సంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పోలియో చుక్కలు వేసిన కొద్దిసేపటికే మూడు నెలల మగ శిశువు మృతి చెందడం కలకలం రేపింది....
కుటుంబంలో చెలరేగిన గొడవలు పెను విషాదాన్ని మిగిల్చాయి. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఓ నిండు కుటుంబాన్ని బలితీసుకుంది. భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదం...
తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. అడవి నుంచి జనావాసాల్లోకి చొరబడిన ఏనుగుల గుంపు దాడిలో నానమ్మ, ఆమె మనవరాలు...
తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతున్న జూబ్లీహిల్స్ శాసనసభ ఉప ఎన్నికకు సంబంధించి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తన అభ్యర్థిని ఖరారు చేసినట్లు...
నా ఆదాయం పూర్తిగా ఆగిపోయింది.. మంత్రి పదవి వద్దు.. సినిమాల్లో నటిస్తా: సురేష్ గోపీ… కేంద్ర పర్యాటక, పెట్రోలియం శాఖ సహాయ మంత్రి,...
భారత్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధి చేస్తున్న ఐదోతరం స్టెల్త్ యుద్ధ విమానం ‘ఆమ్కా’ (అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్) నిర్మాణంలో హైదరాబాద్‌కు చెందిన...
కర్నూలు జిల్లాలోని పల్లె సీమలు ఖాళీ అవుతున్నాయి. పనుల్లేక, పండిన పంటకు గిట్టుబాటు ధర రాక జనం పొట్ట చేతబట్టుకుని పొరుగు ప్రాంతాలకు...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అంతర్జాతీయ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య కొనసాగుతున్న సరిహద్దు వివాదంలో మధ్యవర్తిత్వం...
సముద్రంలో స్నానానికి దిగిన ఐదుగురు విద్యార్ధులు అలల తీవ్రతకు కొట్టుకుపోయిన విషాద ఘటన బాపట్ల జిల్లా చీరాల మండలం వాడరేవు తీరంలో చోటుచేసుకుంది....
పారిస్ నగరంలోని ఓ శ్మశానంలో ఓ వింత దృశ్యం కనిపిస్తుంది. ఓ జర్నలిస్టు సమాధి వద్ద ఉన్న విగ్రహానికి మహిళలు బారులు తీరి...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఒకప్పుడు అత్యంత కీలక అధికారిగా పనిచేసిన సీనియర్ ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాశ్ తన రాజీనామాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తీవ్రమైన...
బీహార్‌లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అధికార జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీయే)లో సీట్ల పంపకాలపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. కూటమిలోని...
అక్కా, పిన్ని అంటూ.. రూ.కోట్లతో జంప్.. “ఖిలాడి లేడి” బాగోతాలుతిరుపతి నుంచి హైద్రాబాద్ కు మకాం మార్చిన లేడీ డాన్డబ్బులున్నవాళ్ళే టార్గెట్ ..వారితో...
హైదరాబాద్ – విజయవాడ మధ్య గేమ్-ఛేంజర్ ప్రాజెక్టు..!! తెలంగాణ రాజధాని హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ వాణిజ్య కేంద్రం విజయవాడ మధ్య ప్రయాణ సమయం భారీగా...
అక్టోబర్ 14న తెలంగాణ బంద్ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..? స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం బీసీ రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం...
మంత్రులు వివేక్ , అడ్లూరి మధ్య విభేదాలు నిన్నగాక మొన్న మంత్రులు పొన్నం ప్రభాకర్ ,అడ్లూరి లక్ష్మణ్ ,వివేక్ మధ్య పొడచూపిన పంచాయతీ...
ఢిల్లీలోని ఎంబసీ మాదే… తాలిబన్ జెండా ఎగరేసి ప్రకటించిన అఫ్ఘన్ మంత్రి! భారత్‌లో పర్యటిస్తున్న ఆఫ్ఘనిస్థాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ...
భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఫాలో ఆన్ ఆడుతున్న వెస్టిండీస్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో అద్భుతంగా పుంజుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత బౌలర్ల...
నల్గొండలో గోదావరి నీళ్లు ప్రవహిస్తున్నాయంటే ఆయన వల్లే తెలంగాణ దివంగత మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డికి...
హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రి వద్ద శనివారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాలేయ మార్పిడి చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి మృతి...
1984 నాటి ఆపరేషన్ బ్లూస్టార్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం సంచలన వ్యాఖ్యలు చేశారు. పంజాబ్‌లోని స్వర్ణ...
‘అత్యవసర పరిస్థితుల్లో రైలును ఆపాలంటే చైన్ లాగుము’.. అనే సూచన రైలు ప్రయాణాల్లో గమనించే ఉంటారు. ప్రతీ కోచ్ లోనూ ఎరుపు రంగులో...
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో దారుణ ఘటన చోటుచేసుకుంది. 16 ఏళ్ల బాలికపై ఐదుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో పోలీసులు...
ఆఫ్ఘానిస్థాన్ భూభాగంపై పాకిస్థాన్ చేసిన వైమానిక దాడులకు ప్రతీకారంగా తాలిబన్లు కాల్పులతో విరుచుకుపడుతున్నారు. సరిహద్దుల్లోని పాక్ జవాన్లపై మెరుపు దాడులు చేసి ఔట్...
అగ్రరాజ్యం అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం తారస్థాయికి చేరింది. చైనా నుంచి వచ్చే అన్ని దిగుమతులపై 100 శాతం సుంకాలు విధిస్తున్నట్లు...
దేశంలో జననాల నమోదు గణనీయంగా తగ్గుముఖం పడుతోంది. 2022 సంవత్సరంతో పోలిస్తే 2023లో రెండు లక్షలకు పైగా జననాలు తక్కువగా నమోదయ్యాయి. గత...
పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకునే సుందరమైన పాపికొండల విహారయాత్రకు సంబంధించిన నిరీక్షణకు తెరపడింది. సుమారు మూడు నెలల విరామం అనంతరం గోదావరి నదిలో బోటింగ్...
ఏడాదికి 240 శాతం వడ్డీ ఆశ.. నల్గొండలో 50 కోట్ల భారీ మోసం.. ఏడాదికి ఏకంగా 240 శాతం వరకు వడ్డీ ఇస్తానని...
ఆంధ్రప్రదేశ్‌లో సున్నపురాయి గనుల లీజుల మంజూరులో జరిగిన అవకతవకలపై కూటమి ప్రభుత్వం సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది. ముఖ్యంగా భారతి సిమెంట్స్‌కు 2024 ఎన్నికలకు...
భారత రాజ్యాంగం పవిత్ర గ్రంథమేమీ కాదని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) మాజీ డైరెక్టర్ ఎం. నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ...
విశాఖపట్నంలో అతిపెద్ద ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్న రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాలు...
పొట్టకూటి కోసం కూలి పనికి వెళ్లిన ఓ నిరుపేద మహిళ కామాంధుల చేతిలో అత్యంత దారుణంగా ప్రాణాలు కోల్పోయింది. పని ఇప్పిస్తామని నమ్మించి...
భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంలో ఒక నూతన శకం ప్రారంభమైందని, దీనికి ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బలమైన నాయకత్వమే...
దేశవ్యాప్తంగా డిజిటల్ లావాదేవీలు విస్తరిస్తున్న నేపథ్యంలో విద్యా రంగాన్ని కూడా అదే దిశగా తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లో...
విజయవాడ-సింగపూర్ మధ్య నూతన విమాన సర్వీసును ఇండిగో సంస్థ మరి కొద్ది రోజుల్లో ప్రారంభించనుంది. ఈ సేవను విజయవాడ నగర ప్రజలకు అందుబాటులోకి...
కుల ఉన్మాదానికి ఐపీఎస్ అధికారి ఆత్మహత్య ఒక ఉదాహరణ అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన హర్యానా...
మంత్రి పొంగులేటిపై కొండాదంపతుల ఫిర్యాదుల పరంపర…సోనియా, రాహుల్ గాంధీలతో పాటు మీనాక్షి నటరాజన్‌లకు ఫిర్యాదుమంత్రి సురేఖ సీఎం రేవంత్ రెడ్డికి ,కొండా మురళి...
భారత్, చైనా మధ్య సుమారు ఐదేళ్ల విరామం తర్వాత విమానయాన సంబంధాలు మళ్లీ బలపడుతున్నాయి. ప్రముఖ బడ్జెట్ విమానయాన సంస్థ ఇండిగో ఈ...
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ...
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై హైకోర్టు స్టే విధించడంతో, ఈ...
బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల్లో ఏకంగా 100...
జాతిపిత మహాత్మాగాంధీపై సినీ నటుడు శ్రీకాంత్ భరత్ చేసినట్లుగా చెబుతున్న అనుచిత వ్యాఖ్యల వివాదం తీవ్ర రూపం దాల్చింది. ఈ వ్యాఖ్యలపై తీవ్ర...
నోబెల్ శాంతి బహుమతి కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంతగా వెంపర్లాడారో ప్రపంచం మొత్తం చూసింది. ప్రపంచ దేశాల మధ్య జరుగుతున్న...
దేశంలోని కొన్ని ప్రాంతాలలో ముస్లిం జనాభా అసాధారణంగా పెరగడానికి అక్రమ చొరబాట్లే ప్రధాన కారణమని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా...
తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య రహస్య ఒప్పందం నడుస్తోందని, రెండు పార్టీలు కలిసి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నాయని ఆరోపిస్తూ ఓ...
బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టు ఇచ్చిన స్టే పట్ల బీజేపీ, బీఆర్ఎస్ ఆనందం వ్యక్తం చేస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు...
ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గట్టి షాక్ ఇచ్చింది. రూ.68 కోట్ల నకిలీ బ్యాంక్...
మన మానసిక ఆరోగ్యానికి, పొట్టలోని పేగులకు సంబంధం ఉందంటే నమ్మగలమా? కానీ ఇదే నిజమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని వేధిస్తున్న...
ఆఫ్ఘనిస్థాన్ విదేశాంగ మంత్రి ఆమిర్ ఖాన్ ముత్తఖీ ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశం తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఈ సమావేశానికి మహిళా జర్నలిస్టులను...
పాకిస్థాన్ ఐఎస్ఐ కోసం గూఢచర్యం చేస్తున్నాడన్న ఆరోపణలతో రాజస్థాన్‌లోని అల్వార్‌కు చెందిన ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ఒక...
చెన్నై నగరంలో సామాజిక సంస్కరణల దిశగా గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ (జీసీసీ) ఒక భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నగరవ్యాప్తంగా కులాల పేర్లతో...
లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి నోబెల్ శాంతి బహుమతి రావాలనే అర్థం వచ్చేలా కాంగ్రెస్ పార్టీ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు...
ప్రముఖ కృత్రిమ మేధ (ఏఐ) సంస్థ ఓపెన్ఏఐపై టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. “ఓపెన్ఏఐ ఒక అబద్ధంపై...
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పేర్ని నానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీస్ అధికారి విధులకు ఆటంకం కలిగించారని,...
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేశ్ యాదవ్ ఫేస్‌బుక్ ఖాతా సస్పెన్షన్‌కు గురవడం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది....
ఐర్లాండ్ రాజధాని డబ్లిన్‌లో నివసిస్తున్న స్వాతి వర్మ అనే భారత యువతికి ఒక భయానక అనుభవం ఎదురైంది. జిమ్ నుంచి ఇంటికి నడిచి...
వైసీపీ సీనియర్ నేత, ఏపీ శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రత్యర్థులపై సంచలన ఆరోపణలు చేశారు. తనను అంతమొందించేందుకు కొందరు కుట్ర...
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు కేటాయించిన 42 శాతం రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడాన్ని నిరసిస్తూ బీసీ సంఘాలు ఆందోళనలకు పిలుపునిచ్చాయి. 14న...
మావోయిస్టు పార్టీలో అంతర్గత విభేదాలు తారస్థాయికి చేరాయన్న వార్తలకు బలం చేకూరుస్తూ కీలక పరిణామం చోటుచేసుకుంది. ముగ్గురు ముఖ్య నేతలు తెలంగాణ డీజీపీ...
గడువు ముగిసినా జరగకుండా నిలిచిపోయిన స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు హైకోర్టు మార్గం సుగమం చేసింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ...
అగ్రరాజ్యం అమెరికాలో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. టేనస్సీ రాష్ట్రంలోని ఓ పేలుడు పదార్థాల తయారీ కర్మాగారంలో భారీ విస్ఫోటనం సంభవించింది. ఈ ప్రమాదంలో...
బీహార్ అసెంబ్లీ ఎన్నికల వాతావరణం వేడెక్కుతున్న కొద్దీ రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. తాజాగా వెలువడిన సీ ఓటర్ ఒపీనియన్ పోల్ ఫలితాలు...
దాదాపు 200 సీసీ కెమెరాలు ఉన్న ఇంజనీరింగ్ కళాశాలలో ఎటువంటి ఆధారం చిక్కకుండా భారీ చోరీ జరగడం తీవ్ర సంచలనం కలిగించింది. ఈ...
ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి బయలుదేరిన ఓ తెలంగాణ కార్మికుడి ప్రయాణం ఊహించని రీతిలో మధ్యలోనే ఆగిపోయింది. నాలుగు రోజుల పాటు ఆయన...
ఆన్‌లైన్ బెట్టింగ్ కుంభకోణంలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే కేసీ వీరేంద్రకు సంబంధించిన బ్యాంకు లాకర్లు తెరవగా, అందులో కుప్పలుగా...
అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం మరోసారి తీవ్రరూపం దాల్చింది. చైనా నుంచి దిగుమతయ్యే వస్తువులపై అదనంగా 100 శాతం సుంకాలు విధిస్తున్నట్లు...
అనంతపురం జిల్లాలో అత్యంత విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. ప్లాస్క్‌లో నిల్వ ఉంచిన వేడి టీని తాగడంతో నాలుగేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోగా, అతని...
కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవమైన శబరిమల అయ్యప్ప ఆలయంలో బంగారం దుర్వినియోగంపై చెలరేగిన వివాదం తీవ్రరూపం దాల్చింది. ఆలయ నిర్వహణ చూస్తున్న...
ఓ వైపు విషాదం నెలకొన్నా, ఆ కుటుంబం తీసుకున్న గొప్ప నిర్ణయం మరో ప్రాణాన్ని నిలిపింది. రోడ్డు ప్రమాదంలో మరణించిన ఓ యువకుడి...
భారత పర్యటనలో ఉన్న ఆఫ్ఘనిస్థాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశం తీవ్ర వివాదాస్పదంగా మారింది. శుక్రవారం...
తెలంగాణ రాష్ట్రంలోని బీసీలకు రిజర్వేషన్లు రావడం బీజేపీ ఆకాంక్ష అని, పార్టీ ఎల్లప్పుడూ బీసీల వెంటే ఉంటుందని ఆ పార్టీ నేత, మల్కాజ్‌గిరి...
హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన ప్రభుత్వ వేలంలో ఎకరం భూమి రూ. 177 కోట్లకు అమ్ముడుపోవడం నగర రియల్ ఎస్టేట్ రంగం ఎంత వేగంగా...
భారత పర్యటనకు వచ్చిన ఆఫ్ఘనిస్థాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ, పొరుగు దేశం పాకిస్థాన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తమ దేశంలో ఉగ్రవాదాన్ని...
ఓ వైసీపీ నేత అరెస్టు వ్యవహారం మచిలీపట్నంలో రాజకీయ దుమారం రేపింది. తమ పార్టీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారంటూ మాజీ మంత్రి...
ఒకవైపు సొంత పార్టీ.. మరోవైపు కాంగ్రెస్ తరపున బంధువు… క్లారిటీ ఇచ్చిన తలసాని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో తనపై వస్తున్న ఊహాగానాలకు...
బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్ తన రాజకీయ జీవితం తర్వాత కార్పొరేట్ ప్రపంచంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. ఆయన అమెరికాకు చెందిన...
తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట ముగ్గురు కీలక మావోయిస్టులు లొంగిపోయారు. మావోయిస్టులతో వచ్చిన సైద్ధాంతిక విభేదాల కారణంగా, పోలీసులు ఇచ్చిన పిలుపు...
అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో టెస్టులో తొలి రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి భారత్...
కాంగ్రేస్ 420 హమీల్లానే, ఈ 42 శాతం బిసి రిజర్వేషన్ల డ్రామా..మాజీ మంత్రి ఎర్రబెల్లిఈ…లిల్లీఫుట్ ముఖ్యమంత్రికి పాలన తెలియదని ధ్వజంమంత్రులు కూడా అట్లానే...
తీవ్రంగా స్పందించిన వైట్ హౌస్ 2025 సంవత్సరానికి గాను ప్రకటించిన ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి పురస్కారం తీవ్ర వివాదానికి దారితీసింది. వెనిజులా ప్రతిపక్ష...
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీలో తీవ్ర కలకలం రేపింది. టికెట్ కేటాయింపు వ్యవహారంపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ...
అఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ భారీ పేలుళ్లతో దద్దరిల్లింది. పొరుగు దేశమైన పాకిస్థాన్‌కు చెందిన యుద్ధ విమానాలు నగరంలోని పలు ప్రాంతాలపై వైమానిక దాడులకు...
అమెరికాలో ఉద్యోగం చేయాలని ఆశించే వేలాది మంది భారతీయ విద్యార్థులు, యువ నిపుణులకు ఇది ఆందోళన కలిగించే వార్త. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం...
ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ లివ్-ఇన్ (సహజీవనం) సంబంధాలపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సహజీవనం అనే ధోరణికి అమ్మాయిలు దూరంగా...
హర్యానా పోలీస్ శాఖలో తీవ్ర సంచలనం రేగింది. ఐపీఎస్ అధికారి వై. పూరన్ కుమార్ ఆత్మహత్య కేసులో ఏకంగా ఆ రాష్ట్ర డీజీపీ...
హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయి డ్రగ్స్ రాకెట్‌ను ఈగల్ బృందాలు ఛేదించాయి. అత్యంత ప్రమాదకరమైన ఎపిడ్రిన్ మత్తుమందును తయారుచేస్తున్న ఓ ముఠాను అరెస్ట్ చేశాయి....
అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మరో అవినీతి అధికారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఒక భూమికి సంబంధించిన పనుల కోసం చిట్యాల మండల...
భారత ఐటీ రంగంలో అగ్రగామి సంస్థ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) తన ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. 2025-26 ఆర్థిక...
భారత పబ్లిక్ ఇష్యూ (ఐపీవో) మార్కెట్ చరిత్రలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా లిమిటెడ్ సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. పెట్టుబడిదారుల నుంచి అపూర్వ స్పందనను...
ప్రభుత్వం నుంచి రావాల్సిన భారీ బకాయిల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని నెట్‌వర్క్ ఆస్పత్రులు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ముందుగా హెచ్చరించినట్లే, శుక్రవారం నుంచి ఎన్టీఆర్...
దేశంలోని అత్యంత ధనవంతుల సంపద ఈ ఏడాది గణనీయంగా తగ్గినప్పటికీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ మరోసారి భారతదేశంలో అత్యంత సంపన్నుడిగా...
రక్షణ వ్యయాన్ని పెంచడానికి నిరాకరిస్తున్న స్పెయిన్‌ను నాటో నుంచి బహిష్కరించాల్సి రావొచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రక్షణ...
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో శుక్రవారం సాయంత్రం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ గ్రామంలోని ఇంట్లో భారీ పేలుడు సంభవించడంతో భవనం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో...
గతేడాది అజర్‌బైజాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ప్రయాణికుల విమానం కూలిపోయిన ఘటనలో తమ వైమానిక దళం పాత్ర ఉందని రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్...
బీసీ ల ఆగ్రహ జ్వాలలతో ప్రభుత్వం పతనం తప్పదు …ఎంపీ వద్దిరాజు హెచ్చరిక ..ఆపరేషన్ సెక్సెస్ …పేషంట్ డెడ్ లాగా బీసీ రిజర్వేషల...
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు ఆరంభంలోనే బ్రేక్ పడింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన...
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవోపై హైకోర్టు స్టే విధించడం...
సాహిత్య రంగంలో ఈ ఏడాది నోబెల్ బహుమతి హంగేరియన్ రచయిత లాస్లో క్రాస్నహార్కైని వరించింది. ఆయన విలక్షణమైన, దార్శనిక రచనలకు ఈ అత్యున్నత...
ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఆ దేశ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ భారత్‌లో పర్యటిస్తున్నారు. వారం రోజుల...
విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ విషయంలో తమ పార్టీ వైఖరిలో ఎలాంటి మార్పు ఉండబోదని, అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా కార్మికుల పక్షానే...