కోర్ట్ తీర్పులు

ఐ లవ్ యూ చెప్పడం లైంగిక వేధింపు కాదు..బొంబాయి హైకోర్టు

ఐ లవ్ యూ చెప్పడం లైంగిక వేధింపు కాదు..బొంబాయి హైకోర్టు
నాగపూర్ సెషన్ కోర్ట్ ఇచ్చిన తీర్పును కొట్టి వేసిన హైకోర్టు

మైనర్ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పిన యువకుడి కేసులో సంచలన తీర్పు ఇచ్చిన బాంబే హైకోర్టు …ఐ లవ్ యూ చెప్పడం లైంగిక వేధింపు కిందకు ఎలా వస్తుందని ప్రశించిన కోర్ట్ వివరాలు ఇలా ఉన్నాయి…

2015వ సంవత్సరం అక్టోబర్ నెలలో 11వ తరగతి చదువుతున్న తమ మైనర్ కూతురికి ఒక యువకుడు ఐ లవ్ యూ చెప్పి లైంగికంగా వేధించాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు

దీంతో 2017వ సంవత్సరం ఆగస్టు నెలలో యువకుడికి 3 ఏళ్ల జైలు శిక్ష, రూ.5000 జరిమాన విధించిన నాగ్‌పూర్ సెషన్స్ కోర్టు

ఈ తీర్పును సవాల్ చేస్తూ యువకుడి తల్లిదండ్రులు బాంబే హైకోర్టును ఆశ్రయించగా, అతని నోటి నుండి ఐ లవ్ యూ అనే పదం వచ్చినంత మాత్రాన అది లైంగిక వేధింపు కాదని వ్యాఖ్యానించిన బాంబే హైకోర్టు

అతను ఎలాంటి లైంగిక వేధింపులకు పాల్పడట్టు ఆధారాలు లేవని నాగ్‌పూర్ సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసిన బాంబే హైకోర్టు

Related posts

మాజీ ప్రధాని దేవెగౌడ మనవడిపై అనర్హత వేటు వేసిన కర్ణాటక హైకోర్టు

Ram Narayana

మద్యం కేసులో కవిత పాత్రపై ఈడీ ఛార్జిషీట్… పరిగణనలోకి తీసుకున్న కోర్టు..

Ram Narayana

రామానాయుడు స్టూడియో భూముల వ్యవహారం.. స్టే విధించిన సుప్రీంకోర్టు

Ram Narayana