జాతీయ వార్తలు

146 కోట్ల‌కు భార‌త జ‌నాభా .. త‌గ్గిన ఫెర్టిలిటీ రేటు: ఐక్య‌రాజ్య‌స‌మితి నివేదిక‌

2025 సంవ‌త్స‌రంలో భార‌త దేశ జ‌నాభా 146 కోట్ల‌కు చేరుకుంటుంద‌ని ఐక్య‌రాజ్య‌స‌మితి ఓ నివేదిక రిలీజ్ చేసింది. ప్ర‌పంచంలో అత్య‌ధిక జ‌నాభా క‌లిగిన దేశంగా భార‌త్ నిలుస్తుంద‌ని యూఎన్ డెమోగ్రాఫిక్ రిపోర్టులో తెలిపారు. దేశంలో పున‌రుత్ప‌త్తి శాతం(Fertility Crisis) ప‌డిపోయిన‌ట్లు ఆ రిపోర్టులో వెల్ల‌డించారు. యూఎన్ఎఫ్‌పీఏ 2025 స్టేట్ ఆఫ్ వ‌ర‌ల్డ్ పాపులేష‌న్ రిపోర్టులో ఈ విష‌యాన్ని తెలిపారు. ల‌క్ష‌ల సంఖ్య‌లో జ‌నం ఫెర్టిలిటీ లక్ష్యాల‌ను అందుకోవ‌డం లేద‌ని ఆ రిపోర్టులో చెప్పారు. ఇది నిజ‌మైన సంక్షోభంగా మారుతోంద‌ని, దీనికి గ‌ల కార‌ణాలు కూడా భిన్నంగా ఉన్నాయ‌ని, శృంగారం.. కాంట్రాసెప్ష‌న్‌, ఫ్యామిలీ అంశాల్లో అవ‌గాహ‌న మార‌డం వ‌ల్ల ఈ స‌మ‌స్య త‌లెత్తిన‌ట్లు ఆ రిపోర్టులో తెలిపారు.

Related posts

జీతాల్లో హైదరాబాద్‌దే అగ్రస్థానం… ఫ్రెషర్స్‌కు చెన్నై స్వర్గధామం!

Ram Narayana

మాజీ ఆర్మీ చీఫ్ నరవణె పుస్తకం లీక్.. కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు…

Ram Narayana

నా జీవితంలో తొలిసారి ఎంతో భావోద్వేగానికి గురవుతున్నా: మోదీ

Ram Narayana