ప్రముఖ టెలివిజన్ యాంకర్ శివ జ్యోతికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) గట్టి షాక్ ఇచ్చింది. శ్రీవారి లడ్డూ ప్రసాదంపై ఆమె తమ్ముడు...
అక్కినేని కుటుంబంలో గత కొంతకాలంగా పండుగ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. నాగార్జున పెద్ద కుమారుడు నాగచైతన్య, నటి శోభిత ధూళిపాళ వివాహం...
కేరళ బీజేపీ అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. ముస్లింలు బీజేపీకి ఓటు వేయకపోవడం వల్లే కేంద్ర కేబినెట్‌లో వారికి...
ఏపీ మద్యం కుంభకోణం కేసులో నిందితులుగా ఉన్న కె ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు సుప్రీంకోర్టులో తాత్కాలిక ఉపశమనం లభించింది. వారికి...
కన్న కూతురి పెళ్లి ఆగిపోయిందన్న మనస్తాపంతో ఓ తండ్రి తనువు చాలించిన హృదయ విదారక ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. వివాహం అర్ధాంతరంగా రద్దు...
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ రీజనల్ బ్యాంకులో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. సుభాష్‌నగర్‌లోని బ్యాంకు బ్రాంచిలో బుధవారం రాత్రి జరిగిన...
దేశవ్యాప్తంగా మరణించిన వ్యక్తులకు సంబంధించిన 2 కోట్లకు పైగా ఆధార్ నంబర్లను రద్దు (డీయాక్టివేట్) చేసినట్లు భారతీయ విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ...
రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు, తద్వారా సంభవిస్తున్న మరణాలను తగ్గించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రతి రోడ్డు ప్రమాదంపైనా...
వైసీపీ ప్రభుత్వ హయాంలో సంచలనం సృష్టించిన రఘురామకృష్ణరాజు కస్టడీ హింస కేసు విచారణలో కీలక ముందడుగు పడింది. ఈ కేసులో ఏ1గా ఉన్న...
హాంకాంగ్‌లోని తాయ్ పో ప్రాంతంలో ఉన్న వాంగ్ ఫుక్ కోర్ట్ నివాస సముదాయంలో బుధవారం ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో కనీసం...
గుండెపోటు బాధితుల ప్రాణాలు కాపాడే దిశగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్కెట్‌లో రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు...
ఆంధ్రప్రదేశ్ ఫైబర్‌నెట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో సహా మరో 15 మందికి ఊరట లభించింది. ఈ కేసులో ఎలాంటి...
దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో టీమిండియా ఘోర పరాజయాన్ని చవిచూసింది. రెండు టెస్టుల సిరీస్‌ను 0-2 తేడాతో కోల్పోయి క్లీన్‌స్వీప్‌కు గురైంది. గువాహటిలో...
వాషింగ్టన్‌లో కాల్పుల కలకలం రేగింది. అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌కు సమీపంలో బుధవారం జరిగిన కాల్పుల ఘటనలో ఇద్దరు వెస్ట్ వర్జీనియా నేషనల్...
చాలా కాలం తర్వాత ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన నటి రేణు దేశాయ్ తన కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. ‘పదహారు రోజుల...
స్థానిక సంస్థల ఎన్నికలు ఓ నిరుపేద కుటుంబానికి ఊహించని అదృష్టాన్ని తెచ్చిపెట్టాయి. రిజర్వేషన్ల పుణ్యమా అని ఒకే కుటుంబానికి సర్పంచ్‌తో పాటు రెండు...
చట్టాలు చేయడం ముఖ్యం కాదు, వాటిని పాటించడమే అత్యంత ప్రధానం. ప్రతిపక్షం లేవనెత్తిన సమస్యలకు ప్రభుత్వం నిర్మాణాత్మకంగా పరిష్కారం చూపినప్పుడే అది ఆరోగ్యకరమైన...
కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవి అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రంగంలోకి దిగారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప...
సంక్రాంతి పండగకు సొంతూళ్లకు వెళ్లాలనుకునేవారికి ప్రైవేట్ ట్రావెల్స్ చుక్కలు చూపిస్తున్నాయి. ఆర్టీసీ బస్సులు, రైళ్లలో టికెట్లు ఇప్పటికే పూర్తిగా నిండిపోవడంతో ప్రైవేటు ఆపరేటర్లు...
కర్ణాటక రాజకీయాల్లో ముఖ్యమంత్రి మార్పు అంశం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సిద్ధరామయ్య ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తయిన నేపథ్యంలో, ఉప ముఖ్యమంత్రి...
కేరళలో 16 ఏళ్ల బాలుడిని ఐసిస్ ఉగ్రవాదం వైపు మళ్లించేందుకు కన్నతల్లే కుట్ర పన్నిన ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. జాతీయ...
శస్త్రచికిత్స సమయంలో సంగీతం వినిపించడం వల్ల రోగి తొందరగా కోలుకుంటారని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఆపరేషన్ సమయంలో ఇతరత్రా ప్రయోజనాలనూ గమనించామని ఈ...
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, అంతర్గత కలహాలతో సతమతమవుతున్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి నితీశ్ కుమార్ ప్రభుత్వం మరో...
మహారాష్ట్రలోని నాసిక్‌లో శివసేన మాజీ ఎమ్మెల్యే నిర్మలా గావిత్‌పై జరిగిన దాడి కలకలం రేపింది. సాయంత్రం తన ఇంటి సమీపంలో మనవడితో కలిసి...
అదృష్టం తలుపు తడితే జీవితం రాత్రికిరాత్రే మారిపోతుంది. పంజాబ్‌లోని లూథియానాకు చెందిన మహేశ్వరి సాహ్ని విషయంలో ఇదే జరిగింది. ఇళ్లలో పనిచేస్తూ కుటుంబాన్ని...
హైదరాబాద్ పోలీస్ శాఖలో ఓ ఎస్సై నిర్వాకం తీవ్ర కలకలం రేపుతోంది. బెట్టింగ్ వ్యసనంతో చేసిన అప్పులు తీర్చేందుకు ఏకంగా తన సర్వీస్...
అమెరికాలో సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరూ కనే కల. కానీ ఆ కల నెరవేర్చుకోవడానికి చాలా సమయం పడుతోంది. దేశంలో తొలిసారిగా...
దేశ ఆర్థిక రాజధాని ముంబైపై పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన కిరాతక దాడికి నేటితో 17 ఏళ్లు పూర్తయ్యాయి. 2008 నవంబర్ 26న...
టెక్ రంగంలో ఉద్యోగాల కోతల పరంపర కొనసాగుతూనే ఉంది. ఆర్థిక మాంద్యం భయాలతో మొదలైన ఈ ప్రక్రియ, ఇప్పుడు కృత్రిమ మేధ (AI)...
కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి దుర్మరణం చెందారు. కర్ణాటక స్టేట్ మినరల్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (KSMCL)...
భారత తొలి సెమీ హైస్పీడ్ రైలు ‘వందేభారత్’ రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్) మాజీ జనరల్ మేనేజర్...
వచ్చే ఏడాది భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదలైంది. అయితే, ఈ మెగా టోర్నీకి ఎంపిక చేసిన వేదికల...
గ్రేటర్ హైదరాబాద్ విద్యుత్ వ్యవస్థ స్వరూపాన్ని సమూలంగా మార్చేసే బృహత్తర ప్రాజెక్టుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నగరంలో ప్రస్తుతం ఉన్న ఓవర్‌హెడ్...
విజయవాడ సమీపంలోని పెనమలూరు మండలం కానూరులో ఇటీవల పట్టుబడిన మావోయిస్టులను కస్టడీకి కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌కు న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది....
ప్రజారోగ్యానికి పెను సవాలుగా మారుతున్న యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్) సమస్యను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం పటిష్ఠమైన కార్యాచరణతో ముందుకొచ్చింది. శక్తిమంతమైన యాంటీబయాటిక్స్‌కు కూడా...
భారత్‌లో ఊబకాయం ప్రమాదకర స్థాయిలో పెరుగుతోంది. దేశంలో ప్రతి నలుగురు వయోజనుల్లో ఒకరు స్థూలకాయంతో బాధపడుతున్నారని ‘టోనీ బ్లెయిర్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ గ్లోబల్...
మహిళలకు అత్యంత సురక్షితమైన ప్రదేశంగా భావించే ఇల్లే వారికి నరకంగా మారుతోంది. కట్టుకున్న భర్త, తోడబుట్టిన వారు, ఇతర కుటుంబ సభ్యులే వారి...
ఇటలీలో జరిగిన ఓ విచిత్రమైన మోసం వెలుగులోకి వచ్చింది. చనిపోయిన తల్లి పింఛను కోసం ఆమెలాగే వేషం వేసుకుని అధికారులను బురిడీ కొట్టించిన...
కూటమి ప్రభుత్వం రైతుల కోసం ప్రకటించిన ‘పంచ సూత్రాలు’ నిజానికి ‘పంచ మోసాలు’ అని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర...
శాస్త్ర సాంకేతిక రంగంలో శాస్త్రవేత్తలు మరో అద్భుతాన్ని సృష్టించారు. ఉక్కు కన్నా పది రెట్లు శక్తిమంతమైన, అల్యూమినియం కన్నా తేలికైన ఒక కొత్త...
మన వంటిళ్లలో సులభంగా కనిపించే మసాలా దినుసు పిప్పళ్లు (తోక మిరియాలు) ప్రాణాంతకమైన పెద్ద పేగు క్యాన్సర్ (కొలన్ క్యాన్సర్)ను నివారించగలవని తాజా...
బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష ఖరారైంది. 2022 ఎన్నికల్లో ఓటమి తర్వాత అధికారాన్ని నిలుపుకోవడానికి కుట్ర...
అమెరికాలో ఉద్యోగం, స్థిర నివాసం ఆశించే భారతీయులు ఇప్పుడు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న కఠిన వలస విధానాలు,...
పశ్చిమ బెంగాల్‌లో తనను సవాల్ చేసే ప్రయత్నం చేయవద్దని బీజేపీకి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హెచ్చరిక జారీ చేశారు. ఓటరు...
హైదరాబాద్ మహానగరం దేశంలోనే అతిపెద్ద నగరంగా అవతరించనుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పరిధిని ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) వరకు...
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మంగళవారం కీలక ప్రకటన చేశారు. తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో...
తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని సాయంత్రం మీడియా సమావేశంలో ఎన్నికల వివరాలను వెల్లడించారు....
ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలనా సౌలభ్యాన్ని మరింత మెరుగుపరిచే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా మూడు జిల్లాల ఏర్పాటుకు ఆయన...
టీటీడీ పరకామణి చోరీ కేసుకు సంబంధించి వైసీపీ సీనియర్ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి సిట్ అధికారుల ఎదుట విచారణకు...
తెలంగాణ పోలీసు శాఖ తమ సిబ్బంది మతపరమైన దీక్షలు చేపట్టడంపై కీలక, కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. అయ్యప్ప దీక్ష వంటి మతపరమైన...
రోజూ పదివేల అడుగులు నడవడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చని నిపుణులు ఇప్పటి వరకు చెబుతూ వచ్చారు. అయితే, పదివేల అడుగులు నడవడం తప్పనిసరేం...
రామజన్మభూమి ఆలయ నిర్మాణం పూర్తి కావడంతో ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ ఇవాళ ఆలయ...
అమెరికాలో స్థిరపడాలనుకునే సంపన్న విదేశీయుల కోసం డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం సరికొత్త వీసా విధానాన్ని ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. భారీగా ఆర్థిక సహకారం అందించే...
బెంగళూరులో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దారుణంగా మోసపోయాడు. లైంగిక సమస్యను నయం చేస్తానని నమ్మించిన ఓ నకిలీ ఆయుర్వేద వైద్యుడి చేతిలో ఏకంగా...
నిషేధిత ఉగ్రవాద సంస్థ ఎల్‌టీటీఈతో సంబంధాలున్నాయన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీలంక మహిళ వద్ద భారత ఓటర్ ఐడీ ఉన్నట్టు తేలడం కలకలం రేపుతోంది....
పశ్చిమ బెంగాల్‌లో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. వంట చేసే క్రమంలో నీళ్లకు బదులుగా పొరపాటున యాసిడ్ వాడటంతో ఒకే కుటుంబానికి చెందిన...
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సృష్టిస్తున్న అద్భుతాలు అన్నీ ఇన్నీ కావు. అదే సమయంలో, ఈ టెక్నాలజీతో కొత్త రకం మోసాలు కూడా తెరపైకి...
పార్కిన్సన్స్ వ్యాధిపై ఇప్పటివరకు ఉన్న అవగాహనను మార్చేసే కీలక ఆవిష్కరణను ఆస్ట్రేలియా పరిశోధకులు కనుగొన్నారు. ఈ వ్యాధి కారణంగా మెదడులోని రక్తనాళాల్లో తీవ్రమైన...
ప్రపంచంలోనే అత్యంత విలువైన టెక్నాలజీ కంపెనీ యాపిల్ తన గ్లోబల్ సేల్స్ ఆపరేషన్స్‌లో డజన్ల కొద్దీ ఉద్యోగాలను తొలగించింది. సాధారణంగా భారీ లేఆఫ్స్‌కు...
రాయలసీమ వాసుల చిరకాల ఆకాంక్ష అయిన కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటు అంశంపై రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కీలక ప్రకటన చేశారు....
దేశంలో కొత్తగా అమలులోకి వచ్చిన కార్మిక చట్టాలు నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపే అవకాశం ఉందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)...
ఐదేళ్ల క్రితం ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్లు పూర్తిస్థాయిలో ఎందుకు ప్రభావం చూపలేకపోయాయో ఆంధ్ర విశ్వవిద్యాలయం...
బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర (89) ఇటీవల కన్నుమూసిన నేపథ్యంలో, ఆయన వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా నటి హేమమాలినితో జరిగిన రెండో పెళ్లి...
ప్రముఖ పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు రవి ఐదు రోజుల పోలీస్ కస్టడీ సోమవారంతో ముగిసింది. ఈ విచారణలో పోలీసులు కీలక సమాచారాన్ని...
ఆంధ్రప్రదేశ్‌లోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఈ నెల 18న జరిగిన హిడ్మా ఎన్‌కౌంటర్ ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌పై సమగ్ర విచారణ...
పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఓ న్యాయవాదిపై నమోదైన కేసును సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. ఇద్దరి మధ్య ఉన్నది సమ్మతంతో కూడిన...
కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై ఊహాగానాలు వినిపిస్తున్న వేళ, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే ఐదేళ్లు తాను ముఖ్యమంత్రిగా...
గత కొంతకాలంగా తెలుగు సినీ పరిశ్రమను, ప్రేక్షకులను ఓ ఊపు ఊపుతున్న పేరు ‘ఐబొమ్మ’. ఈ వెబ్‌సైట్ సృష్టికర్త రవి తండ్రి అప్పారావు...
సుప్రీంకోర్టు మాజీ సీజేఐ జస్టిస్ గవాయ్ తన అధికారిక కారును నూతన సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ సూర్యకాంత్ కోసం రాష్ట్రపతి భవన్...
బాలీవుడ్ ప్రముఖ నటుడు ధర్మేంద్ర (89) కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నేడు తుదిశ్వాస విడిచారు. ఇటీవల ఆయన ముంబైలోని...
రాజకీయాల్లో సిద్ధాంతాల కంటే సంఖ్యా బలమే అంతిమంగా కీలకమని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో సిద్ధాంతాలు, సంఖ్యా...
మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తనను ఉద్దేశించి “పుచ్చువంకాయ, సచ్చు వంకాయ” అంటూ...
సమయం ఇవ్వండి ఆయుధాలు వదిలేస్తాం …మేము చర్చించుకునేందుకు సమయం అవసరం ఆయుధాలు కచ్చితంగా వదిలేస్తాం ..ఫిబ్రవరి కి టైం ఇస్తే మా శ్రేణులకు...
పోలీసులపై పెప్పర్ స్ప్రేతో నిరసనకారుల దాడి దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది. ఇండియా గేట్...
కెనడాలో ఇద్దరు టీనేజ్ అమ్మాయిలను వేధించిన కేసులో 51 ఏళ్ల భారత పౌరుడిని అక్కడి కోర్టు దోషిగా నిర్ధారించింది. అతడిని దేశం విడిచి...
ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. అయితే, ఇందుకు ఒక స్పష్టమైన...
సోషల్ మీడియాలో లైకులు, కామెంట్ల కోసం యువత ఎంతకైనా తెగిస్తున్నారనడానికి మధ్యప్రదేశ్‌లో వెలుగుచూసిన ఘటనే నిలువెత్తు సాక్ష్యం. రీల్స్ కోసం కొందరు యువతులు...
హైదరాబాద్ నగర శివార్లలోని ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)పై ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శామీర్‌పేట వద్ద వేగంగా వెళ్తున్న ఓ కారులో అకస్మాత్తుగా...
ఆఫ్రికా దేశం ఉగాండాలో ఓ కొత్త సామాజిక సంక్షోభం తలెత్తింది. తాము ప్రాణంగా పెంచుకుంటున్న పిల్లలు తమకు పుట్టినవారేనా అనే అనుమానంతో పురుషులు...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్‌లో జరిగిన G20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సదస్సులో కీలక ప్రసంగం చేయడంతో...
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. ముఖ్యంగా వచ్చే ఏడాది మార్చిలో జరగాల్సిన గ్రామ పంచాయతీ ఎన్నికలు వాయిదా పడే...
శ్రీశైలంలోని ఏపీ టూరిజం హరిత హోటల్ పేరుతో సైబర్ నేరగాళ్లు నకిలీ వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఏడాది కాలంగా భక్తులను...
తెలంగాణలో సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) పేరుతో ఆదివారం ఒక్కరోజే లక్షలాది మంది వాట్సాప్‌లకు నకిలీ...
కెనడా ప్రభుత్వం తమ పౌరసత్వ నిబంధనలను సవరించే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మార్పుల వల్ల విదేశాల్లో జన్మించిన కెనడియన్లకు, ముఖ్యంగా...
వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుతో తనకు ఎలాంటి వ్యక్తిగత వైరం లేదని ఆయన పేర్కొన్నారు. పవన్...
దేశవ్యాప్తంగా కార్మిక రంగంలో చారిత్రాత్మక సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దశాబ్దాలుగా అమల్లో ఉన్న 29 పాత కార్మిక చట్టాలను ఏకీకృతం...
ఉగ్రవాదులకంటే ప్రమాదకరం `మేధావులు…ఢిల్లీ పోలీస్ మేధావులు క్షేత్రస్థాయిలో పనిచేసే వారికంటే “ఉగ్రవాదులు, ప్రమాదకరమైనవారు” అవుతున్నారని ఢిల్లీ పోలీస్ ఆందోళన వ్యక్తం చేసింది.దేశ వ్యతిరేక...
కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్, తనకు స్పీకర్ పంపిన అనర్హత నోటీసులపై స్పందించేందుకు మరికొంత గడువు...
మన శరీరంలో కిడ్నీలు చేసే పని చాలా కీలకమైనది. రక్తాన్ని శుద్ధి చేయడం, వ్యర్థాలను బయటకు పంపడంలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయి....
నగరంలో సంచలనం సృష్టించిన ఏటీఎం వ్యాన్ దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఓ పోలీస్ కానిస్టేబులే సూత్రధారిగా వ్యవహరించి, దొంగల...
భారత్ ఒక హిందూ సమాజమని, ఇది ఒక హిందూ దేశమని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు....
మూడు నెలల క్రితం తప్పిపోయిన ఓ పెంపుడు శునకం, సుమారు 1500 కిలోమీటర్లు ప్రయాణించి తిరిగి తన యజమాని చెంతకు చేరిన అద్భుత...
ఈ నెల 10న ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు ఘటనకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దాడికి...
విమాన ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం త్వరలో ఒక శుభవార్త అందించనుంది. అత్యవసర కారణాలతో ప్రయాణానికి కొన్ని గంటల ముందు టికెట్ రద్దు చేసుకున్నా,...
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులు కొత్త చిక్కును ఎదుర్కొంటున్నారు. తమ ప్రమేయం లేకుండానే అదనపు ఛార్జీల రూపంలో జరిమానాలు కట్టాల్సి వస్తోందని వాపోతున్నారు. మెట్రో...
సాధారణంగా బుక్ చేసుకున్న ఓ ఉబర్ క్యాబ్ రైడ్ ఒక టెక్కీకి ఊహించని షాక్ ఇచ్చింది. తన డ్రైవర్ నుంచి ‘హత్య బెదిరింపు...
కర్ణాటక రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ముఖ్యమంత్రి మార్పుపై ఊహాగానాలు తీవ్రమైన నేపథ్యంలో శనివారం సీఎం సిద్ధరామయ్య కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో...
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని జనసురాజ్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర...
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఐబొమ్మ పైరసీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్ట్ అయిన ఇమంది రవికి వారం రోజుల్లో...
ఉపాధి కోసం కూలి పనులకు వెళ్లిన కొందరు యువకులు, సైబర్ నేరాల్లో ఆరితేరి తిరిగివచ్చి భారీ మోసాలకు పాల్పడిన ఘటన మహబూబ్‌నగర్‌లో వెలుగుచూసింది....