వంటగ్యాస్ వినియోగదారులకు త్వరలోనే ఒక శుభవార్త అందనుంది. మొబైల్ సిమ్ కార్డును నచ్చిన నెట్‌వర్క్‌కు మార్చుకున్నంత సులభంగా, ఇకపై గ్యాస్ కనెక్షన్‌ను కూడా...
కరూర్ రక్తసిక్తానికి అనేక వైఫల్యాలు…సభ 7 గంటలకు పైగా ఆలస్యంవిరుకు రోడ్లు , విద్యుత్ కోత..ఒక్కసారిగా గుమికూడిన జనంఆంబులెన్స్ లపై పార్టీ కార్యకర్తలు...
తెలంగాణలో గ్రూప్-2 ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది అభ్యర్థుల నిరీక్షణకు తెరపడింది. 2022 నోటిఫికేషన్‌కు సంబంధించిన 783 గ్రూప్-2 పోస్టుల తుది...
తనకు పదేళ్లు సమయం ఇస్తే, ప్రపంచ ప్రఖ్యాత నగరం న్యూయార్క్‌ను మించిపోయేలా తెలంగాణలో ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మించి చూపిస్తానని ముఖ్యమంత్రి రేవంత్...
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో అత్యంత కీలకమైన గరుడ వాహన సేవను కనులారా వీక్షించేందుకు భక్తులు పోటెత్తడంతో తిరుమల గిరులు జనసంద్రంగా మారాయి. ఆదివారం...
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గత ప్రభుత్వం మోపిన విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ట్రూఅప్ పేరుతో వైసీపీ...
అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్‌లో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ముగ్గురు యువతులను చిత్రహింసలు పెట్టి హత్య చేయడమే కాకుండా, ఈ ఘోరకృత్యాన్ని...
మరణ భయంతో వృద్ధ నేతలు అధికారాన్ని పట్టుకుని వేలాడుతుండటం వల్లనే ప్రపంచంలో సగానికి పైగా సమస్యలు తలెత్తుతున్నాయని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్...
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నూతన అధ్యక్షుడిగా మాజీ క్రికెటర్ మిథున్ మన్హాస్ ఎన్నికయ్యారు. ఆదివారం బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో జరిగిన...
హైదరాబాద్ నగరానికి ఊరట లభించింది. మూసీ నదికి వరద ఉద్ధృతి తగ్గడంతో నగరంలోని కీలకమైన మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (ఎంజీబీఎస్) క్రమంగా...
అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. నార్త్ కరోలినాలో ఓ దుండగుడు వినూత్న రీతిలో రెస్టారెంట్‌పై దాడికి పాల్పడ్డాడు. బోటులో వచ్చి జనంపై...
పాత వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు (హెచ్ఎస్ఆర్పీ) మార్చుకోవాలంటూ జరుగుతున్న ప్రచారంపై రవాణా శాఖ అధికారులు స్పష్టతనిచ్చారు. సెప్టెంబర్ 30వ తేదీలోగా...
మధ్యప్రదేశ్‌లో అత్యంత పటిష్ఠ భద్రత కలిగిన ప్రాంతంగా పేరుగాంచిన భోపాల్‌లోని చార్ ఇమ్లీ ప్రాంతంలో ఒక పోలీస్ ఉన్నతాధికారికే ఊహించని అనుభవం ఎదురైంది....
టికెట్ ధరలు పెంచొద్దు సార్.. చిన్న నిర్మాతలు నష్టపోతారు సినిమా టికెట్ల ధరల పెంపును తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని, ఈ విషయంలో తెలంగాణ...
ప్రపంచ టెక్నాలజీ రంగంలో సంచలనాలు సృష్టిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) భవిష్యత్తుపై ఓపెన్‌ఏఐ సీఈవో శామ్ ఆల్ట్‌మన్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2030...
ప్రభుత్వ కార్యక్రమానికి ఆలస్యంగా వచ్చిన సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ప్రభుత్వ విప్ ఆది...
చెన్నైకి చెందిన జోహో కార్పొరేషన్ అభివృద్ధి చేసిన ‘అరట్టై’ యాప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. యాపిల్ యాప్ స్టోర్‌లో సోషల్...
ప్రముఖ ఐటీ, కన్సల్టింగ్ సేవల సంస్థ యాక్సెంచర్ తమ ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. గత మూడు నెలల కాలంలో ఏకంగా 11,000...
ఏపీలోని గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ఆధ్వర్యంలో ఉత్పత్తి అవుతున్న అరకు వ్యాలీ కాఫీకి జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం లభించింది. ప్రతిష్టాత్మక...
భారతదేశంలోని ప్రముఖ కార్పొరేట్ వైద్య సేవల సంస్థ అపోలో హాస్పిటల్స్ తన కార్యకలాపాలను అంతర్జాతీయ స్థాయికి విస్తరించింది. ఈ క్రమంలో మధ్యప్రాచ్య దేశమైన...
భారత ఇంధన రంగంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అండమాన్ సముద్ర గర్భంలో సహజ వాయువు నిక్షేపాలను కనుగొన్నట్లు ప్రభుత్వ రంగ సంస్థ...
తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ కరూర్ ప్రచార సభలో జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 36కి పెరిగింది. మృతుల్లో ఆరుగురు...
జూబ్లీ హిల్స్ ఉపఎన్నికలో భారీ మెజార్టీ ఖాయం …కేసీఆర్జూబ్లీహిల్స్ BRS అభ్యర్థిగా మాగంటి సునితా..ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్..స్వర్గీయ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్...
ఖమ్మం నగరంలో కొత్త తరహా మోసం వెలుగులోకి వచ్చింది. తమకు బంగారు బిస్కెట్ దొరికిందని, దాన్ని తక్కువ ధరకే ఇస్తామని చెప్పి, నకిలీ...
లడఖ్ రాష్ట్రాన్ని సాధించేందుకు ఉద్యమిస్తున్న కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌ను పోలీసులు అరెస్టు చేశారు. లడఖ్‌లో చోటుచేసుకున్న అల్లర్లకు కారకుడిగా సోనమ్‌ను పేర్కొంటున్నారు. యువతను...
రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)తో కలిసి పనిచేసేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్...
ప్రముఖ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ టాటా ఏఐజీ, దేశంలోని పెద్ద హాస్పిటల్స్ చైన్‌లలో ఒకటైన మ్యాక్స్ హాస్పిటల్స్‌లో తమ క్యాష్‌లెస్ సేవలను నిలిపివేసింది....
బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న వేళ రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. అక్రమ వలసదారుల అంశంపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం...
ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన.. బటన్ నొక్కి నిధులు విడుదల చేసిన ప్రధాని మోదీ బీహార్‌లో మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్డీయే ప్రభుత్వం...
. ఏపీ అసెంబ్లీలో కొత్త అటెండెన్స్ విధానం ఏపీ శాసనసభలో ఇకపై సభ్యులు సభకు డుమ్మా కొట్టడం కుదరదు. హాజరు విషయంలో నిర్లక్ష్యంగా...
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. గత కొద్ది రోజులుగా వైరల్ జ్వరంతో బాధపడుతున్న ఆయన, మెరుగైన...
వచ్చే నవమి లోపు తన విషయం తేల్చకపోతే మరణమే శరణ్యమని, జీవసమాధి అవుతానని మాజీ డీఎస్పీ నళిని అన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో...
ఖలిస్థానీ ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డాగా మారిన కెనడాలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హత్యకు గురైన ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ వారసుడిగా...
విమానాశ్రయ భద్రతపై తీవ్ర ప్రశ్నలు రేకెత్తిస్తున్న ఒక ఆశ్చర్యకరమైన సంఘటన ఇది. కేరళలో అదృశ్యమైన 13 ఏళ్ల బాలిక ఎవరి కంటా పడకుండా...
కాళేశ్వరం ప్రాజెక్టులో చోటుచేసుకున్న అవకతవకల ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఎట్టకేలకు రంగంలోకి దిగింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి మేరకు,...
హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ఓ జీవిత ఖైదీ విద్యారంగంలో అరుదైన ఘనత సాధించాడు. కడప కేంద్ర కారాగారంలో ఉంటూనే చదువుపై దృష్టి...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ఫార్మా రంగానికి భారీ షాక్ ఇచ్చేలా సంచలన నిర్ణయం తీసుకున్నారు. బ్రాండెడ్, పేటెంట్ పొందిన ఔషధాల...
హైదరాబాద్ నగరంలోని కింగ్ కోఠి ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ సాధారణ ప్రసవంలో ఏకంగా 5 కిలోల...
తెలంగాణలో కొత్త మద్యం దుకాణాల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2025-27 సంవత్సరాలకు గాను రెండేళ్ల కాలానికి లైసెన్సులు జారీ చేసేందుకు...
అమెరికాలో సోషల్ మీడియా యాప్ టిక్‌టాక్ భవిష్యత్తుపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. టిక్‌టాక్ కార్యకలాపాలను దేశంలో కొనసాగించేందుకు ఉద్దేశించిన కీలక ఒప్పందానికి అమెరికా...
అమెరికాలో హెచ్-1బీ వీసాల ఫీజును డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఏకంగా లక్ష డాలర్లకు పెంచడం భారత ఐటీ పరిశ్రమలో తీవ్ర ఆందోళన కలిగించింది....
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కల నిజమైంది. ఆసియా కప్ చరిత్రలో తొలిసారిగా దాయాదులు భారత్, పాకిస్థాన్ జట్లు ఫైనల్లో అమీతుమీ...
చండీగఢ్ లో జరిగిన సీపీఐ 25వ జాతీయ మహాసభలలో జాతీయ ప్రధాన కార్యదర్శి గా ఏకగ్రీవంగా ఎన్నికైన కామ్రేడ్ D. రాజా గారికి...
ఇవాళ ఏపీ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. నాడు టాలీవుడ్ ప్రముఖులను కలిసేందుకు...
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో గురువారం నాడు తీవ్ర రగడ చెలరేగింది. ముఖ్యమంత్రి చంద్రబాబును వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ ఒకరు ‘కుప్పం ఎమ్మెల్యే’ అని సంబోధించడం...
అసెంబ్లీ సాక్షిగా జగన్ ను “వాడుసైకోగాడు” అన్న బాలకృష్ణజగన్ హయాంలో సినీ ప్రముఖులకు తీవ్ర అవమానం జరిగిందన్న బాలకృష్ణచిరంజీవి గట్టిగా అడిగితే జగన్...
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలకు సభ్యులు సరిగా హాజరు కాకపోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభకు ఎమ్మెల్యేల గైర్హాజరు, వచ్చినా...
వెస్టిండీస్ తో అక్టోబర్ 2 నుంచి జరగనున్న టెస్ట్ సిరీస్ కు భారత జట్టును బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ప్రకటించారు....
తిరుమల శ్రీవారి భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి చంద్రబాబు కలిసి పలు కీలక అభివృద్ధి పనులను...
కని, పెంచిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో భారంగా చూసే సంతానానికి బుద్ధి చెప్పేందుకు కొంతమంది వృద్ధులు కలిసి ఒక సంఘంగా ఏర్పడ్డారు. ‘తాతల సంఘం’...
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్...
సరదాగా గడిపేందుకు స్కూల్ మానేసి బయటకు వెళ్లిన ముగ్గురు బాలికలు లైంగికదాడికి గురయ్యారు. బడికి వెళ్తున్నామని చెప్పి ఇంట్లోంచి వచ్చిన విద్యార్థినులను మాటల్లో...
భారత రక్షణ రంగం మరో అరుదైన మైలురాయిని అధిగమించింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా రైలు ఆధారిత మొబైల్ లాంచర్ నుంచి ‘అగ్ని-ప్రైమ్’ మధ్యంతర శ్రేణి...
అమెరికాలో భారత సంతతికి చెందిన ఓ యువకుడు అత్యంత కిరాతకంగా వ్యవహరించాడు. లైంగిక నేరస్థుల వివరాలు ఉండే ప్రభుత్వ డేటాబేస్ నుంచి ఒకరిని...
రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైన ఫార్ములా ఈ-రేసు కేసు వ్యవహారం కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న బీఆర్ఎస్...
ఐక్యరాజ్యసమితి (ఐరాస)లో తన పర్యటన సందర్భంగా మూడు అనుమానాస్పద ఘటనలు చోటుచేసుకున్నాయని, ఇదంతా తనపై ఉద్దేశపూర్వకంగా చేసిన కుట్రేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్...
వివాహం కోసం జరిపే మతమార్పిడి చట్టవిరుద్ధమని తేలితే, ఆ వివాహానికి ఎలాంటి చట్టబద్ధత ఉండదని అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. అలాంటి...
తెలంగాణ రాష్ట్రాన్ని వరుణుడు ఇప్పట్లో వీడేలా కనిపించడం లేదు. ఇప్పటికే కృష్ణా, గోదావరి నదులు వరద నీటితో ఉప్పొంగుతుండగా, మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన...
అమెరికాలో హెచ్-1బీ వీసా ఫీజులను భారీగా పెంచాలన్న ప్రతిపాదన అక్కడి టెక్ కంపెనీలను ఆందోళనకు గురిచేస్తుండగా, అదే సమయంలో ఇటీవల ఉద్యోగాలు కోల్పోయిన...
రాష్ట్రంలోని 563 గ్రూప్-1 సర్వీసుల పోస్టులకు సంబంధించిన తుది ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్‌సీ) నిన్న అర్ధరాత్రి తర్వాత విడుదల...
కోట్లాది మంది ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్ఓ) చందాదారులకు ఒక శుభవార్త. అత్యవసర సమయాల్లో పీఎఫ్ ఖాతా నుంచి డబ్బులు తీసుకునే ప్రక్రియను...
కాకినాడ జిల్లా ఉప్పాడలో మత్స్యకారులు చేస్తున్న ఆందోళనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించిన విషయం తెలిసిందే. వారి ఆందోళన నేపథ్యంలో ఉప్పాడ...
భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా నిన్న రాత్రి తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. తిరుమల ఆలయం వద్దకు చేరుకున్న ఉపరాష్ట్రపతి...
లద్దాఖ్‌లోని లేహ్ పట్టణంలో చెలరేగిన హింసాత్మక ఘటనలకు, పోలీసుల కాల్పుల్లో నలుగురు మరణించడానికి ప్రముఖ పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ రెచ్చగొట్టే ప్రసంగాలే కారణమని...
ఆరెంపులలో ఆనందోత్సవం… పొంగులేటి క్రీమ్ కలర్ కుర్తా పైజామా ప్రత్యేక ఆకర్షణ! ఖమ్మం రూరల్ ఆరెంపుల గ్రామం బుధవారం పండుగ వాతావరణంలో కళకళలాడింది....
మావోయిస్టుల అగ్ర నాయకత్వమే టార్గెట్.. కశ్మీర్ నుంచి దండకారణ్యానికి బలగాలు!మావోయిస్టులపై తుది పోరుకు సిద్ధమైన కేంద్ర ప్రభుత్వంమధ్యభారతానికి భారీగా అదనపు బలగాల తరలింపువచ్చే...
అమెరికాలోని డాలస్‌లో మరోసారి కాల్పుల మోత కలకలం రేపింది. బుధవారం ఉదయం ఓ ప్రభుత్వ భవనాన్ని లక్ష్యంగా చేసుకుని ఓ ఆగంతకుడు కాల్పులకు...
అమెరికా హెచ్-1బీ వీసా నిబంధనలను కఠినతరం చేస్తూ ఫీజులను భారీగా పెంచిన నేపథ్యంలో జర్మనీ భారత నిపుణులకు రెడ్ కార్పెట్ పరుస్తోంది. తమ...
మహాఘట్‌బంధన్‌లో చేరడానికి తాను సిద్ధంగా ఉన్నానని మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. బీహార్‌లో జరగనున్న అసెంబ్లీ...
అధికార టీడీపీ కూటమిపై ప్రతిపక్ష వైసీపీ రాజకీయ దాడిని ముమ్మరం చేసింది. తమ పార్టీ కార్యకర్తలపై రాష్ట్రవ్యాప్తంగా పెడుతున్న అక్రమ కేసులు, వేధింపులను...
లద్దాఖ్‌లో ప్రత్యేక రాష్ట్ర హోదా కోసం జరుగుతున్న శాంతియుత ఆందోళనలు హింసాత్మక రూపం దాల్చాయి. ఈ రోజు లెహ్ పట్టణంలో నిరసనకారులు, భద్రతా...
వైసీపీ అధినేత జగన్‌కు ప్రతిపక్ష నేత హోదా కల్పించే విషయంలో ప్రభుత్వం భయపడుతోందని మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో విమర్శించారు. జగన్...
తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. పత్రికల్లో ప్రచురితమైన కథనాల ఆధారంగా పిటిషన్ ఎలా దాఖలు చేస్తారని పిటిషనర్లపై...
అనధికార విగ్రహాల ఏర్పాటు అంశం ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. ముఖ్యంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాల ప్రస్తావన రావడంతో...
డీఎంకే పార్టీకి చెందిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు వారంలో కనీసం నాలుగు రోజులు వారి వారి నియోజకవర్గాల్లోనే కచ్చితంగా బస చేయాలని ఆ...
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష హోదా కల్పించాలంటూ వైసీపీ అధినేత జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈరోజు హైకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ...
దేశంలోని వివిధ బ్యాంకుల్లో ఎవరూ క్లెయిమ్ చేయకుండా పేరుకుపోయిన వేల కోట్ల రూపాయలను వాటి అసలైన హక్కుదారులకు చేర్చేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్...
ప్రయాణికురాలి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (కేఎస్ ఆర్టీసీ)కు వినియోగదారుల ఫోరం గట్టి షాక్ ఇచ్చింది. ముందస్తు...
దేశ రాజధాని ఢిల్లీలోని ఓ ప్రముఖ ఆశ్రమంలో జరిగిన దారుణం వెలుగు చూసింది. పేద విద్యార్థినులకు విద్యాదానం చేయాల్సిన ఓ స్వామీజీనే వారిపై...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వలస వ్యతిరేక విధానాలకు మరింత పదును పెడుతున్నారు. విదేశీ నైపుణ్యానికి పెద్దపీట వేసే హెచ్-1బీ వీసా...
రాజస్థాన్‌లో సభ్య సమాజం తలదించుకునే అమానవీయ ఘటన వెలుగుచూసింది. 15 రోజుల పసికందు నోట్లో రాయి పెట్టి, మూతికి జిగురు అతికించి అడవిలో...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన వ్యాఖ్యలతో ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి భారత్, చైనాలే ప్రధాన ఆర్థిక వనరులుగా...
భారత స్టాక్ మార్కెట్లలో నేడు అమ్మకాల ఒత్తిడి స్పష్టంగా కనిపించింది. ఓవైపు కీలక సూచీలు భారీ నష్టాల్లోకి జారుకోగా, మరోవైపు బంగారం ధరలు...
ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసేవారికి ఇది బ్యాడ్ న్యూస్. స్విగ్గీ, జొమాటో వంటి ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లు వసూలు చేసే డెలివరీ...
సముద్రాలు, ఆహార పదార్థాలకే పరిమితం అనుకున్న ప్లాస్టిక్ కాలుష్యం ఇప్పుడు మన శరీరంలో అత్యంత కీలకమైన భాగాల్లోకి చొచ్చుకుపోతోంది. ఏకంగా మనిషి ఎముకల్లోకి,...
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన సమయంలో పులివెందుల సీఐగా పనిచేసిన జె. శంకరయ్య, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పరువునష్టం దావా...
నెల్లూరు జిల్లా కందుకూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. దసరా మామూళ్లు డిమాండ్ చేస్తూ కొందరు ట్రాన్స్‌జెండర్లు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్న నర్సుపై...
పరువు నష్టం చట్టాన్ని నేరరహితంగా మార్చాల్సిన సమయం ఆసన్నమైందని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రముఖ న్యూస్ పోర్టల్ ‘ది వైర్’ సంస్థ...
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వైఖరిని అనూహ్యంగా మార్చుకున్నారు. ఇన్నాళ్లు సంధి వైపు మొగ్గుచూపిన ఆయన, ఇప్పుడు ఉక్రెయిన్...
అమరావతిలో ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించాలని, రాజధానిలో చేపట్టే వివిధ ప్రాజెక్టుల్లో భాగస్వాములు కావాలని పలు బ్యాంకుల ఛైర్మన్‌లు, ఎండీలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా...
తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. గత నెలలో ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు...
“నన్ను అంకుల్ అని పిలవొద్దు.. బాలయ్య అని మాత్రమే అనండి” అంటూ హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ చేసిన సరదా వ్యాఖ్యలతో...
అమెరికా ప్రభుత్వం హెచ్-1బీ వీసా ఎంపిక లాటరీ ప్రక్రియలో కీలక మార్పులు తీసుకురావడానికి యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదివరకే హెచ్-1బీ వీసా రుసుములను భారీగా...
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సంచలన నిర్ణయం తీసుకుంది. పాలనాపరమైన తీవ్ర లోపాల కారణంగా యూఎస్ఏ క్రికెట్ బోర్డు సభ్యత్వాన్ని తక్షణమే సస్పెండ్...
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు అమెరికా పర్యటనలో ఓ విచిత్రమైన అనుభవం ఎదురైంది. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశాధినేతలలో ఒకరైన ఆయన్ను న్యూయార్క్...
ఆసియా కప్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్థాన్ అద్భుత విజయాన్ని అందుకుంది. మంగళవారం జరిగిన హోరాహోరీ సూపర్-4 పోరులో శ్రీలంకపై 5...
కేంద్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన జీఎస్టీ సంస్కరణల ఫలితంగా నిత్యావసర వస్తువుల నుంచి బైకులు, కార్ల వరకు అన్ని రకాల వస్తువుల ధరలు...
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూనే ఎన్నికలకు వెళ్లాలని...
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాలు మంగళవారం అత్యంత వాడివేడిగా, నాటకీయ పరిణామాల మధ్య సాగాయి. రాష్ట్రానికి గుండెకాయ వంటి విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ...
స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన వారికి తగిన గుర్తింపు లభిస్తుందని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు హామీ ఇచ్చారు....