బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో కేంద్ర బలగాల మోహరింపు అంశంలో మమతా బెనర్జీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో గట్టి షాక్ తగిలింది. ఇక్కడ కేంద్ర...
బీఆర్ఎస్ నేత, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ మీడియా ముందుకొచ్చిన ధర్మసాగర్ మండలం జానకీపురం సర్పంచ్ నవ్య...
ఫ్రాన్స్ లోని రగ్బీ క్రీడ ఎంతో ప్రాచుర్యం పొందింది. ఇక్కడ నిర్వహించే స్టేట్ డి ఫ్రాన్స్ టోర్నీలో ఈసారి టౌలౌస్ రగ్గీ జట్టు...
పీపుల్స్ మార్చ్ లో భట్టికి వడదెబ్బ …మంగళవారం సాయంత్రం యాత్రకు బ్రేక్ … అస్వస్థతకు గురైన సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు పలువురు...
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ యస్ ఎన్నికల ఇంచార్జిలుగా హేమ హేమీలకు భాద్యతలు ! మంత్రి పువ్వాడకు ఖమ్మంతో పాటు ఇల్లందు భాద్యతలు...
టైటానిక్ షిప్ సందర్శనకు వెళ్లిన సబ్ మెరైన్ మాయం …అందులో ఐదుగురు పర్యాటకులు … సందర్శకుల్లో ఐదుగురు సంపన్నలు అందులో పాక్ కుబేరుడు...
తెలంగాణాలో పార్టీ పరిస్థితి పై ఢిల్లీ పెద్దలతో బండి సంజయ్ తర్జన భర్జనలు … పార్టీ పెద్దలను కలుస్తూ ఢిల్లీలో బండి సంజయ్...
సబ్జెక్ట్ లేకపోతేనే ఇలాంటి మాటలు వస్తాయి: పవన్ కల్యాణ్ పై కన్నబాబు విమర్శలు కాకినాడలో పవన్ వ్యాఖ్యల దుమారం మండిపడుతున్న వైసీపీ నేతలు...
కాపులను జగన్ కు తాకట్టు పెట్టారు.. ఉద్యమాన్ని గంగలో కలిపేశారు: ముద్రగడపై హరిరామజోగయ్య ఫైర్ ముద్రగడపై ఉన్న సదభిప్రాయం పోయిందన్న హరిరామజోగయ్య రాజకీయ...
పవన్.. తోక ముడిచావా? నీ ప్రకటన కోసం ఎదురు చూస్తున్నా: ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి… కాకినాడలో పవన్ తనపై పోటీ చేస్తారో లేదో...
వీధిరౌడీలామాట్లాడటంఎంతవరకున్యాయం? 175 సీట్లలోపోటీచేసినప్పుడేసీఎంఅనేపదంవాడాలి: పవన్కల్యాణ్కుముద్రగడఘాటులేఖ జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఘాటు లేఖ రాశారు. పార్టీ...
ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఒక డీఏను విడుదల చేసింది. డీఏను విడుదల చేస్తూ...
గోరఖ్‌పుర్ కు చెందిన గీతా ప్రెస్ కు కేంద్ర ప్రభుత్వం 2021 ఏడాదికి సంబంధించి గాంధీ శాంతి బహుమతిని ప్రకటించింది. అవార్డు కింద...
కాకినాడ సభలో జనసేనాని పవన్ కల్యాణ్ స్థానిక వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. ద్వారంపూడి, ఆయన...
హైదరాబాద్ ఇన్‌కం ట్యాక్స్ కార్యాలయానికి బాంబు బెదిరింపు కాల్…! బెదిరింపుకు పాల్పడిన నిందితుడి అరెస్ట్ ఐటీ శాఖ అధికంగా పన్నులు వసూలు చేస్తోందని...
ఛత్తీస్‌గఢ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. పై అంతస్తు నుండి దూకేశారు…! కోర్బా జిల్లా ట్రాన్స్ పోర్ట్ నగర్ ప్రాంతంలో ఘటన మొదటి అంతస్తు...
ఆస్ట్రేలియాలో బస్సు డ్రైవర్ గా బతుకు నెట్టుకొస్తున్న శ్రీలంక మాజీ క్రికెటర్…! శ్రీలంక తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడిన సూరజ్ రణదివ్ రిటైరైన...
భారత విమానయాన చరిత్రలో ఇండిగో అతిపెద్ద డీల్… ఇండిగో 500 విమానాల కొనుగోలుకు నిర్ణయం ఇప్పటి వరకు 470 విమానాలతో ఎయిరిండియా డీల్...
కేదార్‌నాథ్ ఆలయంలో అపచారం.. శివలింగంపై నోట్లు చల్లిన మహిళ… శివలింగానికి పక్కన నిలబడి నోట్లు వెదజల్లుతున్నట్లు వీడియో ఆమె ప్రవర్తనపై, ఆలయ సిబ్బంది,...
పని చేయలేకుంటే తప్పుకోండి.. పార్టీ నేతలకు చంద్రబాబు హెచ్చరిక..! పని చేయని నేతలకు పార్టీలో స్థానం ఉండదని స్పష్టం చేసిన చంద్రబాబు వచ్చే...
బహిరంగంగా కూతురు వాగ్వాదం.. తన బిడ్డను తప్పుదారి పట్టిస్తున్నారని ముత్తిరెడ్డి కంటతడి… చేర్యాల భూములపై తండ్రిని నిలదీసిన ముత్తిరెడ్డి కూతురు తన కూతురును...
దీర్ఘాయుష్మాన్ భవ.. పెద్దలు, పండితులు ఇలానే దీవిస్తుంటారు. అంటే చిరాయువుగా జీవించమని అర్థం. కానీ, నేడు సగటు ఆయుర్దాయం పెరిగినప్పటికీ, ఎన్నో అనారోగ్య...
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి ఇచ్చిన ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలంటూ సునీతారెడ్డి...
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ టికెట్స్ ఆశిస్తున్నవారి జాబితా …! –పొంగులేటి రాకతో కాంగ్రెస్ లో నూతన ఉత్తేజం -10 నియోజకవర్గాలపై కాంగ్రెస్...
రాజకీయాల్లోకి విజయ్.. నటుడిగా ఆ సినిమానే చివరిది! కోలీవుడ్ అగ్ర హీరోగా వెలుగొందుతున్న దళపతి విజయ్ రాష్ట్ర వ్యాప్తంగా యూత్ లో ఆయనకు...
ఒక్కరోజు ఇమిగ్రేషన్ ఆఫీసర్ గా బ్రిటన్ ప్రధాని రిషి సునాక్…! ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులతో కలిసి స్పెషల్ డ్రైవ్ 105 మంది...
మద్యం మత్తులో నిజం కక్కేసి.. కటకటాలపాలైన హంతకుడు…! 1993లో లోనావాలాలో వృద్ధ జంట హత్య ముగ్గురు హంతకుల్లో ఇద్దరు అరెస్టు.. పరారీలో ప్రధాన...
ఉత్తర భారతంలో తగ్గని ఎండలు.. యూపీ, బీహార్ లో వంద మంది మృతి! మృతుల్లో 60 ఏళ్లు పైబడిన వారే ఎక్కువ వడగాలులకు...
ఆ పడవ ప్రమాదంలో గల్లంతైన వారిలో 300 మందికిపైగా పాకిస్థానీలే! 700 మంది వలసదారులతో వెళ్తూ మధ్యధరా సముద్రంలో పడవ బోల్తా ఇప్పటి...
రంగారెడ్డి జిల్లాలో కల్తీ ఐస్ క్రీమ్ తయారీ ముఠా గుట్టురట్టు! ప్రమాదకరమైన రసాయనాలతో ఐస్ క్రీమ్ ల తయారీ గ్రామాల్లో అమ్మకాలు జరుపుతున్న...
కీలక డాక్యుమెంట్లతో సీబీఐ విచారణకు అవినాశ్ రెడ్డి.. 20 నిమిషాలకే వెళ్లిపోయిన ఎంపీ… విచారణకు హాజరు కావాలంటూ నిన్న నోటీసులిచ్చిన సీబీఐ పలు...
లండన్‌లో మరో భారత సంతతి వ్యక్తి శుక్రవారం దారుణ హత్యకు గురయ్యాడు. అతడితో కలిసి ఫ్లాట్‌లో అద్దెకుండే మరో భారత సంతతి వ్యక్తి...
ఆర్టీసీ బస్సులో గుండెపోటుతో ఓ ప్రయాణికుడు చనిపోగా.. మృతదేహాన్ని అదే బస్సులో ఇంటిదాకా తీసుకెళ్లి ఆర్టీసీ సిబ్బంది మానవత్వం చాటుకున్నారు. మహబూబాబాద్ లోని...
తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థులను కూడా కేసీఆరే నిర్ణయిస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. 30 మంది అభ్యర్థుల జాబితాను ఆయనే...
దేశరాజధాని ఢిల్లీలో ఆదివారం కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఢిల్లీలోని ఆర్కే పురం పోలీస్ స్టేషన్ పరిధిలో తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు...
బీఆర్ఎస్ పై నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్ అని...
షర్మిల జెండా ఎత్తి వేస్తున్నారా …? కాంగ్రెస్ కు జై కొట్టబోతున్నారా …?? తెలంగాణ జనసమితి కూడా కాంగ్రెస్ లో విలీనం అవుతుందా...
ఉగాండాలో స్కూల్‌పై దాడి… విద్యార్థులు సహా 41 మంది మృతి! డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో సరిహద్దుకు 1.2 మైళ్ల దూరంలోని స్కూల్లో...
కాంగ్రెస్ మాతో కలవాలంటే బెంగాల్‌లో ఇలా చేయాలి: మమత మెలిక బీజేపీపై జాతీయ స్థాయిలో పోరాడేందుకు కాంగ్రెస్ తమ మద్దతు కోరుతోందన్న మమత...
మంత్రి మల్లారెడ్డిపై కేఎల్ఆర్ను పోటీకి దింపనున్న కాంగ్రెస్? వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పని చేస్తున్న కాంగ్రెస్ నగర శివార్లలో మూడు స్థానాలపై...
ఇద్దరు ప్రపంచ కుబేరులు.. పారిస్ లో లంచ్ మీట్! ఫ్రాన్స్‌లో వివా టెక్నాలజీ సదస్సుకు హాజరైన బెర్నార్డ్ ఆర్నాల్ట్, ఎలాన్ మస్క్ పలువురు...
కేజ్రీవాల్ పార్టీ నుండి కాంగ్రెస్‌కు ఊహించని ఆఫర్! 2024 లోక్ సభ ఎన్నికల్లో ఢిల్లీ, పంజాబ్‌లో కాంగ్రెస్ ఎన్నికలకు దూరంగా ఉండాలని సూచన...
టీఎస్‌పీఎస్సీ సభ్యుల నియామకాన్ని పునఃపరిశీలించాలి: హైకోర్టు కీలక ఆదేశాలు… సభ్యుల నియామకాన్ని సవాల్ చేస్తూ కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ పిటిషన్ ఆరుగురు...
శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్ పోర్టులో పిల్లికి ఉద్యోగం.. ఎందుకంటే! ప్రయాణికుల ఆందోళనను తగ్గించేందుకు ప్రత్యేకంగా నియామకం ఇందుకోసం పిల్లికి ప్రత్యేకంగా శిక్షణ యానిమల్...
ఐఐటీ చదువుకు మధ్యలోనే గుడ్‌బై.. తరువాత 150 రోజుల్లో రూ.256 కోట్ల సంపాదన… ఐఐటీ చదువుకు మధ్యలోనే గుడ్‌బై చెప్పేసిన రాహుల్ రాయ్...
2 కి.మీ. ఎత్తులో గంటకు 800 కి.మీ. వేగంతో విహరించడం గొప్ప అనుభూతినిచ్చింది: రాష్ట్రపతి ముర్ము… ఏప్రిల్‌లో సుఖోయ్ యుద్ధ విమానంలో విహరించిన...
హైదరాబాద్‌లోనూ హిజాబ్ వివాదం.. హోం మంత్రి మహమూద్ అలీకి ఫిర్యాదు..! నగరంలోని కేవీ రంగారెడ్డి మహిళా డిగ్రీ కళాశాలలో హిజాబ్ వివాదం కాలేజీలో...
జర్మనీలో తవ్వకాల్లో బయటపడిన 3 వేల ఏళ్లనాటి ఖడ్గం.. ఇప్పటికీ తళతళలాడుతూనే..! నార్డ్‌లింగెన్‌లోని బవేరియన్ పట్టణంలో తవ్వకాలు సమాధిలో పురుషుడు, స్త్రీ, చిన్నారి...
మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. కేంద్రమంత్రి ఇంటిపై పెట్రోల్ బాంబుతో దాడి! మీటీ, కుకీ తెగల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్ ఆందోళనకారుల దాడిలో...
రైలు ప్రయాణంలో చోరీ.. సుప్రీంకోర్టు కీలక తీర్పు…. రైలులో ఢిల్లీ వెళ్తుండగా రూ. లక్ష చోరీ రైల్వే నుంచి డబ్బులు ఇప్పించాలంటూ కేసు...
నాకు క్రిమినల్స్ అంటే చిరాకు… ఈ దరిద్రులా మనల్ని పాలించేది?: పవన్ కల్యాణ్ పిఠాపురంలో వారాహి యాత్ర వాడీవేడిగా సాగిన పవన్ కల్యాణ్...
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే ఆత్మహత్య చేసుకుంటా.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్న లేదంటే రేవంత్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవాలని ఎమ్మెల్యే సవాల్...
సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం.. ప్రొఫెసర్ హరగోపాల్‌పై ఉపా కేసు ఎత్తివేత! హరగోపాల్ సహా 152 మందిపై కేసు గతేడాది ఆగస్టులో తాడ్వాయి...
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ తరఫు న్యాయవాదికి వివేకా కూతురు సునీత తరఫు న్యాయవాది సాయం చేసేందుకు సీబీఐ కోర్టు...
ఉమ్మడి నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం అనంతసాగరంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం బహిరంగ సభ ఏర్పాటు చేశారు....
కట్టుకున్న భార్య భర్త నాటు తుపాకీతో కాల్చిన సంఘటనజూలూరుపాడు మండలపరిధిలోని భోజ్యాతండా పంచాయతీ పుల్లుడు తండాలో గురువారం రాత్రి జరిగింది. తండాకు చెందిన...
ఈనెల 22 న ఢిల్లీలో పొంగులేటి ,జూపల్లి రాహుల్ గాంధీతో భేటీ ! -పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు...
కిడ్నాపర్లు ఎంపీ భార్య, కొడుకు, ఆడిటర్ ను కట్టేసి.. రూ.1.75 కోట్లను వసూలు చేశారు: డీజీపీ ఎంపీ ఎంవీవీ కొడుకు శరత్‌ను కట్టేసి...
కాబోయే సీఎం కేటీఆర్ ఖమ్మం ఉత్సవాల్లో మంత్రి పువ్వాడ అజయ్ బీఆర్ఎస్ లో ప్రస్తుత సీఎం, కాబోయే సీఎం ఇద్దరూ ఉన్నారు: మంత్రి...
ఒడిశా ప్రమాద బాధితులకు రూ.10 కోట్లు ఇస్తా.. ఆర్థిక నేరగాడు సుఖేశ్ ప్రకటన! మనీ లాండరింగ్ కేసులో జైలులో ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్...
ఎన్నికల్లో మనం గెలవాలంటే…: పార్టీ శ్రేణులకు అశోక్ గెహ్లాట్ కీలక సూచన గెలుపొందే వారికే టికెట్లు ఇస్తామన్న గెహ్లాట్ రెండు నెలల ముందు...
దేవేంద్ర ఫడ్నవీస్‌తో విభేదాలు.. స్పందించిన ‘మహా’ సీఎం ఏక్‌నాథ్ షిండే ఫడ్నవీస్ కంటే షిండేకే జనారదరణ ఎక్కువంటూ యాడ్స్ బీజేపీ-శివసేన (షిండే) మధ్య...
కోడి ముందా? గుడ్డు ముందా..? ఈ ప్రశ్నకు సమాధానం దొరికిందోచ్..! జీవపరిణామక్రమంపై బ్రిస్టల్ యూనివర్సిటీ, నాన్జింగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల అధ్యయనం మొదట్లో ఉభయచరాలు...
మేము కూడా చెప్పులు చూపిస్తాం: అంబటి రాంబాబు చెప్పులు చూపించకూడదయ్యా పవన్ కల్యాణ్ అంటూ అంబటి రాంబాబు హితవు ఎవరి వెంటో తిరిగితే...
మా ప్రతిపాదనకు ఒప్పుకున్నందుకు థ్యాంక్స్.. బీసీసీఐ పరిస్థితిని అర్థం చేసుకున్నాం: పీసీబీ చీఫ్ ఆసియా కప్ 2023 నిర్వహణపై వచ్చిన క్లారిటీ బీసీసీఐ...
లైంగిక వేధింపుల కేసులో తమిళనాడు మాజీ డీజీపీకి జైలు శిక్ష! తనను మాజీ డీజీపీ రాజేశ్ దాస్ లైంగికంగా వేధించారంటూ మహిళా ఐపీఎస్...
హైదరాబాద్ దేశానికి రెండో రాజధాని అవుతుంది: విద్యాసాగర్ రావు హైదరాబాద్ రెండో రాజధాని కావాలని అంబేద్కర్ చెప్పారన్న విద్యాసాగర్ రావు బొల్లారం, సికింద్రాబాద్,...
చంద్రశేఖర్ అనే వ్యక్తి ఇచ్చిన రూంలో ఉండి ఎమ్మెల్యేగా పోటీ చేశాను… ఆ తరువాత అంతా మీరే చూసుకున్నారు: చంద్రబాబు కుప్పంలో చంద్రబాబు...
కేసీఆర్ పుట్టకుంటే తెలంగాణ ఉద్యమం పుట్టేది కాదు: కేటీఆర్ సిద్దిపేటను చూసి అసూయపడేలా హరీశ్ రావు అభివృద్ధి చేస్తున్నారన్న కేటీఆర్ అందరికీ ఏ...
పోలవరం అడవిలో కనిపించిన బంగారు బల్లి..! పాపికొండలు అభయారణ్యంలోని గుహల్లో కనిపిస్తున్న బంగారు బల్లులు 250 వరకు ఉన్నట్టు అంచనా వేస్తున్న అధికారులు...
ఐటీ అధికారులు మా ఉద్యోగులపై చేయి చేసుకున్నారు.. బూతులు తిట్టారు: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి నిన్న ఉదయం నుంచి తన...
కులం పునాదులపై ఏ పార్టీనీ నిర్మించలేము, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేము: విజయసాయి రెడ్డి ప్రతిపక్ష నాయకులు కులం పేరిట ఓట్లు అడుగుతున్నారన్న విజయసాయి ...
దూసుకొచ్చిన బైక్ లు.. జంప్ చేసిన బీహార్ సీఎం నితీశ్ కుమార్! ఈ ఉదయం మార్నింగ్ వాక్ కోసం రోడ్డు పైకి వచ్చిన...
వచ్చే ఎన్నికల్లో ప్రధాని మోడీ తమిళనాడు నుంచి పోటీ చేయబోతున్నారా …? -వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని చూస్తున్న బీజేపీ -గత పర్యాయం...
బీఆర్ఎస్.. ఐఆర్ఎస్ అయినా సరే సపోర్ట్ చేస్తా: సీనియర్ నటుడు సుమన్ రాజకీయాల గురించి సీరియస్‌గా ఆలోచించడం లేదన్న సుమన్ తెలంగాణ సీఎం...
డబ్బు కోసమే ఎంపీ కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేశారు: వైజాగ్ సీపీ విశాఖలో ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్ ఛేదించిన పోలీసులు ఇద్దరు...
వైసీపీ నేతల దూషణలను ఆహ్వానిస్తున్నా: పవన్ కల్యాణ్ నిన్న కత్తిపూడి సభలో వైసీపీపై పవన్ విమర్శలు కౌంటర్ ఇచ్చిన పేర్ని నాని వైసీపీ...
రాజకీయం కోసమే జిల్లాలను విడగొట్టారు: నారా లోకేశ్ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో యువగళం ఆత్మకూరు నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర ఉప్పలపాడు యువతతో లోకేశ్...
25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు: బండి సంజయ్..! కాంగ్రెస్ పార్టీని పెంచేందుకు కేసీఆర్ యత్నిస్తున్నారన్న సంజయ్ 30...
యూకేలో భారత సంతతి వైద్య విద్యార్థిని దారుణ హత్య…! సెంట్రల్ ఇంగ్లండ్‌లోని నాటింగ్‌హామ్ ప్రాంతంలో దారుణం ముగ్గురిపై కత్తితో దాడి చేసి అంతమొందించిన...
అంగారకుడిపై సూర్యోదయం వ్యూ అద్భుతం.. మీరూ చూసేయండి! క్యూరియాసిటీ రోవర్ తీసి పంపిన ఫొటోలను విడుదల చేసిన నాసా సూర్యోదయం, సూర్యాస్తమయాన్ని కలిపి...
రావణకాష్ఠంలా మణిపూర్.. మహిళా మంత్రి ఇంటికి నిప్పు…! జాతుల మధ్య ఘర్షణలతో రాష్ట్రంలో హింసాత్మక వాతావరణం గత 24 గంటల్లో 9 మంది...
నైటీలు, లుంగీలతో బయటకు రావొద్దు.. ఆదేశాలు జారీ చేసిన గ్రేటర్ నోయిడా అపార్ట్‌మెంట్ రెసిడెంట్స్ అసోసియేషన్..! గ్రేటర్ నోయిడా సెక్టార్ 2లో ఓ...
తల్లిదండ్రుల మృతదేహాల పక్కనే మూడు రోజులుగా పసికందు.. డెహ్రాడూన్ లో దయనీయ దృశ్యం! ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన...
ఇప్పుడు నా మీద పడతారు చూడండి.. బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్! వచ్చే వారం ప్రతిపక్షాల సమావేశం అంతకంటే ముందే తనపై...
అల్లకల్లోలంగా అరేబియా సముద్రం.. దేవభూమి ద్వారకలో ఆలయం మూసివేత! ముంచుకొస్తున్న బిపర్ జోయ్ తుపాను తీరం వద్ద ఎగసిపడుతున్న రాకాసి అలలు సాయంత్రం...
బీఆర్‌ఎస్ నేతలపై రెండో రోజూ ఐటీ సోదాలు…. ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిని...
సజ్జల సహా పలువురు సలహాదారుల పదవీ కాలం పొడిగింపు..! పదవీకాలం పొడిగించేందుకు నిర్ణయం కృష్ణమోహన్, కల్లాం, శామ్యూల్ కు కూడా వర్తింపు ఇప్పటికే...
ఇన్నాళ్లూ పవన్ ను ఎవరైనా తిరగొద్దన్నారా?: సజ్జల నేటి నుంచి పవన్ కల్యాణ్ వారాహి యాత్ర చంద్రబాబును సీఎం చేయడం కోసమే పవన్...
తెలంగాణ ఆచరిస్తుంది… దేశం అనుసరిస్తుంది: మంత్రి హరీశ్ రావు! శాఖ ఏదైనా తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ అంటూ హరీశ్ వ్యాఖ్యలు కేసీఆర్...
మిడతల గురించి చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ చెప్పిన కేసీఆర్! మిడతలు తెలంగాణలోకి రాకుండా నిలువరించామన్న కేసీఆర్ మిడతల సమస్యకు పరిష్కారం అడిగినట్లు చెప్పిన...
ఏపీ ముఖ్యమంత్రి ఎలాంటివాడో కేంద్ర హోంమంత్రే చెప్పారు: చంద్రబాబు! కుప్పంలో చంద్రబాబు సభ వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపును ఎవరూ అడ్డుకోలేరన్న అధినేత...
సీఎం పదవిపై కత్తిపూడి సభలో క్లారిటీ ఇచ్చిన పవన్ కల్యాణ్! పవన్ కల్యాణ్ వారాహి యాత్ర ప్రారంభం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడిలో...
బిపర్‌జోయ్ తుపానుకు ముందు గుజరాత్ కచ్‌లో భూకంపం! రిక్టర్ స్కేల్ పై 3.5తో భూమి చిన్నగా కంపించినట్లు వార్తలు గుజరాత్ తీర ప్రాంతం...
పొంగులేటి పోటీ ఎక్కడ నుంచి ఖమ్మం మా …? కొత్తగూడెం మా …?? –ఎట్టకేలకు చేరికపై స్పష్టత నిచ్చిన పొంగులేటి –కేసీఆర్ ను...
అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దు…అసలు రహస్యమేమిటి ….! గుజరాత్ తుఫాన్ కారణమా …లేక జనం సమీకరణ సమస్య నా …? ఖమ్మం...
లండన్ లో విద్యను అభ్యసిస్తున్న తేజస్విని రెడ్డి అనే యువతి దారుణ హత్యకు గురయింది. బ్రెజిల్ కు చెందిన యువకుడు ఆమెపై కత్తితో...
కర్ణాటకలో మహిళలకు ఉచిత ప్రయాణం స్కీమ్.. ఒక్కరోజు ఖర్చెంతంటే! సోమవారం ఒక్క రోజే రూ.8.84 కోట్లు రెండు రోజులకు ప్రభుత్వంపై రూ.10.24 కోట్ల...
కోర్టులో ఫోన్ మోగడంతో జడ్జ్ గుస్సా.. వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలికి జరిమానా…! హనుమకొండ బీజేపీ కార్యాలయంపై దాడి ఘటనపై కోర్టు విచారణ...