి…ఖమ్మం ప్రతిష్టను వినమడింప జేయాలి .....
మీ ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఎక్కడ…బీజేపీని ప్రశ్నించిన పీసీసీ చీఫ్బీజేపీ ఇచ్చిన ఉద్యోగులు ఎన్ని ఊడగొట్టింది ఎన్ని అనే లెక్కలు ఉన్నాయిబీఆర్...